ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జీవనాడి గా నిలిచే పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి కావాలనే ఆకాంక్షతో రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో పనులు పరిశీలించడానికి వెళ్లిన భారీ ర్యాలీలో పాల్గొని, పనుల పురోగతిని పరిశీలించిన సందర్భంలో
ఈరోజు అమలాపురం గడియార స్తంభం వద్ద కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాన్న గారు నల్లా విష్ణు మూర్తి గారి ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారికి నివాళులర్పించిన సందర్భంలో
జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్ మరియు కాపురత్న కీర్తిశేషులు మా చిన్నాన్నగారు నల్లా సూర్యచంద్రరావు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారు
ఈరోజు విశాఖపట్నం వాల్తేరు క్లబ్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు గారి కుమారుడు సత్య నిశ్చితార్థం వేడుక లో పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
#Nallapavan#Bjpleader#Amalapuram#Seniorleader#Spokersperson
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ దసరా పండుగ అన్నివేళలా అందరిలో స్పూర్తి నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని ప్రార్థిస్తూ..
దసరా పండుగ శుభాకాంక్షలు
#nallapawan#nallatrust#BJPLeader#amalapuram#BJPAPKisanMorcha
అమలాపురం పట్టణంలో నిర్వహించిన జిఎస్టి అవగాహన ర్యాలీలో పాల్గొని వ్యాపారస్తులకు జిఎస్టి సంస్కరణల గురించి వివరించిన బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారు
#nallapawan#nallatrust#BJPAPKisanMorcha#BJPLeader
స్వర్గీయ మాజీ లోక్ సభ స్పీకర్ శ్రీ జిఎంసి బాలయోగి గారి జయంతి సందర్భంగా అమలాపురం బాలయోగి ఘాట్ నందు నివాళులర్పించిన బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారు.
#nallapawan#nallatrust#BJPLeader#BJPspokesperson
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవ వారోత్సవాలలో రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారు
#nallapawan#nallatrust#BJPLeader#BJPAPKisanMorcha#amalapuram
అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఆద్వర్యంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కిమ్స్ మెడికల్ కళాశాల హాల్ నందు గాన కోకిల నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ గారు పాల్గొన్నారు.
ఈరోజు దేవీ నవరాత్రుల మహత్సవాలు సందర్బంగా అమలాపురం పట్టణం లోని మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు కరెన్సీ నోట్ల అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గారు దర్శించుకున్నారు