Top Tweets for #kcrfailedcm
ప్రజలకేమో కూలే కాళేశ్వరం
కేసీఆర్‌కు మాత్రం సకల సౌకర్యాల ఫాంహౌస్!
#BRSFailedTelangana
#BRSCorruption
#harishraofailed
#kaleshwaramscam
#kaleshwaramfailure
#KCRFailedCM
#TelanganaNews
"కేసీఆర్ దోస్త్ ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు.."
వాసాలమర్రిలో ఇల్లు కట్టిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాసాలమర్రిలో అగవ్వ సహా 112 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.
కేసీఆర్ మాటలు ❎ కాంగ్రెస్ చేతలు ✅
#BRSFailedTelangana #KCRFailedCM #KCR
అక్కడో ఇక్కడో ఎందుకు అసెంబ్లీకే రండి!
నీకు దమ్ముంటే.. ఫాంహౌస్‌లో పడుకున్న
మీ నాన్నను తోలుకొని రా డ్రామారావు!
గతంలో వైట్ చాలెంజ్ విసిరితే నువ్వు పారిపోయిన విషయం ఎవరూ మర్చిపోలేదు!!
#Brsfailedtelangana
#Kcrfailedcm
#Ktrdrama

మీరు గతంలో మాట్లాడిన పాత ముచ్చట్లు @BrsSabithaIndra అక్క..👇
#KCRFails #KCRFailedCM
#Telangana #RevanthReddy
మింగ మెతుకు లేదు అంటే మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉంది..🤦
ఈసారి డిపాజిట్ లు కూడా రావు @BRSparty కి పేడమూతి రామారావు,.
నీ నామినేషన్ చంచల్ గూడ జైలు నుండో, తీహార్ జైలు నుండో ఉంటదో,..
గది చెప్పరాదే ముందు..!!
#KCRFailedTelangana #BRSParty #KCRFailedCM #KTR #BRS #HarishRao
#Telangana #RevanthReddy

హరీష్ రావు ఉచిత సలహాలు అవసరం లేదు.. ఆయన మంత్రిగా ఉండగా కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. మనిషి తాటిచెట్టు పెరిగినట్టు పెరిగితే సరిపోదు.
#telanganacongressupdates #TelanganaCongress #RevanthReddy #harishraofailedtelangana #BRSFailedTelangana #KCRFailedCM
కేసీఆర్ నీకు పౌరుషం ఉంటే.. అసెంబ్లీరా..
నీ పదేళ్ల పాలన, నా రెండున్నరేళ్ల పరిపాలనపై చర్చ చేద్దాం.. చర్చలో ఓడితే అక్కడిక్కడే క్షమాపణ చెబుతా. నువ్వు ఓడితే ఫామ్ హౌస్‌లో పొడుకో
#telanganacongressupdates #TelanganaCongress #RevanthReddy #KCRFailedCM
కేసీఆర్ నీకు పౌరుషం ఉంటే.. అసెంబ్లీరా..
నీ పదేళ్ల పాలన, నా రెండున్నరేళ్ల పరిపాలనపై చర్చ చేద్దాం.. చర్చలో ఓడితే అక్కడిక్కడే క్షమాపణ చెబుతా. నువ్వు ఓడితే ఫామ్ హౌస్‌లో పొడుకో
#telanganacongressupdates #TelanganaCongress #RevanthReddy #KCRFailedCM
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
కేసీఆర్ అంటే నీళ్లు.. నీళ్లంటే కేసీఆర్ అనేది ఆబద్ధం. కేసీఆర్ అంటే సోడా, కేసీఆర్ అంటే సారా. పేరు, ఊరు, అంచనాలు మార్చి దోపిడీ చేయడమే కేసీఆర్‌కి తెలుసు..
#telanganacongressupdates #TelanganaCongress #RevanthReddy #KCRFailedCM
@INCTelangana @revanth_anumula @TelanganaCMO
రాసిపెట్టుకో కేసీఆర్.. పాలమూరులో నీ పార్టీని మొలకెత్తనీయం..
పాలమూరులో నీ పార్టీ గుర్తు.. నీ పార్టీ ఎమ్మెల్యే ఇక గతమే.. ఒక్కడిని కూడా గెలువనియ్యం
#TelanganaCongressUpdates #TelanganaCongress #RevanthReddy #KCRFailedCM
@revanth_anumula @INCTelangana @TelanganaCMO
పదేళ్లలో రాష్ట్రాన్నే కూల్చేసిన చరిత్ర నీది కేసీఆర్
#BRSFailedTelangana
#BRSCorruption
#KCRFailedCM
#PoliticalAccountability
రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలుచేసి ఇప్పుడు కోతలు కోస్తున్నరా కేసీఆర్!
ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ప్రశ్నించనందుకు , రాష్ట్రాన్ని అదోగతి పాలుచేసినందుకు మిమ్మల్ని, ప్రజలు క్షమించలేరు
#KCRFailedCM
#BRSFailedTelangana
#telanganacrisis
#BRSCorruption
#PrajaPrabhutvam
#TelanganaCongress

కేటీఆర్ .. ఇది క్లీన్ చిట్ కాదు, కేవలం 'స్టే' మాత్రమే!
#TelanganaPolitics
#KCRFailedCM
#BRSCorruption
#ktrfailed
#CleanChit
#telanganatransparency
#judicialstay
కేటీఆర్ .. ఇది క్లీన్ చిట్ కాదు, కేవలం 'స్టే' మాత్రమే!
#TelanganaPolitics
#KCRFailedCM
#BRSCorruption
#ktrfailed
#CleanChit
#telanganatransparency
#judicialstay
హైదరాబాద్‌లో చెరువుల మాయానికి, నాలాల ఆక్రమణలకు కారకులు ఎవరు? వర్షం వస్తే నగరం మునిగిపోవడానికి కారణమైన మీ పాలనలోని లోపాలను సరిదిద్దుతుంటే మీకెందుకు భయం? మీ బినామీల అక్రమాలు, చెరువులపై కట్టిన విల్లాలు బయటపడుతున్నందుకే ఈ బెదిరింపులా కేసీఆర్ ?
#BRSCorruption
#KCRFailedCM
#SaveLakes
#brsscam
#protecthyderabadlakes
#HyderabadFloods
#protecthyderabadlakes
#urbanplanningfailure
మీరు పార్టీ పేరు మార్చినా.. మీ నాయకులను మార్చినా.. తెలంగాణలో మీ పని ఖతమే కేటీఆర్!
ప్రజల్లో నమ్మకం కోల్పోయిన మీరు ఏ పేరుతో వచ్చినా దండగే!!
#KCRFailedCM
#BRSFailedTelangana
#BRSCorruption
#TelanganaFuture
#ktrfailedtelangana

అసెంబ్లీకి రాని మామ..
నీతులు చెప్పే అల్లుడు!
#brsdrama
#kcrfailedcm
#ktrfailed
#brsfailedtelangana
#harishraofailed
సుమారు కోటి రూపాయలకు పైగా జీతం తీసుకుని సభకు రాని కేసీఆర్ తో రాజీనామా చేయించాలి.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#TelanganaAssembly
#Endofkcr
#Brsloots
#KCRFailedCM
అసెంబ్లీ జరుగుతుంటే మీ నాన్న ఫాంహౌస్‌లో
పడుకోవడమేంటి?
ఓటేసి గెలిపించిన ప్రజల సమస్యలు కూడా పట్టించుకోకపోతే ఎట్లా?
ఒకసారి ఫాంహౌస్‌కు పొయ్యి ప్రశ్నించు!
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యేలు ఆటవిడుపుగా గేమ్స్ ఆడితే నీకు తప్పుగా కనిపిస్తున్నదా?
#KCRFailedCM
#BRSFailedTelangana
#TelanganaAssembly

వెల్ఫేర్ అంటే మీ ద్రుష్టిలో గొర్రెల స్కామ్ లాంటి పథకాలా హరీషూ!
ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ స్కీమ్స్ చేరుతుంటే ఓర్వలేకపోతున్నరా?
#PrajaPalana
#Brsscam
#Harishexposed
#BRSFailedTelangana
#BRSCorruption
#KCRFailedCM

Last Seen Hashtags on Sotwe
str8baited
Seen from United States
xxxvideo
Seen from Thailand
色图
Seen from Germany
rtファボ全員フォローする
Seen from United States
silverdad
Seen from Greece
chubby #santa
Seen from Thailand
𝗖𝗼𝘂𝗽𝗲𝗠𝗼𝗻𝗱𝗲𝟮𝟬𝟮𝟲
Seen from Algeria
FALLININLOVEWITHME
Seen from United States
gavat
Seen from Turkey
omegle
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers






