"Remember, don't think you can escape beyond the seven seas. Your current power isn't permanent; our government will take over soon."🔥🔥
: ys jagan
Don't mess with jagan 🔥🔥
MRP కంటే 20 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్న కాసుల సారధి అండ్ టీం @kpsarathyTDP నూజివీడు నియోజకవర్గం , ముసునూరు మండల వైన్ షాప్ లో , మిగిలిన అన్ని వైన్స్ లో 10 రూపాయలు ఎక్కువ వసూలు...
Over to u @naralokesh@ncbn@KolluROfficial
E Lanjakduku ekada vuna vediki e msg pass chayandi vedini verey pani chasukoni brathakamanu adhi vadilesi inka @ysjagan meedha videos aa chasthanu antey matram inka neni vadiley praskthi a ledu RP gadi bed pakkana neku oka bed ready chasi vunchutanu
2014 నుంచి కోర్టుకి వెళ్లి పోరాడుతున్నాం.
పవన్ కళ్యాణ్ ఏ కష్టం వచ్చినా వస్తాను అన్నాడు ఆయన కూడా ఇప్పుడు రావడం లేదు.
ఎమ్మెల్యేగా గెలిపి గెలిచిన లోకేష్ కూడా రావడం లేదు.
కోర్టులో ఉంది 4 వారాలు సమయం కూడా ఉంది.
CRDA కు చెబుతే కోర్టులో తేల్చుకోమన్నారు.
కోర్టులో తేలకుండా JCBతో ఇలా ధ్వంసం చేయడం తప్పు కదా.
- అమరావతి రైతులు
Undavalli Farmers Sensational Comments on CM Chandrababu | Amaravati Land Pooling |
2013 ఆక్ట్ ని కూడా నాశనం చేసిన బాబు ఈ దేశం నుంచి బాబు ని తరిమి కొడితే తప్ప రైతులు బాగుపడరు 🔥🔥🔥
పెద్దాయన సానా బాగా చెప్పాడు🙏
ఉండవల్లి మొత్తం కావాలి. మీరు ఇచ్చినా ఇవ్వకున్నా ✔️
చానా ఖరీదైనా భూములు ✔️
విజయవాడకు అతి దగ్గరలో ✔️
రోడ్లకు భూములు కావాలి✔️
రోడ్లకు పోగా మిగతాది రివరఫ్రంట్ కి✔️
ఇంకా ఏమైనా మధ్యలో ఉంటే అది గ్రీనరీ✔️
అమరావతి భూముల లీలలు 👌
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
Prathi year enno train,aeroplane accidents jariguthunnay, mana hindus entho mandhi unnaru..
Em antaav mari daani gurunchi?? Prathi saari ysr gurunchi teeskoni vastav..
'Maha sis' ni antene neekantha undhi
YSR valla nen chadhuvkunna
na devudu YSR
Alanti manishini roju paavuraala gutta ani metha ani vekkiristharu mee ammalni denga meeru neethulu chepthunnara .... Baraabar anta kukka ki cancer ochipoindhi 🤙🏻
విశాఖ MP భరత్ చేస్తున్నది దొంగ పని.
విశాఖ MP భరత్ చేస్తున్నది దోపిడీ పని.
55 ఎకరాలు రూ.5 వేల కోట్లు విలువ చేసే భూములు దోపిడీ చేశాడు.
కాదు ఆ భూమి విలువ రూ.1500 కోట్లు మాత్రమే ఉంటుంది అంటున్నాడు.
అయితే ప్రభుత్వ భూమి దోపిడీ చేస్తావా.
మీ కేసులకు ఇక్కడు భయపడేవాడు ఎవడు లేడు.
ఎదిరించి ప్రశ్నిస్తూనే ఉంటాం.
- గుడివాడ అమర్నాథ్
ఎన్నికల అఫిడవిట్లో 12 లక్షలు నా ఆస్తి అని చూపించావు @MSRajuTDPOffl , ఫలితాలు వచ్చిన 3 నెలలకే 3 కోట్లు పెట్టి భవనం కొన్నావు. మల్లి 1 నెల కిందట 7 కోట్లు పెట్టి 4 అంతస్తుల భవనం కొన్నావు. నీకు అంత డబ్బు ఎట్ల వచ్చింది. ఆ సూత్రం ఏంటో చెప్తే ఏపీలో పేదరికం తగ్గుతుంది కదా.
ఈ టీడీపీ వారికి నోరు తెరిస్తే..కులాల మధ్య గొడవలు,
మతాల మధ్య చిచ్చులు,గొడ్డళ్లు-నరుకుళ్ళు.. ఇవి తప్ప ప్రజాపాలన మీద దృష్టి నే లేకుండా పోయింది..
ఏం గతి పట్టించారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి...🤦