Top Tweets for #trscorruption
నిరుపేదల భూమి లాక్కొని అత్యంత కుబేరులకు అప్పజెబుతున్నందుకు వాళ్లు మీకు ఎంత వాటా ఇస్తున్నరు?
#TelanganaLandScam #trscorruption
#KCRFailedTelangana
5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు CM గారు?
ఒక్కరికీ ఇళ్లు ఇవ్వలేదు, ఒక్క ఇంటికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు....
#KCRFailedTelangana #TRSCorruption
పాలన అంటే పెదలనించి భూమి లాక్కొని బడా బాబులకు కట్టబెట్టడమా @KTRBRS గారు?
#TRSCorruption
#landrightsarehumanrights
కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సంపద పేదలకే చెందాలి. BRS నాయకులకో వారి సన్నిహితులకో కాదు !
#TRSCorruption #PeoplesMarch #BhattiVikramarka #TelanganaCongress
ఉన్నతాధకారులు ప్రభుత్వానికి స్కీముల మీద సలహాలు ఇవ్వకుండా, స్కాముల సలహాలు ఇస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు !
#Corruption #TRSCorruption #PeoplesMarch #BhattiVikramarka #HaathSeHaathJodo
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేసినరు !
వచ్చే ఇందిరమ్మ ఇళ్లను రాకుండా చేసినరు ! ఉపాధి హామీ పథకాన్ని ఖూనీ చేసినరు !
BRS అధికారంలోకి వచ్చి పేదలకు చేసిందేంది?
#TRSCorruption #PeoplesMarch #BhattiVikramarka #HaathSeHaathJodo #TelanganaCongress
యాదాద్రి భువనగిరి జిల్లా, కలెక్టర్ వద్ద తలపెట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపడం జరిగింది.
#TRSCorruption
#KCRFailedTelangana
ప్రజలు కోరుకుంటుంది వ్యవస్థలో మార్పు !
ఆ మార్పు తెచ్చేది మన కాంగ్రెస్ !
#TRSCorruption #PeoplesMarch #BhattiVikramarka #CongressParty
TRS నేతలు వందలాది ఎకరాలు పోగేసుకోవడం, ఫార్మ్ హౌసులు కట్టుక��వడం, దాని చుట్టూ గడీల లాగా కాంపౌండులు కట్టుకోవడం... ఇదేనా తెలంగాణ అభివృద్ధి అంటే?
#KCRFailedTelangana #TRSCorruption #TelanganaCongress
నీ హాస్పిటల్ ముందు నుండి పోవాలని రోడ్డు రూటు మార్చుదేందిరా అయ్యా.. అదికూడా హైవే రూటు...
#warangal #trscorruption #VinodTRS #KothapallyHighWay #kalvakuntlacorruption

ఎమ్మెల్యే స్టిక్కర్ను అడ్డం పెట్టుకుని ఏ దారుణానికైనా ఒడ���గట్టొచ్చు.. దొరికితే స్టిక్కర్ పోగొట్టుకుపోయిందనే సాకులు చెప్పొచ్చు!
#KCRFailedTelangana
#TRSMLAs
#TRSCorruption
#KCRFailedCM
#Telangana
@RahulGandhi @revanth_anumula @ProfKodandaram @RSPraveenSwaero

Telangana CM #kcr is taking about corruption which sounds like terrorist bin laden talking about peace😂🤣
#kcrpressmeet #KcrFailed #TRScorruption #kcrlootedtelangana
టీఆర్ఎస్ గ్రానైట్ మాఫియా డాన్లు గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్రలాంటోళ్ల కోసమే ఈ నజరానాలు!
సర్కారు��ు ఏటా రూ.100 కోట్లకు పైగా నష్టం వచ్చినా పర్వాలేదంటా!
#TRSCorruption
#GraniteMafia
#GraniteScam
#KCRLootedTelangana

#yadagirigutta
నాణ్యతలేని రోడ్డు నిర్మాణం ప్రకృతి బయటపెట్టింది. అందినకాడికి దోచుకున్న అధికారులు కాంట్రాక్టర్లు.
రోడ్డు నిర్మాణం చేపట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరి బంధువు. కొండపైకి వెళ్లే ప్రధాన రహదారి పై క్రుంగిపోయిన రోడ్డు.
#TRSCorruption
క్రింది ఫోటోలలో పోలికలు తెలపండి
Hint:
ఫోటో 1: క్రీడలలో కూడా వేలకోట్ల అవినీతి చేయొచ్చని జైలుకెళ్లిన కాంగ్రెస్ నాయకుడు సురేష్ కల్మాడి
ఫోటో 2: వారి దారిలో వందల కోట్ల నుండి వేల కోట్ల అవినీతి చేయటానికి ఉవ్విళ్లూరుతున్న తెరాస మంత్రి జగదీశ్వర్ రెడ్డి
#TRSCorruption
@bandisanjay_bjp

ఇది కేసీఆర్, కిషన్ రెడ్డి ఆడుతున్న డ్రామా: రేవంత్ రెడ్డి
రూ. 250 కోట్లు వరద సాయం నిధులు టిఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు రోడ్లెక్కి ఎదురు తిరగడంతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారన్నారు.
#trscorruption
ధరణి చట్టబద్దత ఏమిటి?
2014 సమగ్ర కుటుంది సర్వే పేరిట ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలు తీసుకున్నారు... తర్వాత అవి ఏమి అయ్యాయో ఎవరికి తెలియదు... రైతు బంధు కోసం ఆస్తులు వివరాలు సేకరించారు... మళ్ళీ ఇప్పుడు ధరణి ద్వారా సేకరించిడం ప్రజాధనం వృధా..!!
#trscorruption
#savetelangana

ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం|
దోపిడి రాజ్యం దొంగల రాజ్యం||
16 కోట్ల��ో రెండు సంవత్సరాల ఆధునీకరణ తర్వాత, వర్షానికి నీరు కారుతున్న మోజంజహి మార్కెట్ భవనం. #TRSCorruption @Sagar4BJP
Rain water seeping into the #MoazzamJahiMarket, two days after it was inaugurated. According to officer @arvindkumar_ias curing for some of the parts is still not 100%. Works will be taken up once the incessant rains stop, the officer said.
VC : @MohdAhm20415855
కెసీఆర్ అవినీతి గురించి మీడియా చెప్పకపోయినా, పేపర్ లు రాయకపోయినా, ప్రతిపక్షాలు కూడా సరిగ్గా ఎండగట్టకపోతే చివరికి దేవుడే గండి రూపంలో చూపిస్తుండు
#KCRCorruption
#TRSCorruption
@BharathReddyBJP
@revanth_anumula @Sagar4BJP @Newguru_Kotha @Sumiran_KVS @RaghunandanraoM
Last Seen Hashtags on Sotwe
ApuestaPerdida
Seen from United States
AnalMasturbation
Seen from Brazil
ensestpaylasım
Seen from Austria
หนังโป้ออนไลน์
Seen from Thailand
肌肉直男
Seen from Singapore
فیلم_وطنی
Seen from United Kingdom
معصيتّيَ_رِحّتِي
Seen from Germany
JuntosPorElMundo
Seen from United States
sexo padre hija
Seen from Mexico
priyankabiswas
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers











