Top Tweets for #yiirs
₹1,144 crore released. 105 Young India Integrated Residential Schools in #Telangana. One transformative vision.
Chief Minister A. Revanth Reddy's ambitious Young India Integrated Residential Schools (#YIIRS) are redefining public education by breaking barriers of caste and religion and bringing students together under one roof with world-class infrastructure and equal opportunities.
✅ 105 schools planned across all Assembly constituencies
🏗️ 86 campuses already under various stages of construction
📋 19 more awaiting final administrative approvals
💰 ₹1,144.85 crore released for rapid execution
Each state-of-the-art campus will feature:
📖 Smart classrooms & digital learning
🔬 Advanced laboratories & modern libraries
🏟️ International-standard sports facilities
🛏️ Spacious residential hostels
🍽️ Dining blocks & staff quarters
👨🎓 Capacity for 2,650 students on 25–30 acres
This is not just another school project.
It is a bold social reform that replaces segregated hostels with integrated campuses, ensuring children from BC, SC, ST and Minority communities learn, grow and dream together.
Education without barriers. Equality without discrimination. Excellence without compromise.
Young India Schools are shaping a New Telangana.
#YoungIndiaSchools #Telangana #RevanthReddy #EducationRevolution #NewTelangana #InclusiveEducation #FutureReady #PublicEducation #TransformingTelangana
मुख्यमंत्री श्री @revanth_anumula से राष्ट्रीय एससी आयोग के चेयरपर्सन श्री @ikishormakwana ने शिष्टाचार मुलाकात की।
🔹 मुख्यमंत्री ने @NCSC_GoI को बताया कि तलबा के बीच जातीय भेदभाव खत्म करने के लिए सरकार अहम कदम उठा रही है।
🔹 हर विधानसभा क्षेत्र में 25 एकड़ में #YIIRS बनाए जा रहे हैं, जिन्हें अगले अकादमिक सत्र से शुरू करने की कोशिश है।
🔹 नर्सरी से 12वीं तक तालीम, स्कूल में नाश्ता, दोपहर का खाना और ट्रांसपोर्ट की सहूलियत के साथ Telangana Public Schools का दायरा बढ़ाया जा रहा है।
🔹 मुख्यमंत्री ने कहा कि एससी तबकों को उनकी आबादी से ज़्यादा मौके दिए जा रहे हैं, एससी उप-वर्गीकरण लागू किया जा रहा है और राज्य के लिए केंद्र से ज़रूरी तआवुन की उम्मीद है।
#NCSC #Telangana #TelanganaPublicSchool
తెలంగాణలో నూతన విద్య విధానానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో విద్యార్థుల కలల సాకారం
#YIIRS #YoungIndiaIntegratedResidentialSchools #PrajaPalana

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా - విద్యా, వైద్యానికి పెద్దపీట
#YIIRS #MiniIndoorStadium #SportsDevelopment #Dummugudem #BhadradriKothagudem #Telangana

మారుతున్న కాలానికి అనుగుణంగా 1 నుంచి 10 వ తరగతి వరకు సిలబస్ లో మార్పులు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా తెలంగాణలో కొత్త విద్యా పాలసీ #YIIRS #TelanganaEducation @DeccanChronicle @eenadulivenews

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (#YIIRS) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పారు.
❇️విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఒకటవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులపై సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
✅ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రస్తుతం బాలికలకు కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలురకు కేటాయించాలి.
✅ఈ స్కూళ్లలో సోలార్ కిచెన్ల నిర్మాణాలను పీఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాలను పరిశీలించాలి. వీటి నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి.
✅గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలి.
✅ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఒకటి నుంచి 10 వ తరగతి వరకు సిలబస్ మార్పుపై కసరత్తును వెంటనే ప్రారంభించాలి.
✅వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం పనులు వేగవంతం చేయాలి.
✅పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వరగా అమలయ్యేలా చూడాలి.
✅పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన అందించాలి.
❇️ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
❇️తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయగలమని సమావేశంలో పాల్గొన్న అక్షయపాత్ర ప్రతినిధులు తెలియజేశారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
❇️సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాలకు లీజు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారికి సూచించారు.
❇️ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు గారు, పి. సుదర్శన్ రెడ్డి గారు, @Vemnarenderredy గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారితో పాటు ఉన్నతాధికారులు, ఉన్నతవిద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, @osmania1917 వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగరం గారు, @vice_yisu వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్సెస్ సుబ్బారావు గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
#YoungIndiaIntegratedResidentialSchools #TelanganaEducation
తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరించాలి #YIIRS #ResidentialSchools #TelanganaRising2047 @DeccanChronicle @NewIndianXpress @eenadulivenews

“మా ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. అక్కడి సూర్యుడి ఇక్కడ పొడిచినా ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం”. ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు #YIIRS #Palamuru #IrrigationProjects #TelanganaRising2047 @eenadulivenews @DeccanChronicle

55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.11,600 కోట్లు #YIIRS #bhattivikramarka #Telangana #Congress #HashtagU
Minister @UttamINC highlighted that YIIRS will offer international-level education to underprivileged #Students .He also joined New Year celebrations at #Huzurnagar's social welfare schools.
#YIIRS #EducationForAll #SocialWelfare #newyearcelebrations #Telangana #TelanganaRising

Who can hate on a speciality that has such an extremely diverse scope?! #IRrocks #dreamspeciality I invite you to hit me up, any day of the week, if you wanna talk radiology😍
#yiirs was amazing and @XPosureLeeds did so well! Truly, gods own county!

Don’t miss this great #irad opportunity! #YiiRS @amyjanecarter @nanapragasam @radiologynation @radiologycafe @BIR_News @BSIR_News
ONE week left to submit abstracts to #YiiRS 2020! ☢️ Do not miss this unique and exciting new #irad event! #withoutascalpel #innovation #diversity
Get your tickets here: https://t.co/SVmN37v8Yr
@RiiSEdinburgh @BSIR_News @TraineesBSIR @BIR_News @SIRRFS @IR_juniors @_the_SRT

ONE week left to submit abstracts to #YiiRS 2020! ☢️ Do not miss this unique and exciting new #irad event! #withoutascalpel #innovation #diversity
Get your tickets here: https://t.co/SVmN37v8Yr
@RiiSEdinburgh @BSIR_News @TraineesBSIR @BIR_News @SIRRFS @IR_juniors @_the_SRT

Find out about this exciting medical career! Ring in the new year by booking onto this exciting new #irad event! #NewYearsResolution #YiiRS #withoutascalpel #thefutureisnow @AMSNewcastle @NewcastleMedSch @ShefMedics @LeedsMedicines @CuttingEdgeLds @LiverpoolMedX
Website has gone live! https://t.co/SVmN37v8Yr Book on now for early bird rates and get your abstracts in before January 17th! Do not miss this unique and exciting new #irad event! #withoutascalpel #innovation #diversity @RiiSEdinburgh @BSIR_News @TraineesBSIR @BIR_News @SIRRFS
Great to see another society for junior doctors and medical students interested in interventional radiology! Amazing work by @YiiRSymposium ! This follows the inspiring work by @KCLRadiologySoc @RiiSEdinburgh @UK_NIRS and @IR_juniors ! #IRjuniors @BSIR_News @_the_SRT

Last Seen Hashtags on Sotwe
ovrexposed
Seen from United States
Türkifşa
Seen from Turkey
wataa
Seen from Greece
smno()()()()()()()()()
Seen from Sweden
daughter sex
Seen from Pakistan
verified_residents
Seen from United States
psicologiabarcelona
Seen from United States
Mi11SeriesQuiz
Seen from United States
teenagergirls filter:videos
Seen from United States
watchmanFLEX
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers























