తెలుగు నేలపై వ్యాపారం చేస్తూ తెలుగు నుడిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీకు అన్నం పెడుతున్న ఈ నేలకు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కొసరంతైనా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి! తెలుగు రాష్ట్రాల్లో తెలుగును ప్రోత్సహించండి, గౌరవించండి 🙏
#తెలుగులోకావాలి#మనభాషమనబాధ్యత#తెలుగు#Telugu#Telangana #Andhra #Rayalaseema #Hyderabad #India
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, అనురాగం ఎంతో మెచ్చుకోదగినది.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరియు ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణ, చర్చలు తెలుగు భాషలో జరిగితే సముచితంగా ఉంటుంది.
తెలుగు వారు, తెలుగు రాష్ట్రాలు ��కరితో ఒకరు ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ మేము తెలుగు వారమని చెప్పుకోవడం వ్యంగ్యోక్తిగా ఉంటుందిగాని సమంజసంగా ఉండదు.
కనుక గౌరవనీయులైన ఇరు ముఖ్యమంత్రులకు తమ మధ్య మరియు తమ ప్రభుత్వాల మధ్య కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరుపవలసినదిగా విన్నపము.🙏
గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారికి, గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులైన మంత్రివర్యులు దుర్గేష్ గారికి,
అయ్యలారా!
తామెల్లరికీ మా వినమ్ర అభ్యర్థన. భాషా సంరక్షణా, చారిత్రక సంరక్షణా ప్రభుత్వాల ధర్మము. కడప జిల్లా కమలాపురం మండలం కలమళ్ల గ్రామంలోని చెన్నకేశవ ద���వుని ఆలయాన డెబ్బై ఏళ్లుగా పోయింది అనుకున్న తొలి తెలుగు శాసనం రెండేళ్ళ క్రితం మళ్ళీ దొరికింది. ఎండకూ వానకూ నిలువ నీడలేని ఆ శాసనం విలువ ఎనలేనిది. తెలుగు వారి చరిత్రకు 1500 సంవత్సరాల నాటి ఆ శాసనమే మూలం.
మా నివేదన ఏమనగా, తమరు ఈ విషయాన తగు చొరవ చూపించి, మన తొలి తెలుగు శాసనాన్ని విజయవాడలోని రాష్ట్ర పురావస్తుశాలలో తగు విధముగా భద్రపరిచి మన చరిత్రను భవిషత్తు తరాలకూ రాష్ట్ర ప్రజలకూ అందిచగలరని ప్రార్థన.
చారిత్రక వస్తువులు కాజేసే మూకల బారినుంచి మన చరిత్రను సంరక్షించడం అత్యంత ఆవశ్యకం.
@ncbn @PawanKalyan @revanth_anumula @AndhraPradeshCM @TelanganaCMO @iTDP_Official @JanaSenaParty @INCTelangana @RamMNK @PemmasaniOnX @PurandeswariBJP
#telugu #history #చరిత్��� #కాపాడు #culture #proof
Dear Twitter Support Team(@support),
We are writing to request the inclusion of Telugu, a widely spoken language in India, as a supported language on the Twitter platform.
Telugu is the official language of the states of Andhra Pradesh and Telangana, with over 100 million native speakers, making it one of the most spoken languages in India. There is a significant and vibrant Telugu online community, with a vast amount of web content being created in Telugu.
While Twitter offers support for several Indian languages, the exclusion of Telugu creates a barrier for Telugu-speaking users to fully engage with the platform.
We strongly request you to add Telugu language support to the Twitter app and promote Indian languages.
#Telugu #Twitter #Elon #Elonmusk #Andhra #Telangana #india #Technology #AI #languages
తెలుగులో అంకెలు లేవా? పదాలు లేవా? ఆంగ్ల పదాలకు సమాన అర్థం కలిగిన తెలుగు పదాలు ఉన్నా, వాటిని ఉపయోగించడమే లేదు. @MedPlusIndia ఈ ప్రకటనను తిరిగి తియ్యండి. #తెలుగులోఉండాలి .
తెలుగు నుడిని గౌరవించండి 🙏
ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. తెలుగునాట వ్యాపార ప్రకటనల్లో ఆంగ్లపదాల వాడకం పెచ్చుమీరుతోంది. మరి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉంటున్నయి?! టీవీ ఛానెళ్ళ వారు ఇలాంటి ప్రకటనలను ఎట్లా ఆమోదించి ప్రసారం చేస్తున్నరు?
@TelanganaCMO@DigitalMediaTS@TelanganaCS@BJP4Telangana@INCTelangana@AndhraPradeshCM@revanth_anumula@ysjagan@etvwin@etvteluguindia
#మనభాషమనబాధ్యత #నరనరానతెలుగు #తేటతెలుగుతేనెలొలుకు #మనభాషమనహక్కు #మనతెలుగుమనగౌరవం #ఆంధ్ర #తెలంగాణ #రాయలసీమ #telugu #telugupride #Telangana #AndhraPradesh #Advertising #india #language #Respect
@RGidugu
అధ్యక్షులు
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి
హైదరాబాద్
అయ్యా/అమ్మా!
తెలుగు నుడి కాపాడుకోవాలని తాపత్రయముతో తెలుగు బిడ్డలయిన మీ వంతు సహాయము కోరుత�� వ్రాస్తున్న విన్నపము.
ఆర్థికాభివృద్ధితో పాటు తెలుగు భాష, సంస్కృతి వికాసము చెందితేనే తెలుగు జాతి మనుగడ సాగించకలదు. అవి నిర్లక్ష్యము కాబడితే తెలుగనే జాతి కనుమరుగవుతుందనే విషయము మీకు తెలియనిది కాదు. భాష, సంస్కృతి విలసిల్లాలంటే సమాజంలో వాటి మీద సానుకూల ధృక్పథము కలిగించాలి.
చలన చిత్రసీమ రంగం వ్యాపార ధృక్పథముతో నడిచే రంగమయిన పాత తరం చలనచిత్ర ప్రముఖులు తమ చిత్రాలలోని సంగీత, సాహిత్యాలలో తెలుగు తనము వుట్టిపడేలా జాగ్రత్తలు తీసుకొనే వారు. చిత్రము పేరు, తారాగణం పేర్లు మొదలగునవి తెలుగు లిపిలో వుండేవి. తెలుగు చిత్రసీమ తెలుగు తనముతోను నిండుగవుండేది. కారణము తెలుగు వారమనే ఆత్మాభిమానం.
ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాలలో అనేక మార్పులు వచ్చాయి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం రాని ��ువత తెలుగు జాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. నేడు పేరుకు తెలుగు చిత్రమే కాని పేర్లన్ని ఆంగ్ల లిపిలో తప్ప తెలుగు లిపిలో వేయుటలేదు. అట్లే సంభాషణలలో, పాటల సాహిత్యములో వాడుక తెలుగు మాటలు వాడక అవసరమునకు మించి ఆంగ్లపదవాడుక ఎక్కువయినది. సంగీత విషయములో రణగొణులు తప్ప సాహిత్యము తెలియని పరిస్థితి. ఈ ధోరణి కూడా యువత మీద ప్రభావము చూపుతున్నది.
చలనచిత్ర రంగము ద్వారా యువతకు తెలుగు భా��� పట్ల అవగాహన పెంపొందించుటకు ఈ క్రింది సూచనలు మీముందు వుంచుతున్నాను.
1) పేర్లు మొదలగునవి తప్పని సరిగ తెలుగులిపిలో వుండాలి.
2) సంభాషణలలో, పాటలలో తెలుగు మాటలకు ప్రాధాన్యత యివ్వాలి. అవసరాన్ని మించి ఆంగ్లము వాడరాదు.
3) పాటల సాహిత్యము స్పష్టముగా వినపడాలి.
4) తెలుగు మాటలు అర్థము చెడకుండా గాయకులతో పాడించాలి.
5) చిత్రాల అన్ని ప్రచార కార్యక్రమాల్లో తెలుగును విధిగా వాడాలి.
6) చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఆధునిక పరిజ్ఞానాన్ని తెలుగులోకి తేవాలి. దానికి సరై�� వనరులను సృష్టించాలి.
కావున మీ వ్యాపారాభివృద్ధితో పాటు, తెలుగు భాష పరిరక్షణ కూడా దృష్టిలో పెట్టుకుని తెలుగు బిడ్డలుగ మీ మండలి సభ్యులు పై సూచనల మీద చర్చించి సానుకూల నిర్ణయము తీసుకుంటారని తెలుగు కూటమి ఆశిస్తున్నది.
@KChiruTweets @iamnagarjuna
@Shobu_ @Samanthaprabhu2
@VenkyMama
@bbcnewstelugu @etvwin @TV69telugu
#telugu #telugupride #film #cinema #TeluguNews #movies #Tollywood #తెలుగు #నాతెలుగు #సినిమా #fans
#నానుడినాబాధ్యత #change #India #telangana #andhrapradesh #తెలుగులోఉండాలి
#తెలుగులోకావాలి
Ahmad Murtaza Abbasi, sentenced to death, for the attack on the Gorakhnath temple.
He tried to forcibly enter Gorakhnath temple & attacked policemen with a sickle.
All those who link terrorism with illiteracy & poverty, kindly note that he is a Chemical engineer & IIT graduate.
Sweat Economy Competition! 💧
For a chance to win 500 sweatcoins:
• Follow @SweatEconomy
• Retweet and add #sweateconomy to your post
• Comment your Sweatcoin username
15 winners will be picked randomly on Monday, September 5th!
Twitter is an important tool to spread the message, elevate, empower and educate, we want you to know your voices are actually heard and will strive to give you more opportunities for us to have helpful, constructive conversations as WE build this blockchain #AlgoFam
Despite the market turmoil, the building goes on. And, one project that has been doing a lot of that recently is Algorand. I promised an update so that's what I have for today. Enjoy!
https://t.co/9DaCTcmc7o