Top Tweets for #radhasaptami
Ratha Saptami 2026: रथ सप्तमी 2026 कब है? जानिए शुभ मुहूर्त, पूजा विधि और सूर्य उपासना का धार्मिक महत्व
#RadhaSaptami #Dharma
https://t.co/23V7zNDNgS
తిరుమల: చంద్ర ప్రభ వాహనంతో ముగిసిన రథసప్తమి వేడుకలు
రధసప్తమి వేడుకలలో భాగంగా శ్రీనివాసుడు చివరిగా చంద్రప్రభవాహనం పై మాడా వీధులలో ఊరేగుతు భక్తులకు దర్శనమిచ్చాడు.
#Tirumala #RadhaSaptami
Sri Surya Bhagawan Abhishekam today in Gollala Maamidaala. #RadhaSaptami
Today in Tirumala. Govinda decorated as Surya Bhagawan. #RadhaSaptami

లబ్బీపేట పద్మశాలియ సేవా సంఘ కళ్యాణ మండపంలో *రధసప్తమి* సందర్బంగా జరిగిన సామూహిక *భావనా ఋషి* కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న యువ నాయకులు *గద్దె క్రాంతి కుమార్ గారు*
#RadhaSaptami

మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలి: సింగర్ మంగ్లీ
తొలిసారి అరసవల్లి సూర్య దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ స్వామి వారిపై అన్నమయ్య కీర్తన ఆలపించిన సింగర్ మంగ్లీ.
#Mangli #RadhaSaptami #Srikakulam
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపమాక వెంకన్న స్వామిని దర్శించుకున్నాను. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేద పండితుల ఆశీర్వదాలు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
#RadhaSaptami #UpamakaVenkannaTemple #VangalapudiAnitha #HomeMinisterAnitha
కనిపించే దేవుళ్ళు సూర్య చంద్రులు
ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🙏
#RadhaSaptami
రధసప్తమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన తణుకు సూర్య దేవాలయం.. జిల్లాలోనే ప్రసిద్ధ ఆలయం కావడంతో దాదాపు 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు..
#radhasaptami #tanuku #westgodavari

అల్లు అర్జున్ ఇంట్లో ఘనంగా రథసప్తమి వేడుకలు..
పూజలో పాల్గొన్న స్నేహారెడ్డి,అర్హ..
#RadhaSaptami #AlluArjun #RTV

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్| శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్
ప్రత్యేక దైవం సూర్య భగవాన్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ #రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు.🌹🙏
#RadhaSaptami
సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
#NTRTrust #NTRMemorialTrust #radhasaptami #RadhaSaptami
#SuryaJayanti #SunGodBlessings #divineenergy #auspiciousday

ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదంతో రాష్ట్రం దేదీప్యమానంగా వెలిగిపోవాలని, తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని , ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ప్రార్థిస్తున్నాను.
#AndhraPradesh #RadhaSaptami

ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్య, అష్టైశ్వర్య, సుఖశాంతులతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ "రధ సప్తమి" శుభాకాంక్షలు.
@PawanKalyan @JanaSenaParty @ncbn @narendramodi
#RadhaSaptami
#APTourism
#TourismMinister
#MinisterDurgesh
#KandulaDurgesh

ప్రజలందరికీ "రథ సప్తమి" శుభాకాంక్షలు...
#RadhaSaptami

ప్రజలందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు...
#RadhaSaptami

ప్రజలందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు...
#RadhaSaptami

ప్రజలందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు...
#RadhaSaptami

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.2M followers

Taylor Swift 
@taylorswift13
83.1M followers

Lady Gaga 
@ladygaga
74.6M followers

Virat Kohli 
@imvkohli
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.1M followers

Bill Gates 
@billgates
64.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers























