@KTRTRS సార్ గారికి నమస్కారం మా అన్న పేరు సింగరి లక్ష్మణ్ గత 2 సంత్సరలుగా మలేసియా దేశం నందు ఉన్నాడు కొద్ది రోజుల క్రితం జైల్ లో పడటం జరిగింది మాకు ఎలాంటి సమాచారం కూడా లేదు వారం రోజుల క్రితం మా నాన గారు కూడా చనిపోయారు దయచేసి మీరు మా అన్న గారిని వచ్చే విధంగా సహకరించండి🙏🙏
తెలంగాణ రాష్ట్ర కోసం అనుక్షణం ఉద్యమించిన నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యులు,టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, @MYaskhi గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ...
@tsrtcmdoffice Good morning sir
సార్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపో గల డిపో మేనేజర్ గారు ప్రతి ఒక్కరి పైన దురుషు గా మాట్లాడుతున్నారు దయచేసి అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్ ..🙏
@KTRTRS నమస్కారం సార్ నేను ఒంటరిగా అయిపోయాను సార్ మీకు దండం పెడతను నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో పని ఇప్పించండి సార్ మీకు రుణపడి ఉంట మీరే న తల్లి తండ్రి అనుకుంటా సార్😭😭🙏🙏🙏
@RaoKavitha నమస్కారం అక్క గారు మా అన్న సింగారి లక్ష్మణ్ కొన్ని రోజుల క్రితం మలేసియా వెళ్ళడం జరిగింది కొన్ని అనువర్య కర్యల వల్ల జెలు పలు అవ్వడం జరిగింది జేలు పలు అయిననుండి మాకు ఎలాంటి సమాచారం లేదు దయచేసి మా అన్న గారిని తెప్పించే ప్రయత్నం చేయాలి అని రెండు చేతులు జోడించి కోరుతున్నాం
ప్రజల మధ్య ఉంటు ప్రజల మంచి శ్రేయస్సు కోరుతూ నిత్యం బడుగుబలిన వర్గాల మధ్య నిలిచే మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అక్క... మీలాంటి వారు మాకు ఉండటం మేము చేసుకున్న అదృష్టం ...
@seethakkaMLA#HappyBirthdaySeethakka 🎂💐🙏🙏
#ironladyoftelangana