Top Tweets for #janGaon
విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సురక్షితమైన వాతావరణం కల్పించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నమడూరులోని పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
#Jangaon #Education

బచ్చన్నపేటలో గురుకులాల శాశ్వత ఏర్పాటుకు ప్రభుత్వ భూములు కేటాయించాలి - క్లీన్ ఫ్యూచర్ సొసైటీ
#bachannapet #jangaon

🟦జఫర్‌గఢ్ మండలంలో కొత్తగా 717 మందికి చేయూత పింఛన్లు మంజూరయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా మరో 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుందని వెల్లడించారు.
#KadiyamKavya #KadiyamSrihari #Jangaon #CheyuthaPensions
జనగామ జిల్లా :
పాలకుర్తి మండల కేంద్రంలో పిట్టలదొరగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రచారం
గంజాయికి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తనదైన శైలిలో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు...
#Jangaon #Janagama #Palakurthy #Teacher #Drugs #V6
జనగామ జిల్లా :
లింగాల ఘనపురం మండలం పటేల్‌గూడెంలో అగ్నిప్రమాదం
దేవుడి వద్ద దీపం వెలిగించి బయటకు వెళ్లిన సమయంలో ఘటన
దీపం నుంచి వ్యాపించిన మంటలతో కూలిపోయిన ఇల్లు, పూర్తిగా దగ్ధమైన పెంకుటిల్లు
#Jangaon #Tiledhouse #FireAccident
అభివృద్ధి, సంక్షేమ పనులను గడువులోగా పూర్తి చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పనుల పురోగతిపై సమీక్షించారు.
#Jangaon #KadiyamSrihari #Telangana
జాతీయ రహదారిపై కారు దగ్ధం
#TeluguNews #jangaon
జనగామ(Jangaon District) జిల్లా స్టేషన్ ఘన్పూర్ వద్ద జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. జనగామ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న కారులో డీజిల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
జనగామ జిల్లా :
స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై తప్పిన ఘోర ప్రమాదం
డీజిల్ లీకై డస్టర్ కారులో చెలరేగిన మంటలు
ప్రాణాలతో బయటపడ్డ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు
#Jangaon #Janagama #Carincident #V6
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం నేటి యువతకు ఆదర్శమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ 138వ జయంతి వేడుకలు నిర్వహించారు.
#NationalEducationDay #Jangaon #Education

చదువుతో పాటు ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలోనైనా నైపుణ్యం సాధించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలుర పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.
#Jangaon #SportsMeet

ఈసారి జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం! ❤️✋
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో 2028లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం!
#KommuriPratapReddy #Jangaon #JangaonCongress #TelanganaCongress
🚨 'అర్నబ్' తుపాను హెచ్చరికలతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ 24 గంటల ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను (08716-1077) ఏర్పాటు చేశారు. #CycloneArnab #Jangaon #Alert #EmergencyControlRoom
District Collector Sandeep Kumar Jha said the prolonged #dryspell has affected crop yields, particularly #paddy and maize in #Jangaon.
#DeficitRainfall
https://t.co/KnZtdefbwj
జనగామ జిల్లాలో ప్రజలకు బ్యాంకింగ్, బీమా, పెన్షన్ సేవలను చేరువ చేసేందుకు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎల్డీఎం ప్రతిభ తెలిపారు. డిజిటల్ మోసాల నివారణపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
#Jangaon #FinancialLiteracy #BankingServices
🗳️ వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్లుగా నమోదు కోసం నవంబర్ 1 2026 అర్హత తేదీగా నిర్ణయించినట్లు జనగామ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు.
#Jangaon #GraduatesMLC #VoterRegistration

Last Seen Hashtags on Sotwe
smno() + filter:videos
Seen from United States
snapchat
Seen from Brazil
坂本りお
Seen from Singapore
anxiouspanda
Seen from United States
雌堕
Seen from Vietnam
incesto primo
Seen from Brazil
รับงานแหลมฉบัง
Seen from Thailand
smno (****************) filter:native_video
Seen from United States
brosis
Seen from Japan
แม่กลอง
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers



















