Top Tweets for #arimilli
సదరం” సేవలు ఇప్పుడు వాట్సాప్లో!
GoAP – మనమిత్రతో ప్రభుత్వ సేవలు మీ చేతిలో
ఇప్పుడు SADAREM సంబంధిత సేవలను ఇంటి నుంచే సులభంగా పొందండి.
#ArimilliforDevlopment #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #TanukuMla #Tdp #ArimilliRadhakrishna #tanuku #janasena

గురువు ఒక శక్తి... గురువు ఒక స్ఫూర్తి...
గురువు ఒక మార్గదర్శి.
మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దైవస్వరూపులైన గురువులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు...!!!
#gurupowrnami #ArimilliRadhakrishna #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTDP #Arimilli

రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ…
#intiintikitelugudesam
#ArimilliRadhakrishna #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTDP #Arimilli #TDPJSPBJPTogether #ArimilliForDevelopment #ManaTanuku #TDP
ఇటీవల విడుదలైన 2026 పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో నా శ్రీమతి కృష్ణ తులసితో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నాను.
#ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #ArimilliRadhakrishna #TDPJSPBJPTogether
జలవనరుల శాఖ మంత్రి @RamanaiduTDP గారి చేతుల మీదుగా తణుకు నియోజకవర్గంలో రూ.7.63 కోట్లతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనులు...
#ArimilliRadhakrishna #NimmalaRamaNaidu
#TanukuMLA #ManatanukuManaArimilli
#ArimilliForTanuku #ArimilliforDevelopment
#Tanuku #Arimilli #TDP #Janasena
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు.
#BJPFormationDay #ArimilliforDevlopment #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #TanukuMla #ArimilliRadhakrishna #TDPJSPBJPTogether #IdhiManchiPrabhutvam

తానా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తణుకు నియోజకవర్గం తణుకులో ఏర్పాటు చేసిన 1000 మంది రైతులకు రూ. 25 లక్షల విలువ గల టార్పాలిన్ లు, స్ప్రేయర్లను ఉచితంగా అందజేయడం జరిగింది.
#Arimilli #ArimilliRadhakrishna
#ArimilliforDevlopment #TDPJSPBJPTogether
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా తానా కార్యదర్శి అయిన కుసుకుర్తి రాజా మరియు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు విచ్చేయగా, కూటమి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
#Arimilli #ArimilliRadhakrishna
#ArimilliforDevlopment #TDPJSPBJPTogether #ManatanukuManaArimilli

ఈ రోజు మన మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ మేకా శేషుబాబు గారి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది.
#ArimilliforDevlopment #TDPJSPBJPTogether #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #manatanuku

సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు వెంటనే అధికారులకు ఈ విషయాల మీద సూచనలు చేయటం జరిగింది.
#APAssembly #ArimilliforDevlopment #TDPJSPBJPTogether #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #manatanuku #ArimilliRadhakrishna
తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలోని కంతేరు గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ బుక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.
#ArimilliforDevlopment #TDPJSPBJPTogether #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #manatanuku #ArimilliRadhakrishna #bjp
ఈ రోజు మన తణుకు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్.ఆర్. సాలూన్ ను ప్రారంభోత్సవం చేసి వారి నూతన వ్యాపారానికి శుభాకాంక్షలు తెలియజేయడమైనది.
#ArimilliforDevlopment #TDPJSPBJPTogether #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #manatanuku #ArimilliRadhakrishna

కొత్త పట్టాదార్ పాస్ బుక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #ArimilliRadhakrishna #TDPJSPBJPTogether #ArimilliforDevlopment #Manatanuku
తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలోని ఇరగవరం గ్రామంలో ఈరోజు కొత్త పట్టాదార్ పాస్ బుక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #ArimilliRadhakrishna #TDPJSPBJPTogether #ArimilliforDevlopment #Manatanuku

ఈరోజు తణుకు నియోజకవర్గంలో జరిగిన వివిధ శుభకార్యాల్లో పాల్గొని, వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#ArimilliforDevlopment #TDPJSPBJPTogether #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #manatanuku #ArimilliRadhakrishna #bjp

ఏపీలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీల నిర్వహణ కోసం కేంద్రం 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించింది.
#UnionBudget2026 #Budget2026 #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #ArimilliRadhakrishna #TDPJSPBJPTogether #ArimilliforDevlopment

ఈరోజు ప్రముఖ బిల్డర్ నందిగం శ్రీ కుమార్ గారి తండ్రి గారు ఆయన నందిగం సురేంద్రమోహన్ ప్రసాద్ గారి పెద్ద కార్యక్రమం సందర్భంగా ఆయనక చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
#ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli

ఆరోగ్యమే మహాభాగ్యం!!
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు తణుకు నియోజకవర్గానికి సంబంధించి 33 మంది సభ్యులకుగాను రూ.11,56, 166ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడమైంది.
#ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #ArimilliRadhakrishna #TDPJSPBJPTogether

ఈరోజు తణుకు పట్టణంలో నరేంద్ర సెంటర్ నందు మన ప్రజలతో కలిసి టీ తాగి తణుకులో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు సూచనలు అడిగి తెలుసుకోవడం జరిగింది
#teamtime #ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #ArimilliRadhakrishna #TDPJSPBJPTogether

ఈ బాలోత్సవం కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది...
#ManatanukuManaArimilli #ArimilliForTanuku #TanukuTdp #Arimilli #ArimilliRadhakrishna #TDPJSPBJPTogether #ArimilliforDevlopment #Manatanuk

Last Seen Hashtags on Sotwe
Animation Furry NSFW
Seen from Greece
momson()****** filter:videos
Seen from Saudi Arabia
omegle
Seen from Singapore
binorbali
Seen from Germany
겨우디
Seen from Korea
monkeyappleak
Seen from United States
teenageer()()()()()()()()()()() + filter:native_video
Seen from United States
契约恋爱
Seen from Canada
momsonn
Seen from Germany
عراقية
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.4M followers

Virat Kohli 
@imvkohli
71.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.8M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.1M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers


























