Top Tweets for #darsitdp
టీడీపీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.(3/3)
#TeluguDesamParty #DarsiTDP #GottipatiLakshmi #LalithKadiyala #BhavishyathukuGuarantee #DarsiDevelopmentWithLakshmi #ManaDarsiManaLakshmi #Darsi

గౌరవ ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాల్గొనడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది.
(2/2)
#Ongole150 #OngoleUtsavam #PrakasamDistrict #DrGottipatiLakshmi #DarsiTDP #TeluguDesamParty

శ్రీ @MVenkaiahNaidu గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(4/4)
#Ongole150Years #Ongole #DrGottipatiLakshmi #DarsiTDP #TDP #AndhraPradesh

భక్తి మార్గంలో మన ప్రయాణం.. అభివృద్ధి దిశగా మన అడుగులు! 🤝
కురిచేడు మండలం నాంచారపురంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ఆలయ అభివృద్ధికి ₹50,000/- విరాళం అందజేసిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.
#GottipatiLakshmi #DarsiTDP #Service #Darsi #CommunityService

మంగళగిరి లో CCLA లో జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్ మీటింగ్ లో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ..
జోన్ 3 కి చెందిన నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు .
#darsitdp #gottipatiLakshmi #praksam
దర్శి నియోజకవర్గం,ముండ్లమూరు మండలం, పసుపుగల్లు గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని పేదలకు అందజేశారు...
#darsitdp #gottipatiLakshmi #telugudesam #Andrapradesh #pasupugallu #PensionsPandugalnAP #NTRBharosaPension
#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu

All rounds completed ☑️
RAMANJANEYULU PULAPARTHI (ANJIBABU) Won with 69,000 majority from bhimavaram constituency 🔥🔥💥✊.
#JanasenaDarsi #Darsitdp #tdpdarsi #JanaSenaParty #Pithapuram #JSP #Darsi Brahmaiah Ulli Jana Chaithanya Sanjay Puppala Vicky Vulli

మా అన్నల మద్దతు మాకు ఉంది :- గొట్టిపాటి లక్ష్మి 🔥🔥
గెలుపు అడుగు మా పసుపు గడప ఇప్పటికే దాటేసింది💪💪
#darsitdp
Congrats in advance, there is no stopping for you.
#DarsiTDP
నామినేషన్ పర్వం ముగిసింది..
అసంఖ్యాక ప్రజానీకం మధ్య
ఉరకలు వేసే యువత కేరింతల నడుమ దర్శి ప్రజానీకం ఆశీర్వచనాలతో…
కదలివచ్చిన పసుపుదండు,తరలి వచ్చిన జనసైనికులు, భారతీయ జనతాపార్టీ సానుభూతిపరులందరి సమక్షంలో నేడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశాను. తరలివచ్చిన దర్శి కుటుంబసభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

భారీ కుర్చిలుతో tdp జయహో సభ 😂😂
దర్శి లో టిడిపి జయహో బిసి సభ లో భారీగా కనిపించిన ఖాళీ కుర్చీలు
ప్రశాంతంగా భోజనం చేసుకుంటూ మద్యం త్రాగుతూ సభ ప్రాంగణంలో మూల మూలన దర్శనమిచ్చిన తెలుగు తమ్ముళ్లు
తలలు పట్టుకున్న టిడిపి నాయకులు
#Darsitdp #TeamGottipatiLakshmi #GottipatiLakshmi
@IamDrLakshmiG I am from Addanki…but we are all will support for sure our Gottipati family make thunderous win in this election
#DarsiTDP
@HarishC03776989 @mana_Prakasam Ma Darsi TDP carder ea different bro, all we need is leaders support, now we got @IamDrLakshmiG, we are winning Darsi.
#darsiTDP
తాతయ్య హనుమంతురావు గారి వారసత్వం,తండ్రి నర్సయ్య గారి ఆశయాలు,బాబాయి గొట్టిపాటి బుజ్జి ఆశీస్సులతో #దర్శిలో దిగ్విజయంగా కొనసాగుతున్న గొట్టిపాటి లక్ష్మి గారి ప్రచారం💪💪🔥🔥
#manapraksam #darsitdp
Kadiyala Lalith @Lalithkadiyala in action. Pamidi Ramesh anna all set to work with tdp again
#DarsiTDP
దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ💪💪
@IamDrLakshmiG
#manaprakasam #darsitdp #TDPforDevelopment
ఉమ్మడి ప్రకాశం జిల్లా...
దర్శి లో ఏమి జరిగిందో అధిష్టానం లోతుగా పరిశీలించి పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీ కి అండగా ఉన్న పమిడి రమేష్ కి పార్టీ అండగా ఉంటుందో లేదో చూద్దాం..
#darsitdp #pamidiramesh #CBN #TDPAndrapradesh
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers











