Top Tweets for #nallatrust
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ దసరా పండుగ అన్నివేళలా అందరిలో స్పూర్తి నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని ప్రార్థిస్తూ..
దసరా పండుగ శుభాకాంక్షలు
#nallapawan #nallatrust #BJPLeader #amalapuram #BJPAPKisanMorcha

అమలాపురం పట్టణంలో నిర్వహించిన జిఎస్టి అవగాహన ర్యాలీలో పాల్గొని వ్యాపారస్తులకు జిఎస్టి సంస్కరణల గురించి వివరించిన బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారు
#nallapawan #nallatrust #BJPAPKisanMorcha #BJPLeader

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవ వారోత్సవాలలో రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారు
#nallapawan #nallatrust #BJPLeader #BJPAPKisanMorcha #amalapuram

ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేస్తూ... భారత్ ను తిరుగులేని శక్తిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్న శక్తివంతమైన నాయకుడు ప్రధాని @narendramodi
గారికి జన్మదిన శుభాకాంక్షలు
#happybirthday #narendramodi_primeminister
#nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader

అమలాపురం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారిని వారి స్వగృహం నందు భీమవరం కాపు నాడు నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader #amalapuram

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి,సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషిస్తున్న ఉపాధ్యాయలందరికీ..
“డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్” గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
#teachersday #nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader

ధన్యవాదాలు
నా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా మరియు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, కార్యకర్తలకు,అభిమానులకు, శ్రేయోభిలాషులకు, నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader #amalapuram

బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ గారు
#nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader #amalapuram #BJP4ViksitBharat

బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రు ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ గారు
#nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader #amalapuram

బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు
#nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader #amalapuram #BJP4ViksitBharat

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader #BJP4ViksitBharat #amalapuram

జై ఆంధ్రా (1973) ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ "కాపురత్న" స్వర్గీయ శ్రీ నల్లా సూర్యచంద్రరావు గారి
13వ వర్థంతి సంధర్భంగా ఆ మహనీయుడికి మా గణ నివాళులు
#nallapawan #nallatrust #KisanMorcha #apbjp #BJPLeader #amalapuram

హాకీ దిగ్గజం, భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ.. క్రీడాకారులందరికీ
జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు
#nallapawan #KisanMorcha #apbjp #BJPLeader #amalapuram #nallatrust #BJP4ViksitBharat

Last Seen Hashtags on Sotwe
DELETETWOTIMEFROMTHEGAME
Seen from Venezuela
母狗
Seen from United Kingdom
Rizepasif
Seen from Turkey
momson momson . video
Seen from South Africa
Türbanlı
Seen from Turkey
momandson
Seen from United Kingdom
tribann
Seen from United States
JeanMarcSupervilleSovak
肉丝
Seen from Netherlands
nsfw momson()*+filter:native_video
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.3M followers

Taylor Swift 
@taylorswift13
82.2M followers

Lady Gaga 
@ladygaga
73.7M followers

Virat Kohli 
@imvkohli
70.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.4M followers

X 
@x
60.8M followers








