Top Tweets for #scsubclassification

कुठल्याही परिस्थितीत उपवर्गीकरणाला चर्मकार समाजाचा तीव्र विरोधच.
हे अनुसूचित जाती वर्गाला विभाजीत करण्याचं षडयंत्र.
@Prksh_Ambedkar
#डॉ_बाबासाहेब_आंबेडकर
#SCSubclassification
#उपवर्गीकरण
#BRGavai
నేను మీ వాడిని… మీ అందరివాడిని.మీరు ఏ పేరుతో పిలిచినా నాకు సంతోషమే
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#TelanganaRising
#Prajaprabhutvam
#Madigarights
#Scsubclassification
#Telanganadevelopment
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ను స్వాగతిద్దాం.
ఇక రాజకీయ యుద్ధానికి సిద్ధం కండి.
#SCsubclassification
#Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ను స్వాగతిద్దాం. ఇక తెలంగాణ రాజ్యాన్ని , భూమిని, సంపదని వర్గీకరించి అది అందరికీ పంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైనే అసలైన యుద్ధాన్ని ప్రారంభిద్దాం.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
SC రిజర్వేషన్లను వర్గీకరించి, త్వరలో చట్టం తెస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ధర్మ సమాజ్ పార్టీ స్వాగతిస్తుంది.
వర్గీకరణ కోసం వేసిన ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గారికి...ఏ సంఘం, ఏ పార్టీ ఇవ్వని విధంగా...వర్గీకరణ ప్రక్రియ ఏ విధంగా చేయాలి అనే శాస్త్రీయ విజ్ఞాపన పత్రాన్ని, వారికి మేము ఏ విధంగా ఇచ్చామో...అదే విధంగా.. మా విజ్ఞాపన పత్రాన్ని పరిగణ లోకి తీసుకుని కమిషన్ దాదాపు గా 99% అదే విధంగా వర్గీకరణ ప్రక్రియ చేసినందుకు ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గారికి, దానినే అనుసరించిన ప్రభుత్వాని కి అభినందనలు .
అయితే వర్గీకరణ ప్రక్రియలో మాదిగ జనాభా ప్రకారం వారికి 10% శాతం రిజర్వేషన్లు రావాలనేది 100% సత్యం.
కానీ ఈ ఒక్క శాతం తేడా కోసం... మళ్లీ పోరాటం మొదలు పెట్టడం ఎంతో అవివేకం. ఇప్పటికే మూడు తరాల 30 ఏళ్ల పోరాటంతో..సమస్త మాదిగ జాతి నెత్తురు మొత్తం కాలిపోయింది, మన చిర కాల స్వప్నం రాజ్యాధికార ఆకాంక్ష వెన్నెముక విరిగిపోయింది. అందుకని మాదిగలు గా మనమే పెద్ద మనసు చేసుకొని పట్టువిడుపులు వదులుకొని ఆ ఒక్క 1% రిజర్వేషన్ని మనమే తగ్గించుకుని.. మాల సోదరుల కు దానం చేద్దాం, ఇక వారిని మన లో కలుపుకొని మనమే "మహారాజులు" గా పెద్దన్న పాత్ర పోషిద్దాం. ఇక రాజ్యాధికార రణాన్ని ప్రారంభిద్దాం.
తెలంగాణలో "దళిత భూకంపాన్ని" సృష్టిద్దాం. తెలంగాణ రాజ్యాన్ని , సంపదని, భూమిని వర్గీకరించి వాటాలు యేసి..ఎస్సీ, ఎస్టీ, బీసీ లకి, అగ్రవర్ణ పేదలందరికీ సమానంగా పంచాలని సమరం చేద్దాం.. కదలిరండి కదన రంగానికై..!
#SCsubclassification
#Telangana

1% మాల సోదరులకు ఇద్దాం... అందర్నీ కలుపుకొని "దళిత భూకంపం" సృష్టిద్దాం. మాదిగలమే పెద్దన్న పాత్ర పోషించి, వెన్ను విరిగిన "రాజ్యాధికారాన్ని" సాదిద్ధాం.
#DSP
#VisharadanMaharaj
#SCsubclassification
#Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ను స్వాగతిద్దాం. ఇక తెలంగాణ రాజ్యాన్ని , భూమిని, సంపదని వర్గీకరించి అది అందరికీ పంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైనే అసలైన యుద్ధాన్ని ప్రారంభిద్దాం.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
SC రిజర్వేషన్లను వర్గీకరించి, త్వరలో చట్టం తెస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ధర్మ సమాజ్ పార్టీ స్వాగతిస్తుంది.
వర్గీకరణ కోసం వేసిన ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గారికి...ఏ సంఘం, ఏ పార్టీ ఇవ్వని విధంగా...వర్గీకరణ ప్రక్రియ ఏ విధంగా చేయాలి అనే శాస్త్రీయ విజ్ఞాపన పత్రాన్ని, వారికి మేము ఏ విధంగా ఇచ్చామో...అదే విధంగా.. మా విజ్ఞాపన పత్రాన్ని పరిగణ లోకి తీసుకుని కమిషన్ దాదాపు గా 99% అదే విధంగా వర్గీకరణ ప్రక్రియ చేసినందుకు ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గారికి, దానినే అనుసరించిన ప్రభుత్వాని కి అభినందనలు .
అయితే వర్గీకరణ ప్రక్రియలో మాదిగ జనాభా ప్రకారం వారికి 10% శాతం రిజర్వేషన్లు రావాలనేది 100% సత్యం.
కానీ ఈ ఒక్క శాతం తేడా కోసం... మళ్లీ పోరాటం మొదలు పెట్టడం ఎంతో అవివేకం. ఇప్పటికే మూడు తరాల 30 ఏళ్ల పోరాటంతో..సమస్త మాదిగ జాతి నెత్తురు మొత్తం కాలిపోయింది, మన చిర కాల స్వప్నం రాజ్యాధికార ఆకాంక్ష వెన్నెముక విరిగిపోయింది. అందుకని మాదిగలు గా మనమే పెద్ద మనసు చేసుకొని పట్టువిడుపులు వదులుకొని ఆ ఒక్క 1% రిజర్వేషన్ని మనమే తగ్గించుకుని.. మాల సోదరుల కు దానం చేద్దాం, ఇక వారిని మన లో కలుపుకొని మనమే "మహారాజులు" గా పెద్దన్న పాత్ర పోషిద్దాం. ఇక రాజ్యాధికార రణాన్ని ప్రారంభిద్దాం.
తెలంగాణలో "దళిత భూకంపాన్ని" సృష్టిద్దాం. తెలంగాణ రాజ్యాన్ని , సంపదని, భూమిని వర్గీకరించి వాటాలు యేసి..ఎస్సీ, ఎస్టీ, బీసీ లకి, అగ్రవర్ణ పేదలందరికీ సమానంగా పంచాలని సమరం చేద్దాం.. కదలిరండి కదన రంగానికై..!
#SCsubclassification
#Telangana

@VisharadanDr ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గారికి, దానినే అనుసరించిన ప్రభుత్వాని కి అభినందనలు.
#SCSubClassification
#DharmaSamajParty
#DrVisharadhanMaharaj
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి వల్లే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది
#RevanthReddy
#SCSubClassification
#Telangana
कांग्रेस-बीजेपी-आरएसएस ने हमारे समाज के अंदर एक खाई पैदा कर दी है, जिसमें वे कामयाब भी हुए हैं।DSC समाज भी साथ दे रहा है, उनके उपर कोई भी अत्याचार होता है तो हम उनका साथ नहीं देंगे।देखते हैं तुम्हें न्याय दिलाने के लिए सड़क पर कौन उतरता है??
#SCSubclassification
#SaveReservation
#Waqfact
#Scsubclassification
Representatives of different Muslim & Dalit organisations discuss key issues…
‘Waqf Amendment Bill 2024’ & SC Sub-Classification’ in #Hyderabad

Congress Will Oppose ‘Creamy Layer’ Concept, Sub-Classification of SCs: Mallikarjun Kharge
#MallikarjunKharge #Congress #SCSubClassification
https://t.co/LIcIaR4hLp
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేల సమావేశం.. మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన భేటీ.. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై చర్చ.. హాజరైన మాజీ ఎమ్మెల్ఏలు, ఉద్యమ నాయకులు
#telangana #SupremeCourt #SCSubClassification #ScheduledCastes
SC వర్గీకరణకు సై..సీఎం రేవంత్ సంచలన నిర్ణయం | CM Revanth Reddy Shocking Decision On SC Sub Classification | ABN Telugu
#cmrevanthreddy #scsubclassification #abntelugu
🎥 Watch | TDP's Jyothsna (@jyothsna_tdp ) Debate at #NDTV on Supreme Court order on SC/ST quota
#TDP #AndhraPradesh #NDA #SCSubClassification #NaraChandrababuNaidu #MandakrishnaMadiga
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ శ్రేణులకు పార్టీ హై కమాండ్ సూచన.. టెలి కాన్ఫరెన్స్ పెట్టి వర్గీకరణపై మాట్లాడొద్దని చెప్పిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
#SupremeCourt #BJP #Telangana #SCSubClassification
ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సబబు అని సుప్రీంకోర్టు చెప్పింది.. 1996-97 ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణ చేశా.. సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ చేశా-సీఎం చంద్రబాబు
#SupremeCourt #AndhraPradesh #ChandrababuNaidu #SCSubClassification
Manda Krishna Madiga about Supreme Court Judgement on SC ST Sub-Classification
#SCSubClassification #MandaKrishnaMadiga #STSubClassification
సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించాం.. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలబడ్డవారందరికి ఈ విజయం అంకితం-మంద కృష్ణ మాదిగ
#SupremeCourt #MRPS #Telangana #SCSubClassification #MandaKrishnaMadiga
Manda Krishna Madiga First Reaction On SC ST Sub-Classification Verdict |Supreme Court
#SCSubClassification #MandaKrishnaMadiga #STSubClassification
Last Seen Hashtags on Sotwe
momsonn
Seen from United States
打屁股
Seen from Sweden
nolimits()() filter:native_video
Seen from Turkey
momson #nolimit #nolimit filter:native_video
Seen from Mexico
alter jane
Seen from Philippines
Nyash africa
Seen from South Africa
maltepegay
Seen from Turkey
rape ()
骚逼母狗
Seen from Japan
精品资源
Seen from Japan
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
73M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers