Top Tweets for #dusseshra
నవరాత్రులలో పదవ రోజు - శ్రీ రాజరాజేశ్వరి దేవి 🙏🏻
Jukebox: https://t.co/QFGOZux26g
#srirajarajeshwaridevi #dusseshra #vijayadashami #devinavaratri2026 #DurgaPuja

Preparations are in full swing to celebrate #Dusseshra in #JammuandKashmir’s #Srinagar. Effigies of #Ravana has been set up for ‘Ravana Dahan’.
#DussehraCelebration
@FatimaDar_jk @major_madhan @panditaAPMCC63 @BjpMahendraup @SrinagarGirl @FatimaDar_jk @Drsheikhamina

దుర్గమమైన దురితాలనన్నిటిని తొలగించి ధైర్యాన్నందించే ఆ దుర్గాదేవి అందరినీ చల్లగా చూడాలనీ.. ప్రతీ మంచి పనిలో విజయం చేకూరేలా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు
#Durgapuja2024 #HappyDurgastami #dussehra2024 #Dusseshra #navaratri

"విజయదశమి" పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పెడన మండలంలోని కొంకేపూడి గ్రామంలో మరియు కప్పలదొడ్డి నందు శక్తీ స్వరూపిణి దుర్గామాతని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది..
#VijayaDashami #navaratri2023 #HappyDussehra #Dusseshra

ఓం సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే భయేభ్య సాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే!!
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు
#Vijayadashimi #dussehra2022 #Durgapuja2022 #palamanerMLA #venkategowda #dussehra2022 #Dusseshra #navaratri

కష్టాల కడలి నుండి విముక్తి కలిగించి, ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని, ఆ దుర్గామాతను వేడుకుంటూ ప్రజలందరికీ "విజయదశమి " శుభాకాంక్షలు
#Vijayadashimi #dussehra2022 #Dusseshra #navaratri #CMYSJagan #Kuppam #KRJBharath #MLCBHARATHKUPPAM #dussehra2022

అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని, అన్నింటా మీరు విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు..
#dussehra #Vijayadashimi #dussehra2022 #Dusseshra #navaratri #PanyamMLA #KatasaniRambhupalReddy

మనలోని దుర్గుణాలని రూపుమాపి సద్గుణాలని,సద్గతిని ప్రసాదించే ఆ దుర్గమ్మ ఆశీస్సులు మనందరి మీదా ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు.
#HappyDussehra #Durgapuja2022 #Vijayadashimi #dussehra2022 #Dusseshra #navaratri #CMYSJagan #Ysrcp #PileruMLA #chintalaramachandrareddy

असत्य पर सत्य की एवं धर्म की जीत के महापर्व विजयदशमी की आप सभी को अनंत शुभकामनाएं एवं मंगल बधाई।
#Dusseshra #SanjivKrishnaThakurJi

బతుకమ్మ ఆటలు...దేవీ నవరాత్రులు
జమ్మి చెట్టు..పాల పిట్ట
అలాయి - బలాయి సౌభ్రాతృత్వం..
మన తెలంగాణ అస్థిత్వం సమున్నతత్వం
LB నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ "దసరా పండుగ" శుభాకాంక్షలు.
#Vijayadashimi #dussehra2022 #Dusseshra #LBNagar #LBNagarConstituency #VangaMadhusudhanReddy

#ShivSena president #UddhavThackeray & #Maharashtra CM #EknathShinde have organised a show of strength on #Dusseshra. But, over 100 years ago, the festival was used to protest against the British & popularise swadeshi
#Savarkar #Tilak #Bengal #Dussehra2022 #Dashera #Maharashtra

ఆ మహిషాసురమర్ధిని అమ్మవారి చల్లని దీవెనలతో, అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మహర్నవమి శుభాకాంక్షలు
#maharnavami #dussehra2022 #Dusseshra #navaratri #CMYSJagan #Udayagiri #MLAMekapatiChandrasekharreddy #dussehra2022

దుష్టశక్తులను సంహరించిన మహిషాసుర మర్దిని – స్త్రీశక్తి విజయం సాధించిన రోజు మహర్నవమి
మహర్నవమి మహిళాశక్తి విజయ సంకేతం..
పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ "మహర్నవమి" శుభాకాంక్షలు..
#Maharnavami #Durgapuja2022 #palamanerMLA #venkategowda #dussehra2022 #Dusseshra #navaratri

దేవి శరన్నవ రాత్రులలో ఎనిమిదవ రోజు దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేసే మహిషాసురమర్ధిని అవతారం.
పీలేరు నియోజకవర్గ ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు
#Durgapuja2022 #maharnavami #dussehra2022 #Dusseshra #navaratri #CMYSJagan #Ysrcp #PileruMLA #chintalaramachandrareddy

అమ్మవారి ఎనిమిదవ రోజు అలంకారం శ్రీ మహిషాసురమర్దినీ దేవి.. మనలో ఉన్నభయాలన్నీ తొలగించి, సర్వకార్యాల్లో విజయాలను కలుగజేయాలని భక్తి శ్రద్ధలతో ప్రార్ధిస్తూ అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు
#Maharnavami #dussehra2022 #Dusseshra #navaratri #PanyamMLA #KatasaniRambhupalReddy

జయహే జయహే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని శైలసుతే.. ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు
#Maharnavami #dussehra2022 #Dusseshra #navaratri #Vkota #Kongatam #KiranFoundation #KotlaKiranKumarReddy

ఆ మహిషాసురమర్ధిని అమ్మవారి చల్లని దీవెనలతో, అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మహర్నవమి శుభాకాంక్షలు
#maharnavami #dussehra2022 #Dusseshra #navaratri #CMYSJagan #Kuppam #KRJBharath #MLCBHARATHKUPPAM #dussehra2022 #peddireddyramachandrareddy

దుర్గమ్మ తల్లి చల్లని ఆశీస్సులతో పలమనేరు నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని దుర్గాష్టమి సందర్బంగా అమ్మవారి ఆలయానికి సతిసమేతంగా వెళ్లి అభిషేకం నిర్వహించి వేడుకున్నాను...
#Durgapuja2022 #Durgastami #palamanerMLA #venkategowda #dussehra2022 #Dusseshra #navaratri
యాదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ
సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమో నమః
దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు
#Durgapuja2022 #Durgastami #palamanerMLA #venkategowda #dussehra2022 #Dusseshra #navaratri

దుర్గామాత తన ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు
#Durgapuja2022 #Durgastami #dussehra2022 #Dusseshra #navaratri

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers















