పల్నాడు ప్రజల దాహం తీరాలి… ప్రతి ఇంటి గడపకు స్వచ్ఛమైన నీరు చేరాలి !!
ఏళ్ల తరబడి ఎదురుచూసిన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రూ.1,200 కోట్ల ‘అమరజీవి జలధార’ మెగా పథకం ముందుకు సాగుతోంది.
🔹 235 ఆవాసాలు
🔹 94,479 గృహాలు
🔹 6.53 లక్షల మందికి ప్రయోజనం
ప్రతి ఇంటికీ నీరు… ప్రతి తల్లికి భరోసా… ప్రతి కుటుంబానికి ఆరోగ్యం.
ప్రజల దాహాన్ని తీర్చే ఈ మహత్తర సంకల్పం పల్నాడు భవిష్యత్తుకు ఒక వరం .
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమీక్షతో పనులు వేగవంతం.
ప్రాంతీయతను విస్మరించకుండా జాతీయ భావజాలంతో పనిచేస్తున్న నాయకుడు శ్రీ @PawanKalyan గారు.
ఆయన నాయకత్వంలో కొనసాగుతున్న ₹1,500 కోట్ల అభివృద్ధి పనులపై యావత్ సమాజం ఆలోచించాలి.
పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఫేమస్ అవ్వాలని ప్రయత్నించే కొంతమంది కుహనా మేధావులు, జర్నలిస్టులకు...ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులు ఎందుకు కనిపించడం లేదు?
విమర్శలు చేసే ముందు..ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను కూడా గమనించాలి.
#JSPForNewAgePolitics #JSPForTelangana #JanaSenaTelangana
“పవన్ కళ్యాణ్ గారు మా పక్కన ఉన్నారనే ధైర్యమే మాకు పెద్ద భరోసా.”
పిఠాపురం రైతుల మాటల్లో…
రైతు కష్టం తెలిసిన నాయకుడు ఉంటే, రైతు భవిష్యత్తుపై భయం ఉండదు.
పంట నష్టపోయినా రైతు ఒంటరిగా మిగలకూడదనే ఆలోచన…
రైతు కుటుంబానికి అండగా నిలిచే నిర్ణయాల్లో కనిపిస్తోంది.
పిఠాపురం రైతుల హృదయాల్లో నిలిచిన పేరు - @PawanKalyan గారు.
“Every voice deserves to be heard, and every person deserves to be understood.”
On the International Day of Sign Languages, we celebrate the power of communication that transcends sound and words. Sign languages are a vital part of human expression, identity and inclusion, empowering millions to connect, learn, participate and contribute with dignity.
Let us build a society where communication creates no barriers, inclusion is a shared responsibility, and every individual has the freedom to be heard and understood.
- @PawanKalyan
#InternationalDayOfSignLanguages #SignLanguage
🐎✨ Sri Malayappa Swamy appeared in the divine Kalki Avataram during the grand Ashwa Vahana Seva, marking the conclusion of the nine-day Salakatla Brahmotsavam at #Tirumala.
May Lord Venkateswara bless everyone with peace, prosperity, and devotion.
Govinda! Govinda! 🙏
No Compromise on Quality. No Compromise on People’s Welfare.
The Nagulapalli Comprehensive Protected Drinking Water Scheme (CPWS) is moving forward with a clear mandate quality work, sustainable infrastructure and safe drinking water for every household.
Under the leadership of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, every rupee spent must translate into lasting public benefit.
Quality is not negotiable. Public welfare comes first.
“పంట పండించేది రైతు…కానీ ఆ పంటకు భరోసా ఇవ్వాల్సింది పాలకుడి బాధ్యత.”
@PawanKalyan గారి లాంటి నాయకుడు అండగా ఉంటే…పంటల బీమా కోసం రైతు మళ్లీ ₹700 తన జేబు నుంచి కట్టుకోవాల్సిన అవసరం ఏముందండీ? - పిఠాపురం రైతు
రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న నాయకత్వం…
రైతు కన్నీటిని మాటల్లో కాదు… నిర్ణయాల్లో తుడుస్తుంది.
When public representatives move closer to the people, democracy works better.
Sri @PawanKalyan garu has decided to shift his Deputy CM camp office to Pithapuram, with the stated aim of being more accessible to citizens and monitoring local issues directly.
Petitions should not travel through layers of power before they are heard. Leadership must be accessible, accountable and on the ground.
That is a principle worth strengthening at every level of public life.
@JanaSenaParty@JSPShatagniTeam
#JSPForNewAgePolitics #PawanKalyanForPithapuram #GoodGovernance
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు ఉన్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసి ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ కోరుతోంది.
భారీ వర్షాలకు కొండ చెరియలు విరిగిపడే అవకాశం.. చెరువులు, కుంటలు తెగిపోయే అవకాశం ఉందంటున్న ఐఎండీ నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన వినతి.
ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే అందుబాటులో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అధికారులకు సహాయంగా ఉండి సేవ చేయాలని సూచన.
#JanaSenaTelangana #JSPForTelangana
“The Benchmark of Swagger “
He didn't merely leave tracks on the
sands of Telugu cinema;
He carved a canyon, redefining the very
flow of its culture .. and rhythm for generations.
Fortunate to be part of this celebration
Love you My MEGASTAR @KChiruTweets
🤗🤗🤗😍😍😍🤗🤗😍😍😍😍😍😍
కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన మాటలను TDP–JanaSena మధ్య విభేదాలను ప్రోత్సహించినట్టుగా చిత్రీకరిస్తూ కొన్ని పోస్టులు చూశాను. దయచేసి తప్పుడు narrativeని ప్రచారం చేయకండి.
Allianceని break చేసే ఉద్దేశం తనకు లేదని కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మాట్లాడింది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో “friendly contest” గురించి మాత్రమే. JanaSenaకు బలమైన candidate ఉండి, Party Committees, Local Leadership, ఆయన సొంత Monitoring Team నుంచి కూడా ఆ candidateపై positive reports వచ్చి, అయినప్పటికీ alliance partnersతో ఆ seat విషయంలో understanding కుదరకపోతే—అలాంటి సందర్భంలో friendly contestకి వెళ్లవచ్చని చెప్పారు.
Allianceలో ఉంటూనే friendly contest చేయడం వేరు. Allianceని break చేయడం వేరు. రెండూ ఒకటి కాదు.
ఈరోజు ఆయన ఇచ్చిన message చాలా clear—JanaSainiks ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే allianceని కొనసాగించడం. దాన్ని TDP vs JSP narrativeగా మార్చకండి.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
#localbodyelections
జనసైనికుల ఆత్మ గౌరవం కాపాడేలా, జనసేన బలం చాటేలా స్థానిక సంస్థల్లో జనసేన పోటీ చేస్తుంది.
జనసైనికులందరూ అపోహలన్నీ పక్కనపెట్టి, ఎన్నికలకు సిద్ధమై పార్టీని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, శ్రీ @PawanKalyan గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను.
#APLocalBodyElections