My Amma's blessings are my source of great strength. They motivate me to serve my people and fight for their rights.
Happy Mother's Day to all mothers who toil hard, often sacrificing their own dreams, to shape the lives of their children.
There can be no bigger warrior than a mother, indeed.
#HappyMothersDay
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు పట్టణంలో రోడ్ షో నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే అంశాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్దిస్తున్న ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి కావూరి లావణ్య గారు.
@realyssharmila
कांग्रेस महासचिव श्रीमती @priyankagandhi जी आज रायबरेली में जनसंपर्क के दौरान जनता से संवाद करेंगी।
उन्हें सुनने के लिए हमारे सोशल मीडिया हैंडल्स से जुड़ें-
📺 https://t.co/NGgQ2sFTl9
📺 https://t.co/17P1scxIYb
📺 https://t.co/4uLWRC3x0j
Today, CPI(M) National General Secretary Seetaram Yechury garu, APCC working president Smt
@SunkaraPadmasri garu CPI state secretary Ramakrishna garu held a public meeting for the Machilipatnam parliament candidate Gollu Krishna garu and Gannavaram assembly candidate Kallem Venkateswararao garu.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మరి ముఖ్యంగా క్రైస్తవులు దళితులు మైనారిటీలు నరేంద్ర మోడీ దుర్మార్గ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ మస్తాన్ గారి విజయాన్ని కాంక్షిస్తూ అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వార్డుల్లో ద్విచక్ర వాహనాల పెద్ద ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనతో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అనే విధంగా కనపడుతుంది గుంటూరు నగర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిస్తే మోడీ ఓడిపోతాడు వైఎస్ఆర్సిపి టిడిపికి ఓటు వేస్తే మోడీ గెలుస్తాడు అనేటటువంటి ఆలోచనల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం
#2024generalelections #apelections2024
#apelections
#GunturEastConstituency
@BJP4India@CongressforAP@INC_Andhra@manickamtagore@realyssharmila
అమలాపురం పార్లమెంటు అభ్యర్థి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ @jangagoutham గారి ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్ షో కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీడబ్ల్యూసీ సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి @RudrarajuGidugu గారు
While addressing a mammoth public meeting at Kadapa in support of MP Candidate & AP PCC Chief YS Sharmila Garu, Shri Rahul Gandhi Ji has asserted that the Congress Party was not behind getting Shri YSR Ji’s name included in the charge sheet.
#IndianNationalCongress #ysr #RahulGandhi #yssharmilareddy #APCC #AndhraPradesh #apcongress #kadapa #bahirangasabha
అమ్మ, చీకటిలో వెలుగురేఖై, బాధల్లో బలానివై, అలసటతో ఆలనవై, విజయాల్లో ఆశీర్వాదానివై, దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక, నా ప్ర్రాణం, నా ప్రేరణ, అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు
Happy Mother’s Day ma!
Happiness always to you!!
అనకాపల్లి పార్లమెంట్, పాయక్రావుపేట నియోజకవర్గం పర్యటన లో భాగంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జగత శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్లి పరామర్శించిన వేగి వెంకటేష్ గారు…
ఈ రోజు పాయక్రావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం లో అనకాపల్లి పార్లమెంట్ పరిధి లో గల మడుగుల, నర్సీపట్నం, పాయక్రావుపేట మరియు పెందుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తో…