అమాయకులైన అణగారిన కులాల రక్తం చిందిస్తే..ప్రాణాలు..అర్పిస్తే ప్రజాశక్తి ని విడుదల చేస్తే.. "రెడ్డి-వెలమ- కమ్మ భూస్వామ్య,పెట్టుబడి దారుల" నాయకత్వం లోకి తెలంగాణ రాష్ట్రం పోయింది.
ఇంతకన్నా బహుజనులు బలై పోయిన చరిత్ర దేశంలో వుందా..? అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ రోజు నేను బాధ పడుతున్న , దుఃఖ పడుతున్న,నిరసిస్తున్న. దీనికి పరిష్కారం మన బహుజనులంతా ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలి...అందుకోసం జరుగుతున్న యుద్ధం లో అందరం పాల్గొనాలి.
#TelanaganaFormationDay
#BCSCST

బండి భగీరథ దొరకాలంటే అతని తల్లిదండ్రులైన బండి సంజయ్ ని కుటుంబాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో "మర్యాద" చేయాలి
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
పేదవాళ్లు ఎవరైనా ఎక్కడైనా, ఎక్కడైనా తప్పు చేస్తే ఆ నిందితుడు దొరకకపోతే అతడి కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్లో వేసి మర్యాద చేయడం తెలంగాణ పోలీసుల సంప్రదాయం. అప్పుడు ఆటోమేటిగ్గా నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రత్యక్షమైతడు. సేమ్ టు సేమ్ బండి భగీరథ కుటుంబాన్ని కూడా పోలీసులు అదే "మర్యాద" ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేస్తున్నాం.
#POCSO
#BandiBhagirath
#Telangana
2034 దాకా నేనే ముఖ్యమంత్రి
అంటే "కులగణన " సంగతేంటి ..?
🔷🔶🔷🔶🔷🔶🔷🔷🔶🔷.
రేవంత్ రెడ్డి 2034 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే అహంభావం.. రెడ్డి భూస్వామ్య మనస్తత్వానికి నిదర్శనం.
కులగణన యొక్క లక్ష్యం ప్రజాస్వామ్య ఫలాలను అందరికీ పంచడం,అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. కులగణన ద్వారా
90% బీసీ ఎస్సీ ఎస్టీ & ముస్లిం లు ఉన్నారని & 10% అగ్రకులాలు ఉన్నారని లెక్క తేలిపోయింది. రెడ్లు 4% అని లెక్క తేలిపోయింది. మరి అలాంటప్పుడు. 90% అణగారిన వర్గాలను అణచివేసి 2034 దాకా తానే ముఖ్యమంత్రిని అనడం రెడ్డి భూస్వామ్య ఆ ధిపత్యానికి సంకేతం.కులగణన స్పూర్తినీ.. కాష్టం లో ఏసి..కాలబెట్టినట్టే. ప్రజాస్వామ్యవాదులారా ఆలోచించండి.
#CasteCensus
#Telangana
#Revanthreddy
బండి సంజయ్ కొడుకు భగీరథ్ ని..బజార్ల పడేసి కొట్టుకుంటూ.. పోక్సో కేసు..పెట్టాలి..! అరెస్ట్ చేయాలి.
🔶🔷🔶🔷🔶🔷🔶
రేవంత్ రెడ్డి సార్.... అమాయుకురాలైన..ఒక బాలిక పై అత్యాచారానికి ఒడికట్టిన బండి సంజయ్ కొడుకు పై పోలీసులు పోక్సో కేసు పెట్టీ అరెస్ట్ చేయాలి..ఇప్పటివరకు కేసు పెట్టలేదంటే..రేవంత్ రెడ్డి మోడీ బంధం..బలం గా ఉందని నిరూపణ ఐపోతుంది..! అమాయకుల పై ఒకరకమైన శిక్షలు..బీజేపీ బండి సంజయ్ కొడుకు ఘోర తప్పిదం చేస్తే..వదిలేయడమా..ఇదేమీ న్యాయం..?
ఈ విషయం లో నైతిక బాధ్యత వహిస్తూ..సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం..వారు.. ఏ పార్టీ లో ఉన్నా..అగ్రవర్ణాలంతా..ఒక్కటే అని..అర్ధం అవుతుంది. పోలీసులు చర్య తీసుకోకపోతే మా పోరాటం కొనసాగుతుంది..ఆ బాలికకు రక్షణగా వుంటాం..ప్రభుత్వం వారికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP
#ResignBandiSanjay
#SaveGirlchild
Revolutionary thinkers thought...!
🔷🔶🔷🔶🔷🔶🔹🔶🔷
"I don't believe in the concept of Happy New Year wishes.
Let all of us who are oppressed unite and work towards our liberation, build our own kingdom and live happily for generations to come."
#NewYearWishes#NewYear2026
#Oppressedcommunities

రాజేష్ తల్లిని..పోలీస్ అధికారులు లొంగదీసుకున్నారూ,మమ్మల్ని ఒంటరివాళ్ళని చేశారు.
🔸🔹🔸🔹🔹🔸🔹
పోలీసుల చేతిలో హత్యకు గురైన కోదాడ మాదిగ దళిత యువకుడు కర్ల రాజేష్ కి న్యాయం జరగాలని నిన్నటి నుండి కోదాడ పట్టణం లో రాజేష్ డెడ్ బాడీ ని పెట్టుకొని భారీ ధర్నా చేయడం జరిగింది... ప్రధానం గా పోలీసుల మీద చర్య తీసుకోవాలి & కుటుంబానికి కంపెన్సేషన్ ఇవ్వాలి అనే డిమాండ్స్ తో. అర్ధరాత్రి నుండి అనేక మంది పోలీస్,రెవెన్యూ అధికార్లు మధ్యవర్తులు గా వచ్చారు.. వారు కేవలం కుటుంబానికి నష్టపరిహారం గా,అమౌంట్ ని పోస్ట్ ఆఫీసులో FD చేస్తాము, ఉద్యోగం,ఇల్లు ఇస్తాము అని వాగ్దానం ఇస్తున్నారు కానీ,పోలీసుల పై మాత్రం చర్య తీసుకోలేము అంటున్నారు.ఫైనల్ గా రాజేష్ తల్లి,కుటుంబ సభ్యులు పోలీసులకి ,అధికారులకు లొంగి పోయి,రాజీ పడ్డారు,శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డారు, నన్ను నా బృందాన్ని ఒంటరివాళ్ళని చేశారు.. ఐనా మేము లీగల్ గా ఫైట్ చేస్తాం,పోలీసులపై హత్య నమోదు కేసు కోసం పోరాడుతాం అని ప్రకటిస్తున్నాం.
@TelanganaDGP@CollectorSRPT
#JusticeforKarlaRajesh
#AtrocitiesonDalits

Let the practice of peaceful practice of democracy replace the aayudha pooja. This is what actual vijaya dashami means...
#dussehra#democracy#IndianConstitution
I have a doubt...
🔸🔹🔸🔹
To happen Good things and to get victory, do we need to pracice "aayudha pooja" as dussehra says? Or we need to "leave aayudha pooja & adopt peaceful democratic practice?" as
The constitution of India says? Hereby I request Prime Minister, Chief Minister, Opposition Leaders, Ministers, Intelligents, IAS officers to answer.
#Dussehra
#Democracy
#IndianConstitution

నాకు ఒక డౌట్
🔸🔹🔸🔹
అందరికీ మంచి జరగాలన్నా, విజయం చేకూరాలన్నా, దసరా పండుగ చెప్పినట్టు ఆయుధ పూజ చేయాలా..? భారత రాజ్యాంగం చెప్పినట్టు...ఆయుధాన్ని వదిలి పెట్టి, శాంతియుత ప్రజాస్వామ్య పూజ చేయాలా..? దీనికి ప్రధాన మంత్రి,ముఖ్యమంత్రి,ప్రతి పక్ష నాయకులు,పండితులు,IAS అధికారులు వివరణ ఇవ్వాలనీ రిక్వెస్ట్ చేస్తున్నాను.
#Dussehra
#Democracy
#IndianConstitution
సామ్రాట్ అశోక మహారాజ్ & బౌద్ధాన్ని _ మనువద అగ్రవర్ణ బ్రాహ్మణులు సృష్టించిన ఇతిహాస దేవుళ్ళ చరిత్రని వక్రీకరించిన #Mirai; సమాజంలో గొప్ప మార్పు వచ్చేలా తమిళ్ @beemji గారిని చూసి,తెలుగు అగ్రకుల దర్శకులు నేర్చుకోవాలి.? అది మీరాయ్ కాదు, సమాజాన్ని మూఢత్వం,అజ్ఞానం లోకి నెట్టే మయాలోకం.!
విజేతలు ఆపాదించిన పండుగలను బానిసలు సగర్వంగా నిర్వహించుకుంటారు.ఇవి బానిసల పండుగలు కావు అని అన్నా నమ్మరు.ఫూలే, అంబేడ్కర్,కాన్షీరాంలు పరాజితుల పక్షాన నిలబడ్డరు.వారిపై పండుగలంటే అగ్రవర్ణ బానిసలే ముందు వరుసలో మోకాలడ్డుతరు.పరాజితుల పక్షాన త్యాగాలు చేసిన వారి జన్మదినాలే నిజమైన పండుగలు.
విజేతలు విలువలు సృష్టిస్తారు,పరాజితులు వాటిని అనుసరిస్తారు.
🔶🔷🔶🔷🔶🔷🔶🔶🔷🔶
సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినం గా,నెహ్రూ పుట్టిన రోజు బాలల దినోత్సవం గా, వల్లభాయ్ పటేల్ జయంతిని ఐక్యత దినోత్సవం గా,
వివేకానంద జన్మదినాన్ని యువజన దినోత్సవం గా, ధ్యాన్ చంద్ జయంతిని క్రీడా దినోత్సవం గా..సృష్టిస్తున్నారు. ఈ విలువల్ని ఎవరు సృష్టిస్తున్నారు..? అమాయకులుగా,పర ధర్మ బానిసలు గా వాటిని ఎందుకు మనం అనుసరిస్తున్నాం. మరి ఈ విలువల్ని సృష్టించిన ఆ మేధావులు..జ్యోతిరావు ఫూలే,సావిత్రి భాయ్ జన్మదినాలను ఎందుకు ఉపాధ్యాయ జన్మదినం గా ప్రతిపాదించలేదు, అంబేడ్కర్ జన్మదినాన్ని మహిళా,కార్మిక,దినాలుగా, మరియు పీడిత ప్రజల విముక్తి దినం గా ఎందుకు ప్రకటించలేదు, కాన్షీరామ్ జన్మదినాన్ని "పీడిత వర్గాల పొలిటికల్ పవర్ డే" గా ఎందుకు ప్రకటించలేదు,ఇట్లా రెబల్ గా ఆలోచించడమే కదా..! సత్యం, విప్లవం. ఇదే మానవ జీవితాన్ని మార్చే మార్గం. విజేతలే విలువలు సృష్టిస్తారు,పరాజితులు వాటిని అనుసరిస్తారు, బానిసలుగా, బ్రతుకుతారు ఇదే జీవితం..గా..జీవిస్తూ.. ఒక అలవాటుగా మార్చుకుంటూ యుగ,యుగాల నుండి మనం ఇట్లానే బతుకుతు ఓడిపోతున్నాం..ఇది అగ్ర వర్గా లు మన తో ఆడుతున్న ఒక మైండ్ గేమ్ ప్రోగ్రామ్.
ఙ్ఞానం ఒకే కులం వద్ద ఉండాలనే వర్ణ వ్యవస్థ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరపడాన్ని బహిష్కరిస్తున్నాం.
#Teachersday
#SarvepalliRadhakrishna
#JyothiraoPhule

రాజ్యం మాటున ధనం చేతులు మారే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఆ ధనమే వాళ్లకు తిరిగి రాజ్యాధికారానికి తీసుకువస్తుంది. ఆ ధనాన్ని మూటగట్టుకునే కండువాల రంగులు మారుతాయి అంతే... #కాళేశ్వరం తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలకు #శనీశ్వరం#KaleshwaramProject#BCSCST#Telangana
కాళేశ్వరం కమీషన్ లో ఇక అగ్రవర్ణాలందరికి సమాన వాటాలు...!
కాళేశ్వరం ద్వారా KCR కి,రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ కి, CBI ద్వారా BJP పార్టీ కి,
ఇదే అంతిమంగా జరిగేది - ఇదే అగ్రవర్గ సంస్కృతి.
కాళేశ్వరం అణగారిన వర్గాలకు శనీశ్వరం
#KaleshwaramProject#Telangana#BCSCST