Top Tweets for #fakeTDP
మైలవరం లో మట్టి దొంగలు కొండలను మాయం చేస్తున్నారు, పర్యావరణం పట్ల ప్రేమ చూపిన పవనాలు ఇప్పుడు ఎక్కడ ? ప్రశ్నిస్తా అని చెప్పి పత్తా లేకుండా పారిపోయాడు
#viral #trending #CBNFailedCM #SandMafia #FakeTDP
@ncbn 1980’s photo trend ఓకే అండి… కానీ 1980’sలోకి వెళ్లి నేటి సమస్యలను మర్చిపోవద్దు చంద్రబాబు గారూ! 😄
మీ మోసపు రాజకీయాలు ఆపి, మెగా DSCపై విచారణ వేయండి అండి.
యువతకు నిజం కావాలి… ఫోటోలు కాదు!
#faketdp #megadscsacam
జూరాల(T. అంజయ్య ) , తెలుగు గంగ(ఇందిరా గాంధీ), శ్రీరాం సాగర్ ( నెహ్రు).
ఈ కర్రిపాయింట్ గాళ్ళు కొన్ని రోజులు ఆగితే నాగార్జున సాగర్ , శ్రీశైలం కూడా చంద్రబాబే కట్టాడు అంటారు 😀
#FakeTDP
#CBNDestroyedAP
#CBNFailedCM
#IrrigationProjectsInAp
#Andhrapradesh

నీ బొంద రా..
జూరాల project - initiated by T. Anjaiah in 1981
Idea of తెలుగు గంగా project was conceived in 1976
శ్రీ రామ్ సాగర్ - foundation laid by Jawaharlal Nehru 1963 & finished by 1978
పులుచింతల project taken up by YSR garu in 2004 & opened by 2013..
Sollu dhobbaku.. 😌
సామాన్య ప్రజలు ఇప్పుడు బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నారు..ప్రభుత్వం మారితేనే బాగుంటుంది ..
ఉచిత విద్యా వైద్యం సంక్షేమం అభివృద్ధి అన్నీ గాలికి వొదిలేసి మొత్తం దోచుకుంటూ ప్రజలను గుద్దుడే గుద్దుడు గుద్దుతున్నారు
#2YearsForCBNBackStabbing
#viral
#YSJagan
#FakeTDP
#trending
పోలీసులు చంపి పోలీసులు విచారణ చేయడం చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం
#JaganToReturn #AndhraPradesh #YSRCP #YSJagan #FakeTDP
విశాఖపట్నం జనాలకు తెలుసు google డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చారో...
#faketdp
#tdpactivist #dongaCBN #CreditChorBabu #CreditChorChandram #Lokesh
#YSJaganMark #visakha #vizag #google

రాష్ట్రంలో దళితులపై విపరీతమైన దాడులు,, కూటమి ప్రభుత్వం లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాధితులే అంటూ వాపోతున్న సత్యవేడు,gd నెల్లూరు ఎమ్మెల్యే లు
#andhrapradesh #faketdp #chandrababunaidu #pawankalyan #amaravathiappulu
రాష్ట్రంలో ఎక్కడా ఈ పరిస్థితి కనపడదు
ఎండాకాలం కూడా ఇలా నీటి ఊట నీరు నీ ఎత్తిపోసే పథకం కింద 800కోట్లు అప్పులు తెచ్చి మరీ దోచేస్తున్న చంద్రబాబు నాయుడు
కనపడని,అధికారులు కూడా పట్టుకోలేని స్కాం అమరావతి స్కాం
#amaravatiappulu #CBNSadistRule #APDebts #FakeTDP #MaViGun #AndhraPradesh
చంద్రబాబు తన జీవిత కాలం తిరిగి వచ్చినా సరే అమరావతి అనే నవ నగరాన్ని పూర్తి చేయలేడు
చంద్రబాబు కేవలం శంకుస్థాపనలకే పరిమితం.. పూర్తి చేయరు, బడ్జెట్ లో డబ్బులు కేటాయించరు
#APDebts #FakeTDP #amaravatiappulu #AndhraPradesh #CBNSadistRule MaViGun ChandrababuNaidu
అమరావతి నిర్మించాలంటే రాష్ట్రంలోనే ఉద్యోగులందరికీ జీతాలు ఎగ్గొట్టాలి.. అప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రాజధాని నిర్మాణానికి చేస్తున్న అప్పులు సరిపోతాయి
#AndhraPradesh #APDebts #FakeTDP #MaViGun #CBNSadistRule #amaravatiappulu #india #ChandrababuNaidu
చంద్రబాబు తన జీవిత కాలం తిరిగి వచ్చినా సరే అమరావతి అనే నవ నగరాన్ని పూర్తి చేయలేడు
చంద్రబాబు కేవలం శంకుస్థాపనలకే పరిమితం.. పూర్తి చేయరు, బడ్జెట్ లో డబ్బులు కేటాయించరు
#APDebts #FakeTDP #amaravatiappulu #AndhraPradesh #CBNSadistRule #MaViGun #ChandrababuNaidu
రాష్ట్రాన్ని 40సం లుగా దోచుకుంటూ 2ఎకరాల నుండి 20లక్షల కోట్లు ఆస్తులతో చంద్రబాబు పెదోళ్లకి మంచి చేసినట్లా ? గెలిచిన సం లలో పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం , రాష్ట్ర అభివృద్ధి చేసిన జగన్ చెడు నా?
#faketdp #andhrapradesh #chandrababunaidu #amaravathiappulu #APDebts
మనిషి అన్నవాడు ఎవడు ప్రజలను ఇన్ని సార్లు మోసం చేయడు..
కడుపుకు అన్నం నేగా తింటున్నావ్.. ఎన్ని సార్లు మాట మారుస్తావ్ 💦
#CBNFailedCM #amaravatiappulu #APDebts #FakeTDP #MaViGun #ChandrababuNaidu #AndhraPradesh #CBNSadistRule
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి 3800 కోట్లతో కట్టిన 10 ఫిషింగ్ హార్బర్లను చంద్రబాబు నాశనం చేసి, ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టాలని మీ పొట్టకూడు కొట్టేస్తున్నాడు
#AndhraPradesh
#FakeTDP
#MaViGun
#Amaravathi
#BreakingNews
#ChandrababuNaidu
#CBNFailedCM
#amaravathiappulu
#APDebts
#CBNSadistRule
#JuvvalaDinne

ఎందుకే నీకారాటం తప్ప ఈ వయసులో ఒరిగేది ఏం లేదు లే కమ్మవ్వ.. వర్షాలు పడితే దానంతట అదే ఆగిపొద్ది లే
ఆరోజుల్లో అంటే వయసు కండ రంగు రీత్యా అన్నీ పనులు చేసుకున్నారు.. కుప్పలు కుప్పలు హైదరాబాద్ లలో వెనకేసుకున్నారు..
#amaravathiappulu #APDebts #CBNSadistRule #FakeTDP #MaViGun

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారినీ ఢీ కొట్టే దమ్ము ధైర్యం టీడీపీ లో ఎవరికి లేదు..
బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం వలన , EVM వలన మాత్రమే మనం గెలిచాం..స్థానిక సంస్థల్లో మనకి అభ్యర్ధులు కూడా దొరకడం లేదు. #APDebts #FakeTDP #MaViGun #AndhraPradesh #Amaravathi #breakingnews
రాష్ట్రం అభివృద్ధి జరగకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నది టీడీపీ చంద్రబాబు పెంచి పోషిస్తున్న మారీచులు iTDP జీతగాళ్ళు
#amaravathiappulu #CBNSadistRule #CBNFailedCM #APDebts #FakeTDP #MaViGun #AndhraPradesh #Amaravathi #BreakingNews
అమరావతి లో భూములు మాయం.. ప్రభుత్వం దగ్గర కేవలం 5వేల ఎకరాలు మాత్రమే ఉందంట.. మరి మిగతా 63000 ఎకరాల భూమి ఎవరికి దోచిపెట్టావు చంద్రబాబు?
#Amaravathi #AndhraPradesh #MaViGun #FakeTDP #APDebts #amaravathiappulu #CBNSadistRule #CBNFailedCM #BreakingNews

మళ్ళీ రాజమండ్రి విదేశాలకి తప్పదు చంద్రబాబు
#amaravathiappulu #CBNSadistRule #CBNFailedCM #APDebts #FakeTDP #MaViGun #AndhraPradesh #Amaravathi #BreakingNews
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers










