Bob Jr
Superstar
King of Serengeti
KL Narayana garu Mahesh ni nannu kalipinandhuku thanks
Mahesh ni Ramudu getup lo chusi I had goosebumps
MY MOST AMBITIOUS FILM
BIG IS AN UNDERSTATEMENT
Emotion of Father and son
Experience in theaters from April 7th
#Varanasi@urstrulyMahesh
Hatsoff to gvmc workers
🌧️ Ninna okka heavy rain tho mana RK Beach Road antha trash, leaves, sand tho nindipoindi…
Kani ee roju morning chustey malli clean & beautiful ga kanipinchindi! 👏💙
Anduku reason? GVMC staff. Andaru nidrapothunna samayam lo kuda night 12 tarvatha kashtapadi road antha clean chesi morning ki malli normal condition lo teesukochaaru.
Nijanga vallaki oka big salute! 🙌
Mana city ni clean ga unchadaniki vallaki support cheddam. Beach road, beaches daggara trash ni dustbins lone veddam. 🚮
#vizag #TDPTwitter #Andhrapradesh
నువ్వు 6 కోట్ల మంది ఆంధ్రులకు సియం , కోటి మంది కార్యకర్తలకు బాస్ వి కావచ్చు పెద్దయ్య @ncbn ..
ఇంటికి మాత్రం పెద్దమ్మనే బాస్ !!
కొని తీసుకురా అంటే 🤣😆 తీసుకుపోవాల్సిందే తప్పదు 🤣😆😂
శ్రీమతికి ఆర్గానిక్ ఆయిల్స్ బహుమతి
లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుడిపల్లి నాగభూషణంను సేంద్రియ నూనెల తయారీ గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు తన సతీమణికి ఫోన్ చేసి వివరించారు. భువనేశ్వరి గారి కోరిక మేరకు నూనెలు కొనుగోలు చేశారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
విధ్వంసం నుండి వికాసం వైపు 👍
వైసీపీ చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు, రెండేళ్ళైనా ఇంకా కొంత మిగిలే ఉంది చెయ్యాల్సింది
కానీ కూటమి చేసి చూపిస్తుంది 👏👏👏
1978లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, 2026లో కూడా యువత చేత జైజైలు కొట్టించుకుంటున్నాడంటే అది సాధారణ విషయం కాదు. ఇలాంటి రాజకీయ నాయకులు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు.
జై బాబు ✊ జై జై బాబు ✊
#CBN#NCBN#NaraChandrababuNaidu
😁😁 నిజమైన కుటుంబ అందం…
ఏంత సి.యం అయిన నూనె దగ్గర…ఇంట్లో వాడతారా లేదా అని బడ్జెట్ లేకవేసి..అడుగుతున్నారు పెద్దాయన . భువనమ్మ మీరు బేరాలు ఆడమాగండి అంటా.
😁😁
ప్రజలందరికీ హామీ ఇస్తున్నా ..
నీళ్ళు ఉంటే రైతులు బంగారం పండిస్తారు ..
2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం 🔥🔥
#CBN#YSRCPNeverAgain#AndhraPradesh
Kasepu Elevations eddam
South Indias TOP2 Medium range Day one movies :
#HIT3 - 40cr
#Dasara - 38cr
Debutant & Disaster icchina Director tho pettadu @NameisNani 🔥💥
#TheParadise