నర్సీపట్నం లో జయహో బిసి భారీ బహిరంగ సభ సెప్టెంబర్ 9 బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఎన్టీఆర్ స్టేడియం లో అంగరంగ వైభవంగా జరగబోతుంది ఆ సభకు నేను వెళ్తున్నాను మీరు వస్తున్నారా.... రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్
#jayahobc#narsipatnam#2026jayahobc#VijayChintakayala#mpvijay
#iTDPforTDP #TeluguDeshamParty #AndhraPradesh
Zero tolerance. No exceptions.
On the Guntur incident, Hon’ble CM Sri @ncbn garu has ordered immediate action a criminal case registered, the accused arrested, and the functionary involved suspended.
In #AndhraPradesh , no one stands above the law irrespective of party or position.
The dignity and safety of every woman is non-negotiable.
ఇది ఒక సామాన్యుడి స్పందన..
@ysjagan & @YSRCParty are too dangerous for the State ..
Amaraja తెలంగాణాలో ప్రారంభం అయ్యింది చూసారా..?
బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా కంపెనీల మీద పడతాడా.?
ఇది ఒక సామాన్యుడి స్పందన..
ప్రజలకంటే ఫ్యాక్షనిస్టులు తెలివైన వారా..?
#YSRCPNeverAgain
Even in YSR’s time, Andhra politics had a line nobody crossed.
Rivalry was fierce but a woman’s dignity was never the battlefield.
@ysjagan erased that line.
While Jagan was busy turning politics into a blood sport, @ncbn garu was at his desk at 4 AM and @naralokesh was on a plane chasing jobs for our youth.
One side builds #AndhraPradesh. The other side coarsened it until humiliating a woman became just another day’s work for their ecosystem.
The difference isn’t ideology. It’s character.
#YSRCPNeverAgain
A thousand files on his mind. Working President of Telugudesam Party .. Hundreds of people around him..
He still stops. Moves security aside. Bends down to a little girl filming him on her phone.
" Hi Nana " .. 🙂
No camera was waiting for that.
That’s the point.
He doesn’t perform warmth. He has it.
Because he isn’t above us.
@naralokesh is one of us..
#NaraLokesh #AndhraPradesh
He raised Cyberabad from empty land and gave the world a reason to know our Telugu name.
Today, he raised the #Amaravati master plan above his head the way we lift only what is holy.
Because to him it was never a capital alone..
He isn’t holding a map.
He’s holding a promise to generations not yet born.
It is a vow. A prayer. A yagna.
He built a city that made us proud once.
Now watch him build the one that makes us immortal.
#CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
.@naralokesh garu went to VSP & KGH with one purpose.
To sit with grieving families. To hold their hands. To say sorry.
He literally requested union's -
“Sir, please. Let me talk to the families. No politics. Please.”
For 30 minutes, union leaders shouted slogans over the cries of grieving mothers.
While families sat inside waiting for someone to simply sit with them and listen.
He still sat with them.
He still said sorry.
That is not weakness.
That is the character of a leader who came to serve not to perform.
The families got their big brother.
The Blue cameras got their drama.
We know which one mattered.
We know what is right !
#VizagSteelMartyrs
#AdminPost
ఢిల్లీలో ఏపీ గళాన్ని బలంగా వినిపిస్తాం..
బీసీ యువతకు పెద్దపీట వేయడం చారిత్రాత్మకం: రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్డీయే కూటమి తరఫున నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించి వారికి ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందజేశారు. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, అలాగే జనసేన నుంచి లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మీడియాతో మాట్లాడిన చింతకాయల విజయ్, తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను కొనసాగిస్తూ, బీసీ యువతకు మరియు పార్టీ కోసం కష్టపడిన వారికి మెరిట్ ప్రాతిపదికన అత్యున్నత చట్టసభల్లో స్థానాలు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన కొనియాడారు. పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీలోని పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గళాన్ని బలంగా వినిపిస్తామని, రాష్ట్రానికి అవసరమైన మద్దతు కూడగట్టేలా పని చేస్తామని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విజయ్, వాస్తవాలను వక్రీకరిస్తూ ఫేక్ నెరేటివ్స్ తో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని, లిక్కర్ స్కామ్ తదితర వ్యవహారాల్లో అసలు షాడో బాస్ ఎవరో నేటి యువతకు స్పష్టంగా తెలుసని విమర్శించారు. నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, జీవితాంతం వారికి రుణపడి ఉంటామని, ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిజాయితీగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తామని చింతకాయల విజయ్ ఉద్ఘాటించారు.
ఈ నెల 15 వ తేదీ నుండి 20 వ తేదీ వరకూ జరుగనున్న నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ (మెన్ అండ్ ఉమెన్) పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2026 బ్రౌచర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఇండియన్ టీమ్ సెలక్షన్ ట్రయిల్ ఫర్ వరల్డ్ చాంపియన్ షిప్ ను ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ 36 కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ లో ఈ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాను.
తన రాష్ట్ర ప్రజల కోసం పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు గారు ఎంత కష్టపడతారో సీఐఐ అధ్యక్షుడు, EY ఇండియా చైర్మన్ & రీజినల్ మేనేజింగ్ పార్టనర్ రాజీవ్ మేమాని చెప్పిన మాటలు వింటే... చంద్రబాబు గారిని సీఐఐ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా ఎందుకు పిలిచారో అర్థం అవుతుంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
ఐటిడిపి రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ సురేష్ గారు గుండెపోటుతో మరణించడం అత్యంత బాధాకరం.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను
కూటమి ప్రభుత్వం వస్తూనే సీఎం చంద్రబాబు గారు మెగా డీఎస్సీ ఫైలుపై తొలిసంతకం చేసారు. మాట నిలబెట్టుకుంటూ 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసారు. అందులో 7,955 మంది మహిళలే. అలాగే 6,014 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 993 మంది మహిళలే. కానిస్టేబుళ్ళ కోరిక మీద వారికి రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ ను పెంచారు చంద్రబాబు గారు.
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి మాటల మాంత్రికుని మాటలు👌👌ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇది మిమ్మల్ని మొదట భయపెడుతుంది,దీనిని మీరు అలవాటు చేసుకుండి,మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది 👏