Top Tweets for #apcmrf
చిన్నారి పాప వైద్యానికి నేనున్నానంటూ భరోసా.....
మాటిచ్చిన వారం రోజుల్లోనే 2.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన మంత్రి నిమ్మల
#NimmalaRamaNaidu #ministernimmla #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #NREGS #AndhraPradesh #kutami #palakollu #cmrf #loc
#apcmrf
సుమారు ₹1 కోటి విలువైన చెక్కులను 120కి పైగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..
#APCMRF #UdayagiriConstituency
#TDP #ChandrababuNaidu #KalarlaSuresh
సుమారు ₹1 కోటి విలువైన చెక్కులను 120కి పైగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..
#APCMRF #UdayagiriConstituency
#TDP #ChandrababuNaidu #KalarlaSuresh
నియోజకవర్గంలో 41 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
#andhrapradesh #APCMRF #narachandrababunaidu #karrothubangarraju #NellimarlaTDPIncharge
ఒకేరోజు 53 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి 22 లక్షల అందజేత..
పాలకొల్లు లోని కార్యాలయంలో పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 53 మందికి వైద్య సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 22 లక్షలు కూటమి నాయకులతో కలిసి అందజేయడం జరిగింది..
#NimmalaRamaNaidu
#ApCmrf
#palakollu
#APGovernment
సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.9,50,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
#CMRF #ApCmrf #IdiManchiPrabhutvam #NaraChandrababuNaidu #allagadda
నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో 43 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.30,31,151 విలువైన వైద్య సహాయ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost
#APCMRF
#IdhiManchiPrabhutvam
#KandulaDugesh
#AndhraPradesh
వారం వారం ముఖ్యమంత్రి సహాయ నిధి అరకోటి చొప్పున పేదలకు వైద్యం కోసం సాయం.....
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పాలకొల్లు కార్యాలయంలో పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 54 మంది పేదలకు వైద్యం కోసం రూ 50 లక్షల వరకు కూటమి నాయకులతో కలిసి అందజేయడం జరిగింది.
#APGovernment
#apcmrf
#CMRF
#suparipalana
#NimmalaRamaNaidu
#Minister
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పలు ఆరోగ్య కారణాలతో ఆర్ధికంగా దెబ్బతిన్న బాధిత 19 మంది కుటుంబాలకు 13,82,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసాము. ఈ సందర్భంగా చెక్కులు తీసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. #apcmrf

సాంపిల్ కోసం ఒక్కసారి @naralokesh గారి X హ్యాండిల్ చూస్తే తెలుస్తుంది... అదెంత విలువైందో అనేది !
#AndhraPradesh #apcmrf #cbns2024era
వింజమూరులోని మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు 78 మంది లబ్దిదారులకు సుమారు 90 లక్షల రూపాయల సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను మన ప్రియతమ నేత గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగును..
#APCMRF #CMReliefFund #UdayagiriConstituency

మంత్రి @naralokesh చొరవతో మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహ కాలనీ లో పోలన శ్రీనివాసరావు రూ.2,00,000(రెండు లక్షల రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
#IdhiManchiPrabhutvam
#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri
#ChandraBabuNaidu
#ThankYouNaraLokesh #APCMRF

మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి ఎన్టీఆర్ గృహ సముదాయం(టిడ్కో) లో మునగాల సాంబశివరావుకు రూ. 25 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
#IdhiManchiPrabhutvam
#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri
#ChandraBabuNaidu #NaraLokesh
#ThankYouNaraLokesh #APCMRF

మంత్రి @naralokesh చొరవతో మంగళగిరి ఎన్టీఆర్ గృహ సముదాయం(టిడ్కో) లో జంజనం సాంబశివరావుకు రూ. 20 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
#IdhiManchiPrabhutvam
#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri
#ChandraBabuNaidu #NaraLokesh
#ThankYouNaraLokesh #APCMRF

మంత్రి @naralokesh గారి చొరవతో దుగ్గిరాల మండలం గొడవర్రు గ్రామం లో విశ్వనాధపల్లి దివ్య కు రూ. 75,000/- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
#IdhiManchiPrabhutvam
#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri
#ChandraBabuNaidu #NaraLokesh
#ThankYouNaraLokesh #APCMRF

మంత్రి @naralokesh గారి చొరవతో మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల లో జంపాల ఉమా మహేశ్వరరావు రూ. 1,50,000/- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
#IdhiManchiPrabhutvam
#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri
#ChandraBabuNaidu #NaraLokesh
#ThankYouNaraLokesh #APCMRF

మంత్రి @naralokesh గారి చొరవతో మంగళగిరి టౌన్ 31 వ వార్డులో షేక్ నజియా బేగం కు రూ. 25 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
#IdhiManchiPrabhutvam
#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri
#ChandraBabuNaidu #NaraLokesh
#ThankYouNaraLokesh #APCMRF

మంత్రి @naralokesh గారి చొరవతో మంగళగిరి మండలం కురగల్లు గ్రామం లో కొమ్మూరు మరియ రోజా కు రూ. 50,000/- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
#IdhiManchiPrabhutvam
#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri
#ChandraBabuNaidu #NaraLokesh
#ThankYouNaraLokesh #APCMRF

అప్పట్లో తన ఇంటికి వచ్చిన చిరంజీవి గారిని సైకో జగన్ రెడ్డి ఎలా ట్రీట్ చేశాడో.. తెలుగు ప్రజలందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.😢😢
అదే చంద్రబాబు గారు ఇప్పుడు వ్యవహరించిన విధానం ఇక్కడ చూడండి..😍😍😍😍
#Chiranjeevi #PawanKalyan #Jagan #NaraChandrababuNaidu #AndhraPradesh #APCMRF
I extend my heartfelt thanks to Megastar @KChiruTweets Garu and @AlwaysRamCharan Garu for their generous contribution of ₹1 crore towards the Chief Minister's Relief Fund. Chiranjeevi Garu has always been at the forefront of humanitarian efforts, consistently offering his support to impactful causes. Their contribution will play a significant role in helping us rebuild the lives of those affected by the floods.

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.5M followers

Taylor Swift 
@taylorswift13
82.4M followers

Lady Gaga 
@ladygaga
73.9M followers

Virat Kohli 
@imvkohli
71.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
64M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers

















