Top Tweets for #devisri
కలుసుకోవాలని (2002)
సంగీతం & సాహిత్యం: దేవిశ్రీ ప్రసాద్
గానం: సుమంగళి, బేబి సత్య
ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి
అవి రేపో మాపో నిజమవ్వాలి..
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి
అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యాలి..
#DeviSriPrasad #DeviSri
మన్మధుడు (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానం: S.P చరణ్
సాహిత్యం: సిరివెన్నెల
పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు..
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే..
#Nagarjuna #DeviSriPrasad #DeviSri
అనందం (2001)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
గానం: చిత్ర, ప్రతాప్
సాహిత్యం: సిరివెన్నెల
నడి రాతిరి తొలి వేకువ రేఖ..
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ..
చూస్తూనే ఎక్కడినుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పోపొమంటూ తరిమేస్తుంది..
#DeviSriPrasad #Devisri
ఆనందం (2001)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: మల్లికార్జున్, సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది..
#DeviSriPrasad #DeviSri
ఆనందం (2001)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: మల్లికార్జున్, సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది..
#DeviSriPrasad #DeviSri
ఆరు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానం: సుమంగళి
సాహిత్యం: చంద్రబోస్
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలుచున్నా
సుడిగుండాల శృతి లయలో పిలుపే ఇస్తున్నా..
#surya #Trisha #DeviSri #DeviSriPrasad
శ్రీరామదాసు (2006)
సంగీతం: కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక
కృష్ణయ్యకు పించమైన నెమిలమ్మల
దుంకులాట దుంకులాట..
ఎంకన్నకు పాలు తాపిన
పాడావుల ఎగురులాట..
రామునికి సాయంజేసిన
ఉడుతపిల్లల ఉరుకులాట..
#Nagarjuna #Devisri
A 21-year-old student was found murdered in a rented house at #Tammenahalli near #Nelamangala on Sunday night.
The victim has been identified #Devisri, a native of #AndhraPradesh who was studying final year BBA in a private college.

ఆర్య (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానం: కె.కె
సాహిత్యం: చంద్రబోస్
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్..
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్..
#AlluArjun #DeviSriPrasad #Devisri
చిత్రం: నేను లోకల్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
గానం: మనీష, నరేష్ అయ్యర్
సాహిత్యం: శ్రీమణి
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం..
#Devisri #DeviSriPrasad #Nani #keerthiSuresh
భద్ర (2005)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల
అడుగే పడనీ పయనాన..
అడుగే పడనీ పయనాన వెలుగై నడిపే నీ కరుణా..
ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేశా..
#DeviSriPrasad #RaviTeja #Devisri
కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
గానం: సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల
పదే పదే వెంటాడే కల
ఇదే ఇదే కాదంటే ఎలా..
#DeviSriPrasad #devisri #UdayKiran
కలుసుకోవాలని – 2002
అడుగు అడుగున నువ్వే, నీ చిరునవ్వే నన్ను తాకే…
కలల నుండి నిజంగా రాబట్టి నా హృదయానికి చేరే నువ్వే… ✨
🎶 సంగీతం | గానం | సాహిత్యం: దేవిశ్రీ
#DeviSriPrasad #DeviSri #UdayKiran #TeluguSongs #RetroVibes #MusicalJourney #PoeticVibes
అత్తారింటికి దారేది(2013)
సంగీతం & గానం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే...
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే...
#PawanKalyan #DeviSriPrasad #Devisri
చిత్రం: మన్మధుడు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
గానం: SP చరణ్
సాహిత్యం: సిరివెన్నెల
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవా కనురెప్పలకే మాటొస్తే..
Lyrics and Music 👌
#HappyBirthdayNagarjuna
#Nagarjuna #DeviSriPrasad #Devisri
చిత్రం: నేను లోకల్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
గానం: మనీష, నరేష్ అయ్యర్
సాహిత్యం: శ్రీమణి
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం..
#Devisri #DeviSriPrasad #Nani #keerthiSuresh
చిత్రం: భద్ర(2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానం: రవివర్మ
సాహిత్యం: సిరివెన్నెల
ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం..
#RaviTeja #DeviSriPrasad #devisri
కలుసుకోవాలని (2002)
సంగీతం, గానం, సాహిత్యం: దేవిశ్రీ
అడుగు అడుగున నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే..
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే..
#DeviSriPrasad #DeviSri #UdayKiran
చిత్రం: ఖడ్గం(2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా సిగ్గుని దాచుకొనే కౌగిలివే నువ్వు..
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు..
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు..
#Devisri #DeviSriPrasad
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.1M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



