Top Tweets for #bcscsts
If @revanth_anumula and his @INCTelangana party are truly committed to the development of BCs, SCs, and STs in Telangana, they must consider this and act accordingly.
#Reservations
#BCSCSTs
బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు 80% రిజర్వేషన్ల ను కేటాయించాలి. తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి,పార్లమెంట్ కు పంపాలి.
#Reservations
#BCSCST

@VisharadanDr If @revanth_anumula and his @INCTelangana party are truly committed to the development of BCs, SCs, and STs in Telangana, they must consider this and act accordingly.
#Reservations
#BCSCSTs
the oppressed castes - BC,SC,STs- of Telangana should reject this caste survey as the data is manipulated. Reddy caste leaders and their organizations such as Reddy Jagruthi Sangham have manipulated the data to serve their interests.
#CasteSurvey
#Telangana
#BCSCSTs
1/3
మాదిగలు, డప్పులు కొట్టటం,రోడ్లు ఊడ్చటం, మురికి కాలువలు శుభ్రం చేయడం, అట్లే ఈ దేశంలో ఉన్న బీసీ,ఎస్సీ, ఎస్టీ లు, వాళ్లకు అంటగట్టిన పనులే చేయాలి అనేది గాంధీ,బీజేపీ,RSS ల సిద్ధాంతం.
మాదిగలు డప్పులు కొట్టడం కాదు, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం,
#DSP
#BCSCSTs
#Telangana
1/2
Since independence, no one has shown BC,SC,and STs a clear path to liberation from centuries of oppression until @VisharadanDr in Telangana/United AP. He has shown us the way. Now,we must walk it to the end along with him!
#15000KmOfMaBhumiPadayatra
#DrVisharadanMaharaj
#BCSCSTs
You are true,sir.
Dear OBC/SC/STs,
For centuries, We have been subjected to slavery, living in mental prisons built by the dominant castes. When will we liberate ourselves from these invisible prisons and those who enforce them?
#BCSCSTs
#KavithaKalvakuntla
తీహార్ జైలు నుండి కవిత కు..బెయిల్ రావడం లో బీజేపీ+ కాంగ్రెస్+ BRS ఈ మూడు పార్టీ లు ఐకమత్యం గా కలసి,కష్టపడి పోరాడాయి, గ్రేట్. ఇక తెలంగాణలో...శతాబ్దాల నుండి.. పీడిత ప్రజలు ఎట్టి చాకిరీ బానిసత్వం తో రెడ్డి,వెలమ దొరల గడీ లలో జైలు జీవితం గడుపుతూ నే వున్నారు...ఇప్పటికీ...! ఇంకా అది ఆధునిక బానిసత్వం తో కొనసాగుతూనే వుంది. అది తీహార్ జైలు కన్న కోట్ల రెట్లు క్రూరమైనది..అలాంటి కోట్ల మంది బానిసల కు బెయిలు కానీ,శాశ్వత విముక్తి కానీ ఎప్ప���డు...? మిత్రులారా..?
#BCSCST
#Telangana

@VisharadanDr If @revanth_anumula is truly a democrat, he should ensure that all water bodies encroached upon by his own reddy caste and class people are restored to their original status.
Will you restore these water bodies dear Reddy leader @revanth_anumula ?
#HYDRA
#BCSCSTs
3/3
@VisharadanDr There is no doubt that the water bodies in Hyderabad have been encroached upon by Reddy, Velama, and Kamma caste leaders and their close associates.
#HYDRA
#HyderabadWaterBodies
#BCSCSTs
@revanth_anumula
2/3
మా ఊర్లో,పక్క ఊర్లలో, ఇంకా వివిధ గ్రామాలలో,మా చుట్టాలలో, ఎవరు సచ్చిపోయినరు,ఎందుకు సచ్చిపోయినరు, ఎవరు పుట్టిర్రు, ఎవరికి పెద్ద రోగాలు వచ్చినయి, మొ", ఇట్లా వివిధ గ్రామాలలో జరిగిన విషయాలను మా అమ్మ సంక్షిప్తంగా (Summarise) చెప్తది.
#DSP
#Telangana
#BCSCSTs
1/4
పర ధర్మంలో బ్రతికే పరాన్నజీవులు ఇతరుల కోసం యుద్ధం చేసి,వారికి సింహాసనం అప్పగించి,తాము బానిసలుగానే అంతరించిపోతరనడానికి డి.శ్రీనివాస్ గారే ఉదాహరణ. బీసీ ఎస్సి ఎస్టీ పరధర్మ ప్రభువులు కూడా రేపు అంతే. #Dsrinivas #CongressReddys #BCSCSTs #EtelaRajendar
https://t.co/A9Cant7Znz

తన తెలివి తేటల తో..యుద్ధం చేసి రెండు సార్లు కాంగ్రెస్ నీ గెలిపించి, రెడ్ల చేతికి అధిక��రం అందించిన డి.శ్రీనివాస్ నీ పట్టుకొని బీసీ నాయకుడు అంటారు ఏంటి...రా..! ఎంత పిచ్చోళ్ళు...రా.. ఈ బీసీ నాయకులు..అని..ఇద్దరు రెడ్లు కలసి మాట్లాడుకుంటుంటే... విన్నా..నాక్కూడా..ఇది నిజమే కదా అనిపించింది.బానిస తన యజమాని కోసం తన గొంతు కోసుకున్నా...తన తోటి బానిసలు మనోడు..భలే గా కోసుకున్నడు ..రా గొంతు అని అభినందిస్తారు.

పర ధర్మంలో బ్రతికే పరాన్నజీవులు ఇతరుల కోసం యుద్ధం చేసి,వారికి సింహాసనం అప్పగించి,తాము బానిసలుగానే అంతరించిపోతరనడానికి డి.శ్రీనివాస్ గారే ఉదాహరణ. బీసీ ఎస్సి ఎస్టీ పరధర్మ ప్రభువులు కూడా రేపు అంతే. #Dsrinivas
#CongressReddys
#BCSCSTs
#EtelaRajendar
#BRS
#BJP
#Congress
తన తెలివి తేటల తో..యుద్ధం చేసి రెండు సార్లు కాంగ్రెస్ నీ గెలిపించి, రెడ్ల చేతికి అధిక��రం అందించిన డి.శ్రీనివాస్ నీ పట్టుకొని బీసీ నాయకుడు అంటారు ఏంటి...రా..! ఎంత పిచ్చోళ్ళు...రా.. ఈ బీసీ నాయకులు..అని..ఇద్దరు రెడ్లు కలసి మాట్లాడుకుంటుంటే... విన్నా..నాక్కూడా..ఇది నిజమే కదా అనిపించింది.బానిస తన యజమాని కోసం తన గొంతు కోసుకున్నా...తన తోటి బానిసలు మనోడు..భలే గా కోసుకున్నడు ..రా గొంతు అని అభినందిస్తారు.

ఇపుడు,కాంగ్రెస్ నుం��ి రెడ్లు, BRS నుండి వెలమలు,తమ ఆధిపత్యాన్ని BC/SC/ST ల మీద చేయడం కోసం,అంటే,BC/SC/ST లను పాలించే శక్తి మాకంటే మాకే ఉంది అని, ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తున్నరు.
మధ్యలో,ఈ రెండు పార్టీల్లో ఉన్న BC/SC/ST లు,
#DSP
#BCSCSTs
#TelanganaPolitics
#GeneralElections2024
1/n

ఎవరో ఏదో అనుకుంటరనో, సిగ్గుపడటమో, లేక ఎవరికో భయపడో, తనకు తాను తక్కువ చేసుకోవడమో, ఇలాంటివన్నీ అనుకొని నాయకత్వం వహించకుండ ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్న మూడున్నర కోట్ల BC,SC,ST లు పేదరికంలోనే ఉండిపోతుంది.
#VoteForTorch
#DSP
#BCSCSTs
#DrVisharadhanMaharaj
1/2
75 సం రాలుగా ఈ రాష్ట్రంలో కానీ,దేశంలో కానీ అధర్మమే గెలుస్తుంది.
అధర్మాలు ఇటు సోషల్ మీడియాలోను, అటు మైదానంలో ను ఎక్కువైపోయినయి.
ధర్మం గెలవాలంటే సత్యంతో మైదానంలో యుద్ధం చేయించాలి. అలాంటపుడే, ధర్మం గెలుస్తుంది.
#VoteForTorch
#DrVisharadhanMaharaj
#BCSCSTs
#DSP
1/2
మొదటి అడుగు ఇపుడే పడింది సోదరా.....
పెద్ద పల్లి నియోజక వర్గ ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బచ్చలి ఆమని(https://t.co/3texYlpVtF) గారు.
#VoteForTorch
#DSP
#DrVisharadhanMaharaj
#BCSCSTs
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.2M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.8M followers

Lady Gaga 
@ladygaga
73.3M followers

Virat Kohli 
@imvkohli
70.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.2M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61M followers

X 
@x
60.8M followers