Virender Sehwag was a game-changer with the bat and the former India opener is now a much-deserved member of the ICC Hall of Fame 💥🏏
More on his achievements and journey 👉 https://t.co/wFLhmrPxJA
హరీశ్ అన్న, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు చేసిన ఒక్క ద్రోహం చెప్తవా? విడతీసిన విధానం బాధించింది అన్నాడు తప్ప...విడదీయడం తప్పని ఎప్పుడు అన్లే. అట్ల విడగొట్టినందుకే కదా ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ కు అటు సెప్షల్ స్టేటస్ లేక, ఇటు ప్యాకేజీ అందక విలవిలలాడుతోంది.
తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఒంటిలో అనువనునా నింపుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. తెలంగాణ పైన, ��ెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ సంప్రదాయాల పైన, తెలంగాణ ఆటా పాటా పైన పవన్ కళ్యాణ్ కి ఉన్న పిచ్చి, ప్రేమ తెలంగాణ ప్రజలకు మస్తు తెలుసు.
అది పక్కన పెడితే ఆనాడు ప్రత్యేక తెలంగాణకి అడ్డు అనుకున్న ఎంత మంది నాయకులు ఇయాల మీ పార్టీల ఉన్నరు?
ఆనాడు హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారులపైన అమానుషంగా ప్రవర్తించిన దానం నాగేందర్ లాంటి వాళ్ళను ఎంత మందిని మీ పార్టీ అ���్కున చేర్చుకొలేదు?
ఈరోజు మీ పార్టీ టికెట్ పైన గెలిచి పదవులు అనుభవిస్తున్న ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి, ఎల్. రమణ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకులను ఒకప్పుడు మీరు ఉద్యమ ద్రోహులుగా భావించలేదా?
తెలంగాణ ద్రోహులను మీరు కలుపుకోంగ లేంది అసలు తెలంగాణకు ఏ ద్రోహం చేయని పవన్ కళ్యాణ్ పోటీ చేస్త�� తప్పైందా అన్న?
మీరు ఇట్లనే పాలన మీద, పాలసీల మీద ఓట్లు అడగకుండా ఇంకా ఈ ఆంధ్ర-తెలంగాణ పంచాయితీ పెడతా అంటే ఓట్లు ఏయనీకి రెడీ లేరు ఈసారి జనాలు...జర చూస్కొర్రి!
మళ్ళ చెప్తున్నం..స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రజలు, ముఖ్యంగా యువత.. ప్రాంతాలకు అతీతంగా సేవ చేసే పవన్ కళ్యాణ్ లాంటి కొత్తతరం నాయకులు రావాలని కోరుకుంటున్నారు. ఆయన్ని మీరు ఒక ప్రా��తానికే పరిమితం చేద్దాం అనుకోవడం మీ తెలివి తక్కువ తనం.
"కాంగ్రెస్ గ్యారంటీ కార్డు - అభయ హస్తం"
1) మహాలక్ష్మి పథకం:
👉 మహిళలకు ప్రతీ నెల ₹2500,
👉 కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్,
👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.
#Congress6Guarantees
ఏం @AmbatiRambabu... J బ్రాండ్ మందు తాగలేక దుబాయ్ వెళ్లి షాపింగ్ చేస్తున్నావా🥃?
కృష్ణా డెల్టా నీటి చుక్క లేక ఎండిపోతే పోనీ.. దుబాయ్ చుక్క ఏసుకొని రెస్ట్ తీసుకో!
షివాస్ దగ్గరే తచ్చాడుతున్నావు.. ���దేమీ సంజన, సుకన్య కాదురా బాబూ.. అదో బ్రాండ్.
ఇంతకీ బిల్ ఎంత కట్టావు? పోలవరం ఎలాగూ కట్టలేవులే.
హ్యాపీ దసరా రాంబాబు గారూ.
#HelloAP_ByeByeYCP