Top Tweets for #teampragada
*రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు @Anitha_TDP గారికి జన్మదిన శుభాకాంక్షలు.*
#HbdHomeMinister #Aprdc #Yelamanchili #Teampragada

విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటును గూగుల్ ఇప్పటికే ఖాయం చేసుకుంది. రూ. 50,000 కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ డేటా సెంటర్ తో 25,000 మందికి ఉపాధి లభిస్తుంది.
#googlecomestoap #Naralokesh #Aprdc #Yelamanchili #Teampragada

*అధ్యాపకుడి నుంచి భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన _డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి_ సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తూ గురువులందరికీ _జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు_*
#Happyteacher'sday #Aprdc #Yelamanchili #Teampragada

*_✨మీ ఆశీస్సులే నాకు ధైర్యం ప్రజా సంక్షేమమే నా లక్ష్యం✌️💛_*
#Teampragada

*మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్ర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు*
#HBDDVRSir #Aprdc #Yelamanchili #Teampragada

*సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం.*
#ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStep RebuildingAP #సుపరిపాలనలోతొలిఅడుగు #IdhiManchiPrabhutvam #Aprdc #Yelamanchili #Teampragada

గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా, *జులై 2 నుంచి* సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం మొదలు.
#idhimanchiprabhuvtam #Ncbn #Naralokesh #jaitdp #Aprdc #Yelamanchili #Teampragada

*భగవంతుడు జగన్నాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటు, అందరికీ పూరీ రథయాత్ర శుభాకాంక్షలు*
#Rathayatra2025
#Aprdc
#yelamanchili
#Teampragada

భారతీయ ఆధ్యాత్మిక కళ యోగా, నేడు విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందడం మన అందరికి గర్వకారణం.. యోగా చేద్దాం... సంపూర్ణ ఆరోగ్యంతో జీవిద్దాం.. అందరికి *అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు*
#internationalyodaday
#aprdc
#yogandhra
#teampragada

ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులునింపుతూ అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న *శ్రీమతి నారా భువనేశ్వరి గారికి* హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#Hbdnarabhuvaneswarigaru
#aprdc
#teampragada

*మహానాడు మహా సంబరం💥✌️*
*మే 27, 28, 29 తేదీల్లో కడప సమీపంలో మహానాడు-2025*
*కార్యకర్తలారా కదలిరండి! మహానాడు 2025ను చారిత్రాత్మకం చేద్దాం!!*
#Mahanadu2025
#aprdc
#jaitdp
#teampragada

దేశం పార్టీ జెండానే తన అజెండాగా చేసుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని పోతున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రథసారథి *పల్లా శ్రీనివాసరావు గారికి* హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HBDpallasrinivasarao
#Jaitdp
#aprdc
#teampragada

*డ్వాక్రా మహిళల ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా.*
#IdhiManchiPrabhutvam
#NaraChandra Babu Naidu
#Andhra Pradesh
#Aprdc
#Teampragada

*ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అల్ ది బెస్ట్..*
#Allthebest
#jaitdp
#aprdc
#teampragada

బాలికల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సామాజిక ఉద్యమకారిణి *సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి స్మృతికివే మా ఘన నివాళులు*
#jaitdp
#teampragada

కోస్తా ఆంధ్ర టైగర్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @AyyannaPatruduC
#ayyannapatrudu
#telugudesamparty
#itdpfortdp
#Teampragada

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించి నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు @JaiTDP
@ncbn #Narachandrababunaidu
#telugudesamparty
#itdpfortdp
#teampragada

అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ డాక్టర్ సీఎం రమేష్ గారి పార్లమెంట్ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ ఉమ్మడి పార్టీల సమావేశం జరిగినది.
@JaiTDP
@ncbn @naralokesh
#telugudesamparty
#pragadanageswarao
#pragadayuvasena
#teampragada
#itdpyelamanchili

బాలయోగి గారి 21వ వర్ధంతి సందర్భంగా ఆయనను. స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాం..
#Balayogi #DeathAnniversary
#pragadatdp
#teampragada
#pragadayuvasenatdp

ఊరు వాడ ఒకటే మాట సైకిల్ గుర్తుకే మన ఓటు
చారిత్రాత్మక ప్రజాస్వామ్య విప్లవానికి తెలుగు ప్రజలు అందరు సిద్ధమే...
#TdpJspTogether
#VoteForCycle
#CBNForBetterNation
#pragadatdp
#teampragada
#pragadayuvasenatdp

Last Seen Hashtags on Sotwe
furryfemboy
Seen from Colombia
DaylilySeason
Seen from United States
buzzcast() +filter:native_video
Seen from United States
ทอมรับงาน
Seen from Thailand
TeenageGirls() +filter:native_video
wedgie
Seen from United States
femboy
Seen from United States
bonnieblue
Seen from United States
sizekink
Seen from Germany
teenagee
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.3M followers

Taylor Swift 
@taylorswift13
82.2M followers

Lady Gaga 
@ladygaga
73.7M followers

Virat Kohli 
@imvkohli
70.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.4M followers

X 
@x
60.8M followers
