Top Tweets for #abusrd
#EXISTENTIALISM #CORONA #COVID #ABUSRD
కరోనా వచ్చి తగ్గినాక సంభవించే మరణాలలో ఎక్కువ మరణాలను పోస్ట్ కోవిద్ అని పిలుస్తున్నారు. అది ఏ కారణంతో చనిపోయినా పోస్ట్ కోవిద్ గా భావించడం సాధారణం అయిపోతుంది. ఒక వ్యక్తి తన వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని అపజయం చెందినపుడు జ్యోతీష్యులు గ్రహాలు బాగోలేదని చెప్పినపుడు ఆ వ్యక్తి అహం తృప్తి చెందుతుంది. అపజయానికి ప్రయత్న లోపాన్ని వదిలి గ్రహాల మీదకు నెపం నెట్టి తప్పించుకున్నట్లుగా ప్రస్తుతం పోస్ట్ కోవిద్ అనే పదం ప్రజలకు ఉపయోగపడుతుంది.
పోస్ట్ కోవిద్ మరణాలుగా చూపుతున్న వాటిలో హార్ట్ ఫెయిలయి చనిపోయిన వాటిని ప్రముఖంగా పేర్కొంటున్నారు. కొందరు వాక్సిన్ సైడ్ ఎఫెక్టని కూడా చెబుతన్నారు. ఇవి నిజంగా పోస్ట్ కోవిద్ మరణాలా? లేదా వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ లా?? లేదా కోవిద్ భారిన పడినపుడు ఇచ్చిన ట్రీట్మెంట్ వలన జరుగుతున్నాయో తెలియదు. వీటిపైనా సరయిన పరిశోధనా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు లేవు. కరోనా ఎపిసోడ్ తరువాత వైద్యుల వైపు, హాస్పిటల్స్ వైపు, వాక్సిన్ల తయారీదారుల వైపు ప్రజల అనుమానపు చూపులు పెరిగాయి.
నా క్లయింట్లలో ఎక్కువ మంది వ్యాయామం చెయ్యడానికి భయపడి పోతున్నారు. జిమ్ లో చనిపోతున్నారు అనే వార్తలు విని మరింత ఆందోళనకు గురవుతున్నారు. వ్యాయామం చెయ్యక పోవడం వలన వారి మానసిక, శారీరక, సామజిక పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. దీనికి కారణం మన చదువులలో ఎక్కువ టెక్నాలజీ గురించే తప్ప శరీర నిర్మాణం, పనితీరు పట్ల సరయిన అవగాహన కల్పించక పోవడం. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, హైపర్ టెన్షన్, డయాబెటిక్, కొలెస్ట్రాల్, మెటబాలిజం, హార్మోనులు, యాంగ్జైటీ మొదలయిన అంశాల పట్ల అవగాహన లేదు.
జిమ్ చేస్తూ హార్ట్ ఫెయిలయి చనిపోయిన వారి విషయంలో ఇతర అంశాలు క్లయింట్లకు కౌన్సిలింగ్ లో స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఇతరుల కొరకు కొన్ని అంశాలను ఇక్కడ వివరించబోతున్నాను. ముఖ్యంగా శరీరం ఎప్పుడు తను ఉన్న స్థితిని నార్మలైజ్ చేసుకుంటూ ఉంటుంది. దశాబ్దాల పాటు వ్యాయామం గాని, ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఉన్న జీవన విధానం వలన శరీరం ఆ స్థితికి తగ్గట్లుగా కండర వ్యవస్థ, మెటబాలిజం మరియూ ఇతర వ్యవస్థలను నార్మలైజ్ చేసుకుని ఉంటుంది. అటువంటి సమయంలో హఠాత్తుగా పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ జిమ్ చేయడం వలన లేదా పరుగులు పెట్టడం వలన అధిక శక్తి కొరకు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
ఏసీలలో జిమ్ చేస్తున్నపుడు ఆరు బయట చేసే దానికన్నా ఎక్కువగా గుండె కొట్టుకుంటుంది. స్టెరాయిడ్స్ వంటివి తీసుకుని జిమ్ చేయడం వలన కూడా గుండె ఎక్కువగా కొట్టుకోవాలిసిన అవసరం ఏర్పడుతుంది. మధుమేహం, బీపీ వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా జిమ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే కోపము, మానసిక ఆందోళన ఏర్పడినపుడు జిమ్ చేయడం ఆపాలి. జిమ్ కసితో చెయ్యకూడదు. జాగ్రత్తగా చెయ్యాలి. పులి కసితో వేటాడడం లేదు. ఆకలితో వేటాడుతుంది.
నెల రోజుల పైన ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉన్న నేను అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితి. నా స్నానం కూడా నేను చెయ్యలేక పోయేవాడిని. టాయిలెట్ వెళ్ళేటప్పుడు కూడా మేల్ నర్స్ నాతో పాటు వాష్ రూమ్ లో ఉండేవాడు. ఆ స్థితి నుంచి నేడు పూర్తి ఆరోగ్యంగా మారడానికి అనుసరించిన విధానం ఒక్కటే. అది దేని కోసం కంగారు పడలేదు. ఏది అతిగా ప్రయత్నించ లేదు. చాల నెమ్మదిగా ఒక క్రమ పద్దతిలో ఆహార నియమాలతో పాటు వ్యాయామం చెయ్యడం ద్వారా సాధ్యపడింది. 50 సంవత్సరాల పైబడిన వయసులో కూడా గత 16 నెలలలో 8 కిలోలు బరువు తగ్గడమే కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఎటువంటి పోస్ట్ కోవిద్ / పోస్ట్ కోవిద్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫక్ట్లు లేకుండా బయట పడగలిగాను.
శరీరం మారుతుంది. కానీ మీ మనసు ఎగిరి పడినట్లు శరీరం ఎగిరి పడలేదు. దాని ధర్మాన్ని అర్థం చేసుకుని క్రమంగా మార్చుకోవాలి. వయసు, బరువు, శరీర పరిస్థితి, ఆహార అలవాట్లు, మానసిక, సామాజిక, ఆర్థిక స్థితి, అనువంశిక జబ్బులు వంటి అనేక అంశాలను పరిగణ లోకి తీసుకుని వ్యాయామం చెయ్యాలి తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్లు చెయ్యడం వలన వెన్నెముక సమస్యలు, జాయింట్ సమస్యలు, హెర్నియా వంటి సమస్యలే కాకుండా కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు చెయ్యబోయే వ్యాయామం గురించి మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
#HariRaghav 19.11.2022

⭐️#ContestAlert ⭐️
LIKE&RT THIS to #win a 200 euros OFF EVERYTHING on my store until 1ST Of April!
https://t.co/xNdfIyprtv @Etsy #etsy
#etsysale #etsyshop #etsyartist #art #artist #surrealism #paintings #drawings #framed #freeshipping #abusrd #abstract #psychedelic #artmatters
Last day of #TheTricycle @platformhub It was amazing run, and that was just beginning so stay tuned for next project!
Thanks everyone for support!
#theatre #play #stafe #actor #actorslife #london #shoe #nofilter #abusrd #park #fringetheatre #weekend #finsburypark #islington

Just beacuse she has been working for 10 years as a hotshot corporate secretary, she deserves a partner role at #spectrlitt
#abusrd #suits
#YouTube videos now being #demonetized for #silly #abusrd BS is a #controversy! #YouTubeCENSORSHIP #CensorshipSUCKS #SaveFreeSpeech. #WTFU
#friendsforever @poojanspd #unlimited fun and #abusrd talks can happen only with u #guys @murcienzo you were missed.

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.2M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.5M followers

Taylor Swift 
@taylorswift13
81.3M followers

Lady Gaga 
@ladygaga
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.6M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.3M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.6M followers







