సార్, జగన్ గారు, రామచంద్రుల వారు ఈ పనిని ఆంజనేయ స్వామికి అప్పజెప్పారు. ఆయనేమో, కొండగట్టున సనాతని పూజ చేస్తూంటే అక్కడ ఉన్నాడు. 2029 వరకు ఆయనకు తీరిక దొరకక పోవచ్చు. జై శ్రీరామ్ అంటే ఉపయోగం లేదు. కలికాలానికి తగ్గట్టు మన పంథా మార్చాలి.
ఈ విషయం అందరికి తెలుసు. కాని కాని పచ్చ మీడియా చూస్తూ, వింటూ నిజాలను గ్రహించలేని మా ఆంధ్రా ప్రజలకు మాత్రం తెలియదు. అంతే. నిజాలు వారు చూసి ఉంటే, ఈపాటికి వారిని గొయ్యి తీసి కప్పి పెట్టి ఉండేవారు.
సరే ఏం చేస్తారు మీరు. మా ఎన్నికల సంఘం దేశ మొత్తం ఇలాగే చేసింది. ఇది సముద్రంలో కాకి రెట్ట మాదిరి. మొత్తం చేసిందే రిగ్గింగే కదా. మొత్తం అన్ని చోట్ల మాయాజాలలమే నడిచింది. దీనికి కారణమైన వారిని పట్టుకొని శిక్షిస్తాం.
నేను సనాతనిని, నేను ప్రస్తుతం అభ్యర్థుల ఎన్నిలకు, విడాకుల కేసు ఫైనలాజేషన్ లాంటి వాటితో చాలా జిబిగా ఉన్నాను.మా ప్రభుత్వ పోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం మీద యుద్ధానికి తప్పక వస్తాను. మీరు ఓం నమో వేంకటేశాయ అంటారు.నేను ఓం నమో చంద్రబాబాయ అంటున్నాను. అక్కడ చాలా డబ్బులు వస్తున్నాయి. తెల్సా
@rbommar@realyssharmila వాడు ఇంత ఛండాలుడు కనుకనే, బ్రాహ్మణ కులంలో పుట్టి, ఇలా తగలడ్డాడు. ఎందుకంటే, బ్రాహ్మణులలో ఎవరూ ఇలాంటి వెధవ పనులు చేయడు. వీడికి చివరన అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి. ఇది గ్యారంటి.
@ManaTDPfamily అదిగో వచ్చేశారు. ఇదేంటి కారు యలహంక కు కాకుండా, హైదరాబాద్ లో ఉండే బాబు గారింటి వైపు వెళుతోంది. ఇదేంటి ఇంకో కారు, లోకేశ్ ఇంటికి వెళుతోంది.