Danam Nagender Disqualified
Setback for Khairatabad MLA Danam Nagender in party defection case
The High Court has disqualified him.
He has been declared disqualified as an MLA effective from April 23, 2024.
వృత్తి పట్ల నిబద్ధత ,అంకితభావంతో పనిచేస్తూ ��ిఖార్సైన పాత్రికేయ విలువలు కలిగి వివిధ పత్రికల్లో జర్నలిస్ట్ గా నిరంతరం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ, సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి సిపిఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న ఆత్మీయులు శ్రీ మారబోయిన మధుసుదన్ గారి ఆకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చెసింది
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట ��మయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
💐🙏🏻
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ చౌరస్తా లో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బిసిలకు చేస్తున్నా మోసాన్ని నిరసిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా...
కాంగ్రెస్ ప్రభుత్వం బిసి సబ్ ప్లాన్ అమలు చేయకపోగ , అదే విధంగా బడ్జెట్ కేటాయింపులో బిసిలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇసిఐఎల్ చౌరస్తా లో చేపట్టిన ధర్న��� కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్ర�� సుదగాని హరిశంకర్ గౌడ్ గారు