Top Tweets for #saveAPFromTDP
బాబోరితో.. చిన్న బాబోరితో నాగరాజు కుటుంబానికి ఫోటో పక్కా!
భార్య బట్టలు చించి YSRCP MLA మీద నింద వేసినందుకు నాగరాజుకి పదవి ఇవ్వాలని పచ్చ మంద డిమాండ్!
#SaveAPfromTDP
టీడీపీ నాగరాజు తన భార్య బట్టలు చింపేసి వైసిపి ఎమ్మెల్యే విరూపాక్షి చేసాడు అని ప్రచారం చేసాడు 👇
తన భార్య బట్టలు తానే చింపుతున్న వీడియో 👇👇
తప్పుడు వార్త వేసి అడ్డంగా దొరికిపోయిన ఈనాడు 👇
ప్రూఫ్స్ తో సహా వచ్చారు అభ్యర్థులు చర్చకు సిద్ధమా లోకేష్...
పిల్లలకు చదువులు చెప్పే టీచర్స్ ఉద్యోగాలను అమ్ముకోడానికి సిగ్గుండాలిరా.
#SaveAPFromTDP
5 వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఎయిర్ పోర్ట్ కట్టిన GMR కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వని క్రెడిట్ చోర్ చంద్రం
Follow us: https://t.co/aZzGKQ9Q64
#EndOfTDP
#SaveAPFromTDP
#APJungleRaj
#APLawandOrderOutOfControl
ఓరే.. కొట్టుకుని చావకండిరా! 🤣 అవి హెరిటేజ్ మజ్జిగ!
ఈ లాక్కొనే గేమ్‌ని ఒలింపిక్స్‌లో ఇంట్రడ్యూస్ చేస్తే.. ఇండియాకి లైఫ్‌టైమ్ ఒక గోల్డ్ మెడల్ గ్యారెంటీ! 🥇😂
గేమ్ పేరు “కబ్జా” అని పెడితే బాగుంటుంది! 🤔మీరేమంటారు?
#SaveAPfromTDP
మా చిన్న బాంబోరు.. iTDP & @eenadulivenews వారి సౌజన్యంతో వదిలిన latest పచ్చ PR బాణం 🤣
పుల్లారావు ఇచ్చే పప్పు (కమిషన్లు) ఎక్కువగా తిని ఇలాంటి పిత్తులు (sorry బాణాలు) వదులుతున్నాడు అని సమాచారం 🤔
#SaveAPfromTDP

@tollywood మా బాబోరి “భోగా” పురం! 🤣
క్రెడిట్ చోరీ మీద ఉన్న శ్రద్ధలో సగం అయినా సివిక్ సెన్స్ మీద పెట్టి ఉంటే.. బాగుండేదికదా చంద్రన్నా!
అవునులే.. యథా రాజా తథా ప్రజలు! 🤣
#SaveAPfromTDP
మా బాబోరి “భోగా” పురం! 🤣
క్రెడిట్ చోరీ మీద ఉన్న శ్రద్ధలో సగం అయినా సివిక్ సెన్స్ మీద పెట్టి ఉంటే.. బాగుండేదికదా చంద్రన్నా!
అవునులే.. యథా రాజా తథా ప్రజలు! 🤣
#SaveAPfromTDP

🤣🤣ఈనాడు స్పెషల్ టెక్నాలజీ..!
మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి.. నిన్న భోగాపురం ఎయిర్ పోర్టుకు వచ్చి ప్రారంభోత్సవం చూసి ఆనందంతో తేలిపోయాడట..
ఫా ఫా... 🤡🤡@eenadulivenews
@JaiTDP కోసం మరీ ఇంత దిగజారాలా ?
#YSRCP #JaganannaConnects #BhogapuramAirportByJagan

🚨
మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా 2700 ఎకరాల్లోనే కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది ✅
సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 15000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగలేదు❌
#ASRIA #Visakhapatnam
మా చాట్ బండార్ (sorry చీప్ మినిస్టర్ ) sorry sorry. . ఏందీ అన్ని తప్పులు type చేస్తున్నా 🤔
okay మళ్ళీ start చేస్తా. .
మా చేఫ్ మినిస్టర్ బాబోరా మజాకా. . ఏ ఎండకి ఆ గొడుగు. .
#SaveAPfromTDP
🥶🤢 🤮 🗣️💦
చంద్రబాబు గారు... అధికారం కోసం ఇంతలా దిగజారాల్సిన దుస్థితి నిజంగా ఉందా?
దివికేగిన ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారి పవిత్ర ఆత్మ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్న మీ ప్రవర్తనను చూసి ఎంతగా శోకిస్తుందో ఊహించుకున్నారా?
@tollywood @nagendra91104 @PawanKalyan @narendramodi అవును సార్ @PawanKalyan గారు.. మీ మాటలు వింటుంటే గుండెతరుక్కు పోతుంది.. 😪
ముందు మోడీ గారిని ఇన్నేసి మాటలు అన్న వీళ్ళని ఎలిమినేట్ చెయ్యండి సార్.. ఎలిమినేట్ చెయ్యండి 😜
పచ్చ మందకి రియాలిటీ చెక్ పెట్టండి 🙏
మీకు @narendramodi గారి సంపూర్ణ మద్దతు కూడా వుంటుంది 👍
#SaveAPfromTDP
అవును సార్ @PawanKalyan గారు.. మీ మాటలు వింటుంటే గుండెతరుక్కు పోతుంది.. 😪
ముందు మోడీ గారిని ఇన్నేసి మాటలు అన్న వీళ్ళని ఎలిమినేట్ చెయ్యండి సార్.. ఎలిమినేట్ చెయ్యండి 😜
పచ్చ మందకి రియాలిటీ చెక్ పెట్టండి 🙏
మీకు @narendramodi గారి సంపూర్ణ మద్దతు కూడా వుంటుంది 👍
#SaveAPfromTDP
చంద్రబాబు తన పచ్చ TVల్లో చెప్పుకోవడం కాదు నెంబర్ వన్ అని భజన చేయించుకోవడం కాదు..
జీతాలు ఒక్కటో తారీకు ఇవ్వడంలో..
మహిళల కష్టాలు తీర్చడం లో..
విద్యార్థుల కష్టాలు తీర్చడం లో..
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో..
నెంబర్ వన్ అని ఎప్పుడు చెప్పితావ్ చంద్రబాబు
- మహిళలు ఫైర్
#SaveAPFromTDP
Welcome @narendramodi ji… 🙏
This is exactly what we were told a few years ago. Then you helped him come to power… and suddenly, everything changed.
BTW… remember what happened to NTR? 🤣
#SaveAPfromTDP
Welcome to Andhra Pradesh, Hon’ble Prime Minister Modi Ji. Under your visionary leadership, the Alluri Sitarama Raju International Airport has placed Andhra Pradesh on a new runway of growth and progress. This world-class aviation hub reflects NDA’s shared commitment to connectivity and opportunity, giving the aspirations of Uttarandhra a boarding pass to a brighter future.
@narendramodi
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
#GatewayToUttarandhra
Last Seen Hashtags on Sotwe
CTCPPROUD
Seen from United States
Trans
Seen from Italy
omegle
Seen from United States
milf
Seen from Singapore
كافر
Seen from Algeria
nolimit()*
Seen from United States
HArLabelKuchKahtaHai
Seen from United States
gıdıklama
Seen from Turkey
nolimit filter:videos
Seen from Netherlands
sneakersfetish
Seen from Germany
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.5M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

















