@TeluguScribe ఇతనిపాలన ఎలావుందంటే @DirectorAgriTS
లో కేసీఆర్ హయాంలో రైతులు తాము తెచ్చుకున్న పంటకు కంప్యూటరైస్డ్ తో కూడిన గేట్ పాసులు ఇచ్చేవారు. ఇప్పుడు మెయింటైనన్స్ కు డబ్బులు లేక అచ్చు కాగితం/కార్బన్ తో కూడిన పాసులు ఇచ్చే స్టేజ్ కు డిపార్ట్మెంట్ను దిగజార్చాడు 😭
@DealsDhamaka ఎప్పుడు లేని కరువు నీ దరిద్రపు పాదం మహిమ వల్ల వొచ్చింది అన్న!నీకో విజన్ లేదు కృష్ణ మీద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చెయ్యకుండా రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటాఉన్నవ్. అటు కృష్ణ మీద ఇటు గోదావరి మీద నీ గురువు గాడి కోసం నీళ్లు కిందకు వొదిలేసి నీతులు చెప్తే లాభం లేదు 😏
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల మరో ఇరిగేషన్ ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి
పూర్తి వివరాలు అందజేయలేదని సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ డీపీఆర్‌ను వెనక్కి పంపిన కేంద్ర ప్రభుత్వం
ఏపీకి మేలు చేసేందుకే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శలు
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కింద ఎంత భూమి సాగులోకి వస్తుందనే వివరాలు పొందుపరచకపోవడం, ఇతర వివరాలు కూడా సరిగ్గా చెప్పకపోవడంతో డీపీఆర్‌ను వెనక్కి పంపిన కేంద్ర జలవనరుల శాఖ
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు నీళ్లు అందించేందుకు రూ. 9,257 కోట్లతో సమ్మక్క సాగర్ పనులు పూర్తి చేసిన గత ప్రభుత్వం
కేవలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఎన్ఓసీ తెచ్చుకుంటే ప్రాజెక్టుకు పూర్తి క్లియరెన్స్ ఇస్తామని స్పష్టం చేసిన కేంద్రం
ముంపు ప్రాంతాలపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర డిమాండ్లను మూడేళ్లలో కూడా పరిష్కరించకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
కేవలం ఏపీకి మేలు చేసేందుకే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిపుణుల విమర్శలు
తెలంగాణ 4 ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి తెచ్చిన అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టు డీపీఆర్ పంపకపోగా..
🔹పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
🔹అంబేద్కర్ వార్ధా ఎత్తిపోతల పథకం
🔹కాళేశ్వరం ప్రాజెక్టు-మూడో టీఎంసీ డీపీఆర్
🔹తాజాగా సమ్మక్క బ్యారేజీ డీపీఆర్ వెనక్కి తెచ్చింది.
సమ్మక్క బ్యారేజీకి కేసీఆర్ గారి ప్రభుత్వం 12 రకాల కీలక అనుమతులు సాధించింది. CWCలో అంతర్రాష్ట్ర విభాగం అనుమతి మాత్రమే పెండింగ్‌లో ఉండగా, దానిని కూడా సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.
తాజాగా డీపీఆర్‌ను వెనక్కి తెచ్చి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు అన్యాయం చేసింది రేవంత్ సర్కార్.
#CongressFailedTelangana
@KTRBRS@BRSHarish
Big players are rotating into India because Taiwan, Korea and Japan are heavily exposed to the AI/semiconductor supply chain. The US midterm Democratic sweep sparked fears of tighter data-center rules and slower AI capex, crushing TSMC, Samsung and related stocks.
India has far less direct AI exposure. Its market is driven by domestic consumption, services and manufacturing. FIIs have poured in over $5 billion in recent sessions, the strongest buying in years, helped by softer crude, solid earnings and relative valuations after earlier underperformance.
మహబూబ్ నగర్ నుండి జస్ట్ 26 kms దూరంలో ఉండే కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి ఎంత మంది కి తెలుసు...
బెంగళూరు హైవే పై పోయే వాళ్ళు తప్పక చూడండి 👌
దగ్గర్లో సోలీపూర్ లో కూడా ఒక ప్రాచీన గుడి ఉంది
క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్ 🙏
@HiHyderabad
13 billion dollars! For 500kms of useless train in tough terrain! With low commute!
If we use that 13 billion we can finish whole BLR, HYD, Chennai and PUNE all the phases within 5 years! FULL METRO 🚇 for entire city! Which is 1000x more essential! This clown 🤡 Gov 😡🤬😡
KCR దూరదృష్టి విజన్ అమోఘం
కదా!
మార్కెట్ లో మిగులు కరెంటు చీప్ గా దొరుకుతున్నది యాదాద్రి పవర్ స్టేషన్
ఎందుకు దండగ అన్నారు!
అర్థమైందా యాదాద్రి ఎందుకో?
శ్రీశైలం వద్దు జూరాల నుంచి పాలమూరు
ప్రాజెక్టు లిఫ్ట్ లు పెట్టాలని వాదించారు!
తెలిసొచ్చిందా శ్రీశైలంలోనే సోర్స్ ఎందుకో?
@TeluguScribe జగన్ నుండి డ్రమోజీ గాడిని చిప్పకుడు తినకుండా అనవసరంగా కాపాడారు ఈటీవీ వాడు వాడి బుద్ధి చూపించాడు. ఇప్పటికైనామారండి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక లక్ష నాగళ్ళు కాకుండా ఈసారి 25% వాడి కంపెనీ షేర్లు @BRSparty పేరు మీద రాయించుకోండి
@KTRBRS@etvandhraprades@etvtelangana