@naralokesh లోకేష్ గారు, రాప్తాడులో ప్రజల సమస్యలు వింటున్నందుకు మంచిదే. కానీ క్షేత్రస్థాయిలో అర్జీలను చూస్తుంటే సమస్యలు ఇంకా పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించండి.
@Mrputinstan War only brings loss and suffering. No matter how intense the conflict becomes, peace must remain the goal. 🕊️
Enough of destruction. It’s time for dialogue, diplomacy, and a lasting peace for Ukraine and its people. 🇺🇦🕊️
@narendramodi@HHShkMohd Deepest condolences to the Royal Family and the people of Dubai. May His Highness Sheikh Ahmed bin Rashid Al Maktoum’s soul rest in eternal peace, and may his legacy of service continue to inspire generations. 🙏
@naralokesh దేశం అంటే మట్టి కాదు… దేశం అంటే మనుషులు అని చాటి చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు గారి ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకం. సమాజ చైతన్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. మహాకవి గురజాడ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. 🙏
@alluarjun@Atlee_dir నా బిడ్డ జోలికి వస్తే…
గీత దాటిన ప్రతి అడుగుకీ లెక్క ఉంటుంది!
నా బిడ్డ మీద చిన్న గీత పడినా…
ఆ గీత వేసిన చేతికి నా సమాధానం గట్టిగానే ఉంటుంది! 🔥
@IndiaToday@naralokesh ఆ వేదికపై మీ భజన వినాలని కాదు… ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై నిజాలు మాట్లాడాలని ప్రజలు ఆశిస్తున్నారు. అసలు సమస్యలు, వాస్తవ పరిస్థితులు, ప్రజల ప్రశ్నలకు అక్కడే సమాధానం చెప్పాలి. 🔥
@ncbn దేవినేని రమణ గారి సేవలను స్మరించుకోవడం సముచితం. అయితే ప్రజల సమస్యలపై నిబద్ధత, నిస్వార్థ సేవల గురించి చెప్పే ముందు నేటి పాలనలో అదే విలువలను ఆచరణలో చూపించాలి. మాటల్లో నివాళులు కాదు.. చేతల్లో ప్రజాసేవే నిజమైన నివాళి.
@naralokesh దేవినేని రమణ గారి సేవలను స్మరించుకోవడం సముచితం. అయితే ప్రజల సమస్యలపై నిబద్ధత, నిస్వార్థ సేవల గురించి చెప్పే ముందు నేటి పాలనలో అదే విలువలను ఆచరణలో చూపించాలి. మాటల్లో నివాళులు కాదు.. చేతల్లో ప్రజాసేవే నిజమైన నివాళి.
@naralokesh గారు, రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు అన్ని ఆసుపత్రుల్లో సక్రమంగా అందుతున్నాయా? కొన్ని చోట్ల సేవలపై సందేహాలు, సమస్యలు ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. దయచేసి ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని రీకార్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా అందేలా చూడండి.
పేదల కళ్లలో ఆనందం అంటున్నారు… కానీ మీ పాలనలో పేదల కళ్లలో కనిపించేది నిరాశ, అసహనం కాదా? ₹8,874 కోట్ల భూములంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు—ఎంతమందికి నిజంగా ఇళ్లు కట్టించారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు? విశాఖను విశ్వనగరంగా మారుస్తామనే మాటలు చాలానే విన్నాం. ఇక ఫోటోషూట్లు, ప్రచారాలు పక్కన పెట్టి పనులతో సమాధానం చెప్పండి. పేదల ఆత్మగౌరవాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ఆపండి!
మహిళల క్రికెట్కు వేదిక కల్పించడం మంచిదే లోకేష్ గారు… కానీ ప్రజల జీవితాల గురించి కూడా ఇంతే శ్రద్ధ చూపించండి.
మీరు ఇచ్చిన హామీలు ఎన్ని అమలయ్యాయి? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా? కరువు, పంట నష్టాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
క్రికెట్లో భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడంతో పాటు, రైతులు, యువత, సామాన్య ప్రజల భవిష్యత్తుపై కూడా దృష్టి పెట్టండి.
@YSRCParty ప్రజల తరఫున వైయస్ జగన్ గారు నిలదీస్తేనే ప్రభుత్వం కదిలిందనే విమర్శలు రావడం దురదృష్టకరం. కరువు కోరల్లో రైతులు విలవిలలాడుతుంటే నిర్ణయాలు ఆలస్యం ఎందుకు?
ప్రశ్నించిన తర్వాత కాదు… రైతులు ఇబ్బందుల్లో పడకముందే ప్రభుత్వం స్పందించాలి. ఇదే ప్రజల డిమాండ్. ✊