Top Tweets for #karedu
రైతుల కోసం నేను ఎంతకైనా తెగిస్తా - బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు.
.
#savefarmers #appolitics
#AndhraPradesh #savekaredu #karedu #bcyparty #bcypartyconnects #rcy #Ramachandrayadav #TDP #TDPTwitter #ysrcp
“స్మగ్లింగ్ కోసమే కరేడు భూములపై కన్నేశారు..”
- బీసీవై పార్టీ అధినేత శ్రీ రామచంద్ర యాదవ్ గారు
#BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #karedu #bcypartyforfarmers #rcywithkaredu @rcytheleader
కరేడు రైతుల్ని ఉద్దేశించి పూర్తి ప్రసంగం.
#BCYuvajanaParty #BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcyparty #karedu #bcy #RCY @BCYParty4People
హై కోర్టు అనుమతిచ్చినప్పటికీ పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి రైతులను, మహిళలను, గ్రామస్థులని భయబ్రాంతులకు గురిచేసినా కరేడు పర్యటన విజయవంతమయ్యింది.
#BCYuvajanaParty #BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcyparty #karedu #bcy #RCY @BCYParty4People
“మా ఊరిని, మా ఇంటిని వదిలిపెట్టి మేము ఎక్కడికీ వెళ్ళము, పోరాడి అయినా మా ఊరిని మేము కాపాడుకుంటాము అని భావోద్ద్వేగానికి గురైన కరేడు గ్రామ మహిళ”
@ncbn @Anitha_TDP
#BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcyparty #karedu #bcypartyforfarmers #bcypartywithkaredu
కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతులను నాశనం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపులో భాగంగా "చలో కరేడు" కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారి వద్ద అరెస్టు చేసిన పోలీసులు..
#karedufarmers #chalokaredu #CPIMAP #AndhraPradesh #Karedu #VSR #vsrinivasarao #CPIM #CPM #nellore

🚨 కరేడు రైతుల పోరాటం 50వ రోజుకు చేరింది! 🚨
🌾 సొంత పొలాలను కాపాడుకోవడానికి నెలలుగా ధైర్యంగా పోరాడుతున్న రైతులు
🚔 గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు
✊ #ChaloKaredu ఉద్యమానికి @YSRCParty నేతలు సంఘీభావంగా హాజరవ్వాలి
#SaveAPFromTDP #SaveAP #AndhraPradesh #Andhra #AP #Karedu

కరేడు లో సొంత పొలాలు కాపాడుకోవడానికి 50 రోజులుగా ధర్నా చేస్తున్న రైతులు.
గ్రామాన్ని చుట్టిముట్టిన పోలీసులు
చలో కరేడు కార్యక్రమం నికి @YSRCParty నుండి నేతలు హాజరు అయితే బాగుంటుంది.
#SaveAPFromTDP #SaveAP #AndhraPradesh #Andhra #AP #Karedu

మాకేమో కేసులు.. వైసీపీకేమో అనుమతులా? ఏంటి ఈ ద్వంద్వ వైఖరి??
@rcytheleader
#BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcyparty #karedu #bcypartyconnects #bcypwithfarmers #rcyforkaredu

“మేము రామచంద్ర యాదవ్ అన్ననే నమ్ముకున్నాం.. ఆయనే మాకు న్యాయం చేస్తాడు..”
- కారేడు రైతు ఆవేదన
#BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcypartywithfarmers #karedu #bcyparty #bcypartywithkaredu @rcytheleader
కరేడులో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి. @ncbn
తక్షణం 30(ఎ) యాక్ట్ ను ఉపసంహరించాలి.
ఇండోసోల్ కంపెనీకి ఇవ్వదలిచిన భూముల అక్రమ కేటాయింపులు రద్దు చేయాలి.
#vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #karedu #nellore #nellorecity #indosolsolar #AndhraPradesh #NaraChandrababuNaidu

కరేడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: తూమాటి మాధవరావు
#MadhavaRao #YSRCP #Karedu #Substation #AndhraPradesh #SakshiNews
https://t.co/BVyZPfxVmo
కరేడు పంచాయితీలో గ్రామస్తుల కోసం అన్ని సౌకర్యాలతో కొత్త R&R కాలనీలు నిర్మిస్తాం.
#karedu #MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
నియోజకవర్గానికి లక్ష కోట్లు తెచ్చామని మీరు చెప్పిన, ఆవులవారిపాలెం మరియు మొండివారిపాలెం గ్రామాల్లోని R&R కాలనీలో రహదారులు వేయకపోయారు, డ్రైనేజీలు కట్టించలేకపోయారు, శ్మశానవాటిక కూడా కల్పించలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చాక ఇవన్నీ చేపట్టి పూర్తి చేశాం.
#Karedu #MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
కరేడు గ్రామం దగ్గర ఇస్తుంది. కరేడు గ్రామ లేకుండా చూడాలి అని చూస్తుంది కూటమి ప్రభుత్వం మాత్రమే.
#SaveAP #AndhraPradesh #Indosol #Karedu #Ramayapatnam
మాజీ సీఎం జగన్ వద్ద కరేడు రైతుల ఆవేదన | Karedu Farmers Meets YS Jagan - TV9
#tv9telugu #KareduFarmers #Karedu #ysjagan
ప్రజాప్రభుత్వంలో రైతుల కష్టం నా బాధ్యత! కరేడు పంచాయితీ రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను!!
#Karedu #MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
అభివృద్ధికి ఎవరూ వ్యతిరేఖం కాదు కాని సస్యశ్యామలమైన , సమృద్ధిగా నీరు ఉండి ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు పండే భూములు తీసుకోవడం అన్యాయం వ్యవసాయంకి పనికిరాని భూముల్లో అటువంటి ప్రాజెక్టులు చేపడితే అందరికీ మంచిది రైతులు ఉసురు ఎవరికి మంచిది కాదు
#Indosol #Karedu #AndhraPradesh
Last Seen Hashtags on Sotwe
nolimits nolimits
Seen from Egypt
supperloading
Seen from United States
ExNarcoGobernador
Seen from United States
хогманай
Seen from United States
ubycohubng
Seen from United States
YorkshireTextiles
Seen from United States
Teenager Teenager $
Seen from United States
trans #omegle #ometv
Seen from Germany
facmtg
Seen from United States
hannpina0125
Seen from Japan
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
















