Top Tweets for #andhrapradash
వైసిపి ఐదేళ్ల పాలనలో తిరుమల లడ్డూ క్వాలిటీ, క్వాంటిటీ ఎంత ఘోరంగా ఉండేదో వివరించిన బ్రాహ్మణ ప్రముఖులు...ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు నాణ్యత పరిమాణం పెరిగి,రుచి కూడా ఎంత అద్భుతంగా ఉందో కూడా వివరించారు
#YCPAnimalFatInTirumalaLaddu
#FekuJagan
#EndOfYCP
#andhrapradash
కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో చంద్రబాబు గారి విజన్, ఎగ్జిక్యూషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి.
పుల్లెల గోపీచంద్, ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ కోచ్
#IdhiManchiPrabhutvam
#NaraChandraBabuNaidu
#andhrapradash
కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి పడేసారు. ఇప్పుడు ఇవన్నీ సరి చేసి, నాణ్యమైన ముడి సరుకు ఇచ్చి, పవిత్రమైన లడ్డూ తయారీ చేస్తున్నాం.
#YCPAnimalFatInTirumalaLaddu
#FekuJagan
#EndOfYCP
#andhrapradash
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (@ncbn )గారిని కలిసి ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా స్వీకరించిన ముఖ్యమంత్రి సహాయానిది అభ్యర్థనలను వారికీ అందించి తక్షణం నిధులు మరియు సహాయ సహకారాలు అందించాలని కోరటం జరిగింది
#Achanta #narachandrababunaidu #NaraLokesh #andhrapradash @naralokesh

తిరుమల లడ్డూ విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధ వేస్తుంది. తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారు. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసింది. విషయం తెలిసి ఆందోళన చెందా. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం. టిటిడి పవిత్రతకు కృషి చేస్తున్నాం.
#NaraChandrababuNaidu
#andhrapradash
100 రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించే విధంగా, "ఇది మంచి ప్రభుత్వం"పేరుతో ఆరు రోజుల పాటు ప్రతి గడపకు వెళ్ళేలా కార్యక్రమాలు.
#NaraChandrababuNaidu
#andhrapradash
రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎప్పుడూ, ఏ రాష్ట్రమూ ఇవ్వనటువంటి వరద నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు.
#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
#CBNsFatherlyCare
#NaraChandrababuNaidu
#andhrapradash

వరద ముంపు నుంచి ప్రజల్ని రక్షించి విపత్తుపై విజయం సాధించారు ముఖ్యమంత్రి గారు.
#APGovtWithFloodVictims
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#NaraChandrababuNaidu
#andhrapradash
ప్రకాశం బ్యారేజీ కూల్చేసే కుట్ర వెనుక ఉన్నది ఈ దుష్ట చతుష్టయం.. జగన్, సజ్జల, తలశిల రఘురాం, నందిగం సురేష్.
#PrakasamBarrageFiles
#JaganMadeDisaster
#FekuJagan
#EndOfYCP
#andhrapradash

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలు కష్టాల్లో ఉంటే, వారి మధ్యే..
#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
#NaraChandraBabuNaidu
#andhrapradash

ఇంట్లో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.. అలాంటిది, ఒక ఆడ పిల్ల పై, నాడు నీ అధికార వ్యవస్థ మొత్తాన్ని పంపించి, ఇంతలా హింస చేస్తావా @ysjagan ? ఒక ఆడ పిల్లని లోబరుచుకోవటానికి ముంబై మాఫియాని మించి పని చేసిన జగన్ మాఫియా..
#JusticeForJethwani
#YKamaParty
#FekuJagan
#EndOfYCP
#andhrapradash
అధైర్యపడొద్దు అమ్మా..మీకు అండగా నేనున్నాను మీకు భద్రత కల్పించడం మా ప్రభుత్వం బాధ్యత. విచారణలో తప్పు చేశారని తేలితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు.
- గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు సీఎం చంద్రబాబు హామీ
#NaraChandrababuNaidu
#andhrapradash

జగన్ సాధించలేనిది చంద్రబాబు సాధించారని సీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేసారు.
#NaraChandrababuNaidu
#andhrapradash

ఏంటి జగన్ రెడ్డీ? మీ పార్టీ ఇలా పుచ్చిపోయింది? కామ పిశాచాల కోసమే ఒక పార్టీ పెట్టినట్టుంది. తమర్ని ఏ-1 అని, మీ సహచర నేరగాడు విసా రెడ్డిని ఏ-2 అని పిలుచుకుంటారు ప్రజలు. కానీ అసలు మీ పార్టీనే "ఎ ఫర్ అడల్ట్" పార్టీలా ఉందే!!!
#YKamaParty
#FekuJagan
#EndOfYCP
#andhrapradash

జగన్ ఐదేళ్ల పాలనలో కరువు కరాళ నృత్యం చేసింది.
చంద్రబాబు సీఎం అయిన నుంచీ వరుణుడి కరుణతో జలకళ సంతరించుకుంది.
#FekuJagan
#EndOfYCP
#NaraChandraBabuNaidu
#andhrapradash

అన్న క్యాంటీన్ల ద్వారా రుచి, శుభ్రత కలిగిన ఆహారం అందించనున్న అక్షయపాత్ర.
#AnnaCanteen
#andhrapradash
నా ప్రాణాలు కాపాడి, నా కుటుంబం చెంతకు చేర్చిన నారా లోకేష్ గారికి, ఎన్ఆర్ఐ టిడిపి టీంకి కృతజ్ఞతలు- వీరేంద్ర
#ThankYouNaraLokesh
#NaraLokesh
#LeaderLokesh
#andhrapradash
నా ప్రాణాలు కాపాడి, నా కుటుంబం చెంతకు చేర్చిన నారా లోకేష్ గారికి, ఎన్ఆర్ఐ టిడిపి టీంకి కృతజ్ఞతలు- వీరేంద్ర
#ThankYouNaraLokesh
#NaraLokesh
#LeaderLokesh
#andhrapradash
అధికారం అండగా 79 మంది టిడిపి కార్యకర్తల పీకలు కోయించిన జగన్ రెడ్డి నాడు
కనీసం నోరు విప్పలేదు. అధికారం పోయాక తన పార్టీకి చెందిన రౌడీషీటర్లు చంపుకుంటే ఢిల్లీలో ధర్నా డ్రామాలు ఆడుతున్నాడు ఫేక్ జగన్.
#5YrsOfJaganMarkViolence
#andhrapradash

విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. #APAssembly #andhrapradash
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers







