Top Tweets for #floodsinAP
చూసారుగా జానీ పరిస్థితి, మిగిలిన బ్యాచ్ కూడా వొళ్ళు దగ్గర పెట్టుకుని వుండండి షోస్ చేయండి, కర్మ తోలు వలిచేస్తది #JaaniMaster #asfiyacase #floodsinAP #supersix #LadduPolitics #justasking
#आंध्र_प्रदेश- गृह मंत्रालय के संयुक्त सचिव अनिल सुब्रमण्यम के नेतृत्व में छह सदस्यीय अंतर-मंत्रालयी केंद्रीय टीम अत्यधिक बारिश और बाढ़ से हुए नुकसान का आकलन करने के लिए #Vijayawada पहुंची। #VijayawadaFloods से नगर निगम और उसके उपनगरों में करीब 7 लाख लोग प्रभावित हुए। #FloodsInAP
వరద - వైద్య సహాయం :
ఈ సమయంలో ఇంటా బయటా అత్యంత పరిశుభ్రత పాటించాలి, అంటురోగాలు, వైరస్ లకు దూరంగా ఉండాలి, వైద్య సహాయం పొందాలి.
మీకు అందుబాటులో ఉచిత వైద్య సహాయం ఏర్పాటు చేయడం జరిగింది.
సహాయం కోసం 112 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయవచ్చు
వాట్సాప్ : 91542 67973
#floodsinap #health
వరదతో వ్యాపారం :
అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిత్యావసరాల్ని అధిక ధరలకు అమ్మే వారిమీద
హెల్ప్ లైన్ - 112 / 100 కి
ఫిర్యాదు చేయండి, లేకుంటే అరాచకానికి మద్దతు ఇచ్చిన వారమవుతాం.
ఇలాంటి ఆశపోతుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
#floodsinap #highprices #APFloodRelief
వరద - వైద్య సహాయం :
ఈ సమయంలో ఇంటా బయటా అత్యంత పరిశుభ్రత పాటించాలి, అంటురోగాలు, వైరస్ లకు దూరంగా ఉండాలి, వైద్య సహాయం పొందాలి.
మీకు అందుబాటులో ఉచిత వైద్య సహాయం ఏర్పాటు చేయడం జరిగింది.
సహాయం కోసం 112 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయవచ్చు
వాట్సాప్ : 91542 67973
#floodsinap #health
మనం చేసే చిన్న సహాయం వరద బాధల్లో ఉన్న కొందరి ఆకలి తీర్చవచ్చు, నీరసించి ఉన్నవారి రోగాలు నయం చేయవచ్చు, డబ్బు కాదు మనసు ముఖ్యం.
CMRF కి విరాళాలు ఇవ్వవచ్చు, మీ పేరున ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన ధ్రువ పత్రం జారీ, పన్ను మినహాయింపు ఉంటుంది.
#floodsinap #cmrfap #donate

వెయ్యి రూపాయలే కానీ వెలకట్టలేని మానవత్వం :
తిరుపతి హుండీలో వేద్దాం అనుకున్నా కానీ ఇది కూడా అంతకు మించిందే అంటూ ఓ చిరుద్యోగి CMRF కి ఇచ్చాను అని మెసేజ్ పెట్టాడు.
మంచితనానికి మానవత్వానికి కొదవలేదు, ముఖ్యంగా మన తెలుగువారిలో
#floodsinap #vijayawadafloods #cmrfap #donate

మనం చేసే చిన్న సహాయం వరద బాధల్లో ఉన్న కొందరి ఆకలి తీర్చవచ్చు, నీరసించి ఉన్నవారి రోగాలు నయం చేయవచ్చు, డబ్బు కాదు మనసు ముఖ్యం.
CMRF కి విరాళాలు ఇవ్వవచ్చు, మీ పేరున ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన ధ్రువ పత్రం జారీ, పన్ను మినహాయింపు ఉంటుంది.
#floodsinap #cmrfap #donate

మంత్రులని కూడా ఉపేక్షించేది లేదు..| CM Chandrababu Serious On Officials | iNews
#CMChandrababuNaidu #vijayawadafloods #officials #APRains #FloodsinAP #rains #vijayawadarains #shortsreels #iNews
ఏం చేస్తునారు..! అధికారులపై చంద్రబాబు సీరియస్ | CM Chandrababu Serious On Officials | iNews
#CMChandrababuNaidu #vijayawadafloods #APRains #FloodsinAP #rains #vijayawadarains #shortsreels #iNews
MAN WITH GOLDEN HEART ❤️
jr ntr donates 50 laks to ap
& #ManOfMassessNTR
50 lakhs to ts
He is not a politician..
But he is a REAL HERo...today..🙏
అధికారం లో ఉన్న politicians ఎంచేయలేక పోతుంటే నీ వంతు కృషి నువు చేసావ్ అన్న..
Hats off @tarak9999 anna..🥹
#floodsinap
తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు మరియు వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాష్ట్రాలకు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు విరాలం ప్రకటించారు. #JrNTR #floodsinap #TelanganaRains

నా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుని మళ్లించి విజయవాడ నగరాన్ని ముంచామని సైకోగాడు చెప్తున్నాడు..😡
బుడమేరు అనేది ఒక డ్రైన్ దానికి గేట్లు ఉండవు కానీ చెప్పకుండా గేట్లు ఎత్తారని మాట్లాడుతున్నాడు వీడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో తెలియదు..
#floodsinap #JaganFakeWords
#TDPTwitter #TeluguDesamParty
#2024APFloodsRelief
@kkmohan73 @ncbn గతంలో వరదల సమయంలో #Amaravati ని ముంచాలని బేరేజ్ వద్ద బోటు ఇరికించిన మాదిరిగా ఇప్పుడు కూడా కావాలని మరబోటుల తాడులు తెగ కొట్టి ఉంటారు నీచ నికృష్ట గుంపు అని నాకో పెద్ద అనుమానం 🤔
*బోటు తాడు పరిశీలిస్తే తెగనరికింది లేక వరద తాకిడికి తాడు బలహీన పడి తెగిందో తెలుస్తుంది.
#floodsinap
కూరగాయలకు విమానాలు
పులిహోరా పొట్లాలకి డ్రోన్లు
చెరువుల్లో భవనాలు
గ్రాఫిక్స్ లో అభివ్రుద్ధి డిజైన్లు
కలలు కలలే
కలలు అమ్మబడును
వెర్రి వాళ్ళను చెయ్యబడును
విజనమ్మా విజనూ ఇది పబ్లిసిటీ విజనూ !
#floodsinap #APFloods #EVMCM
where is Mr Pawan Kalyan ?
people mandate kadu EVMs ye kada ani light teeskuntunnademo.
#floodsinap

వరదలో ఆహారం, నీరు , మందులు అందలేదా ?
సహాయం కోసం కింది #pgrsap నంబర్ కు వాట్సాప్ చేయండి మీ పూర్తి వివరాలతో, సంబంధిత అధికారులను సంప్రదించి మీకు సహాయం చేస్తారు.
Whatsapp - 91542 67973
#floodsinap #andhrafloods #VijayawadaRains
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers













