చెప్పుల దండతో ఊరేగించి, కోడి గుడ్లు విసిరి..
పశ్చిమ బెంగాల్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో టీఎంసీ నేత సపన్ సామంతను స్థానికులు చెప్పుల దండతో ఊరేగించి, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. చెవులు పట్టుకుని గుంజీలు కూడా తీయించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ సామంతపై జరిగిన ఈ దాడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యేపై కూడా ఇలాగే ప్రజలు దాడి చేశారు.
#YcpCriminalPolitics
తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు తలారి రాజేంద్ర నివాసంలో టన్నుల కొద్దీ నిల్వ ఉంచిన, కుళ్ళిన మాంసం లభ్యమైంది. నగరంలోని మాంసం మార్కెట్ సిండికేట్ మొత్తం భూమన అభినయ్ రెడ్డి గౌరవాధ్యక్షుడిగా వారి అనుచరుల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ కుళ్ళిన మాంసాన్ని భద్రపరిచిన గోడౌన్‌కు వైకాపా పార్టీ రంగులు వేసి మరీ, ఇక్కడి నుంచే కుళ్ళిన మాంసాన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్నారు.
ఈ ఉదంతంపై తిరుపతి నగర ప్రజలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండ పైన పవిత్రమైన ప్రసాదాల కల్తీ చేసి, మరోవైపు కొండ కింద ప్రజల, భక్తుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ ఈ మాఫియా ఇంతటి దందాకు బరితెగించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి కీర్తిని మసకబార్చేలా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి విషపూరితమైన మాంసాన్ని మార్కెట్లోకి తరలిస్తున్న ఈ మాఫియా పాపం పండింది.
#PsychoFekuJagan
#AndhraPradesh
Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at how wholesome this is.
Sometimes the internet is not just noise. Sometimes it becomes a tiny bridge between people, fandom, kindness, and memories. ❤️🍪
More on instagram : https://t.co/d61LysgaAW
ఒరేయ్ వైసీపీ పేటీఎం “ @JaganannaCNCTS ”గా… నీకు అసలు బుర్ర లేదనేది ఈ ట్వీట్‌తో మరోసారి తేలిపోయింది రా. గతంలో @ysjagan రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి @ncbn గారిపై ఎన్నో కేసులు పెట్టించారు. తెలుసుకో… వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు 100 ఎంక్వైరీలు వేయించాడు. వందల కేసులు పెట్టించాడు. కానీ కోర్టులో ఒక్క రూపాయి అవినీతి చేశారని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నిరూపించలేకపోయాడు. అదీ చరిత్ర.
ఆఖరికి మీ నాయకుడి తల్లి వైఎస్ విజయమ్మ గారు వేసిన కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అక్కడ కోర్టు మొట్టికాయలు వేయడంతో ఆమె స్వయంగా కేసు విత్‌డ్రా చేసుకుంది. అదీ తెలుసుకో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి తన బినామీలతో ఎన్నో కేసులు వేయించాడు. ఒక్కటి కూడా నిలబడలేదు. అన్నీ వీగిపోయాయి.
మళ్లీ నువ్వు ఇంకో కేసు గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారిపై కక్షసాధింపుతో అక్రమ కేసు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టగలిగారు గానీ, ఆయన తప్పు చేశాడని నిరూపించలేకపోయారు. ఆ కేసు న్యాయస్థానాల్లో నిలబడలేదు. చివరకు ఆయన నిర్దోషి అని తేలిపోయింది.
ఇప్పుడు మీ నాయకుడి సంగతి మాట్లాడుదాం. చిప్పకూడు తిని చంచల్‌గూడ జైలులో 16 నెలలు ఉన్న చరిత్ర మీ నాయకుడిది. సిగ్గు లేకుండా కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటూ, డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ తిరిగే బ్రతుకు మీ నాయకుడిది. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తాడో దేశం మొత్తం చూస్తోంది. కోర్టు పర్మిషన్ లేకుండా పక్క దేశానికి కూడా వెళ్లలేని వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు కూడా ఆయనపై ఉన్న కేసులు ట్రయల్‌లోనే ఉన్నాయి. 16కి పైగా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఇంత అవినీతి చరిత్ర ఉన్న నాయకుడు భారతదేశ రాజకీయాల్లో లేడు.
ఈరోజు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, బాబాయి వివేకానంద రెడ్డి హత్య వంటి ఘటనలపై సెంటిమెంట్ రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ కోర్టుల్లో మాత్రం మీ నాయకుడు నిర్దోషి అని నిరూపించుకోలేకపోయాడు.
నీకు నిజంగా దమ్ముంటే, “జగనన్న సైనికుడు” అని చెప్పుకుంటే… మీ నాయకుడిని ఒప్పించి కోర్టులో పిటిషన్ వేయించు — “నా మీద ఉన్న అన్ని కేసులను రోజువారీ విచారణ చేసి త్వరగా తీర్పు ఇవ్వండి” అని చెప్పమని అడుగు. అది చేయలేడు. ఎందుకంటే నిజం బయటపడుతుందనే భయం.
ఈరోజుకీ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లలేని వ్యక్తి మీ నాయకుడు. ఐదేళ్లు అధికారంలో ఉండి కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకున్న దొంగ రాజకీయాలు దేశం మొత్తం చూసింది.
ఇంకో విషయం… మీ నాయకుడి తాత రాజారెడ్డి మీద రౌడీషీట్ ఉందని, పోలీసులు కొట్టారని కూడా చాలామంది అప్పట్లో చెప్పుకున్నారు. రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు తరిమారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా కొట్టారో మనమంతా ఇటీవలే చూశాం.
మీ కుటుంబ నేర చరిత్ర, అవినీతి చరిత్ర మొత్తం బయటకు వస్తే ప్రజలు తూ అని ఉమ్మేస్తారు. అందుకే ఇంకోసారి ఇలాంటి ట్వీట్లు వేయొద్దు.
ఓపెన్ చాలెంజ్… నిజంగా దమ్ముంటే మీ నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించి, “నా మీద ఉన్న అన్ని కేసులను ఫాస్ట్‌ట్రాక్‌లో విచారించండి” అని చెప్పించు.
ఈరోజు కోర్టు పర్మిషన్ లేకుండా దేశం దాటలేని వ్యక్తి మీ నాయకుడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీపై మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారి మీద వందల కేసులు పెట్టినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అంటే ఆయన ఎంత నిజాయితీ గల నాయకుడో అర్థం చేసుకో.
ఇంకా ఒక విషయం — మీ నాయకుడి చెల్లెలే (@realyssharmila) చెప్పింది, “మా అన్నకు బెయిల్ రావడం కాంగ్రెస్ (@INCIndia) పార్టీ, సోనియా గాంధీ వేసిన భిక్ష” అని. కాళ్లు పట్టుకుని, దయదాక్షిణ్యాలతో బెయిల్ తెచ్చుకున్న చరిత్ర మీది.
గుర్తుపెట్టుకో… రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఇంకా చిత్తుచిత్తుగా ఓడిస్తారు. మీ నాయకుడు చేసిన తప్పులకు శిక్షలు పడటం ఖాయం. గుర్తుపెట్టుకో రా వైసీపీ పేటీఎం.
రేపు భవిష్యత్తులో చంచల్గూడాలోనా, తిహార్ జైలులోనా, రాజమండ్రి జైలులోనా — ఏ బ్లాక్‌లో ఉంటాడో ప్రజలే నిర్ణయిస్తారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. రేపు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు మీ నేర చరిత్ర, అవినీతి చరిత్ర మొత్తం అర్థమైంది.
గంటల వ్యవధిలోనే మంగళగిరిలో సమస్యల పరిష్కారం అకస్మాత్తుగా పడిన వర్షానికి చెట్లన్ని పడిపోయి రోడ్డంతా బ్లాక్ అయితే గంటలోనే మొత్తం క్లియర్ చేసి మంగళగిరి మొత్తం క్లీన్ చేసేసారు 🔥
కమరావతి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ రేణుకాచౌదరి
ఈ డైలాగులు నావి కాదు
గతంలో ఎవరు చేశారో అందరికి తెలుసు
పార్లమెంట్లో మాట్లాడేందుకే నన్ను పంపారు
రాజధాని లేకుండా రాజ్యమేలారు
జగన్ చేసిన వెధవ పనుల వల్లే వెళ్లి ఇంట్లో కూర్చొన్నారు
ఆయన చెప్పేదేంటి.. చేసేదేంటి.. ఐ డోంట్ కేర్
-రేణుకా చౌదరి
MP Renuka Chowdary gave clarity on the comments regarding Amaravati.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో కీలక పురోగతి!
✅ నిర్దిష్ట ప్రమాణాలతో అమరావతి–ఉద్దండరాయునిపాలెంలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ప్రధాన భవనం!
✅ భవన నిర్మాణంలో కీలకమైన వైబ్రేషన్ పరీక్షలను IIT మద్రాస్ నిపుణుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది.
#Amaravati #AmaravatiUnstoppable #QuantumValley #QuantumCapital #QuantumCapitalAmaravati #APCRDA #AmaravatiRising #AQCC #MadeInIndia #AmaravatiQuantumComputingCentre #PeoplesCapital #AndhraPradesh
I never voted for tdp till date
Assembly congress
Parliament bjp
But have to say tdp cadre is best 👌 the structure of the party from grass root level 👌
Why is brs praising tdp daily 🤔
ప్రజారాజధాని అమరావతి- తుళ్లూరులో E5 & N14 జంక్షన్ సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న AP స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వేగంగా రూపుదిద్దుకుంటోంది.
ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ల్యాబ్ ఏర్పాటుతో, అమరావతిలో సంస్థాగత మౌలిక వసతుల అభివృద్ధిలో ముందడుగు పడనుంది.
#Amaravati #CapitalCityDevelopment #InstitutionalInfrastructure #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiUnstoppable #UrbanInfrastructure #APCRDA #AndhraPradesh
From vision to qubits - #AndhraPradesh is building India’s quantum future.
On April 14 our Chief Minister Nara Chandrababu Naidu garu will inaugurate India’s first indigenous, open-access quantum computers - #Amaravati#QuantumCapitalAmaravati
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ రమేష్ నిర్వాకం
ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు
ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్న ఏఎస్ఐ రమేష్
జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో వీడియోలు తీయిస్తున్న ఏఎస్ఐ
స్థానిక ఎస్ఐ, కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో మహిళలలో వేధిస్తున్నారని ఆరోపణలు