ఓం నమో వేంకటేశాయ,
ఓం నమో శ్రీనివాసాయ.🕉❤️🙇🙏
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.🎊
అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.🙏
అంతా మంచి జరగాలి,
అందరూ బాగుండాలి.❤️🙏
గోవిందా ✨🙏
#HappyNewYear2026#StayHappyandHealthy
Almost 2 years ayindhi BTech complete chesi 🥺
Banglore thiriga Hyderabad thiriga for months
Still struggling for job 😔
Intlo mingulu bayata mingulu
Came to ask help
Na valla avvatledhu
Evaraina oka job ippinchandi 🙏🙏
Please ..
RT if you are job seeker
Papa, I was so nervous… was just chanting Sita Ram, Sita Ram!
From winning Player of the Tournament to recalling those nail-biting final moments, a very special conversation with beta @AaryavirSehwag .
Some moments are bigger than awards, runs and trophies. These are the memories a father will cherish forever. May you always keep your feet firmly on the ground and touch the skies with your hardwork and talent.
Shri SitaRam 🙏🏼
సాలూరు 📍
సాలూరులో పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కి, టీడీపీ రెబల్కు ప్రచారం చేయడమే కాకుండా, వైసిపి గెలిచినా పర్లేదు.. జనసేన గెలవకూడదు అని పనిచేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై @NCBN@naralokesh ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే విషయాన్ని మనకు కొల్లు రవీంద్ర గారు తెలియజేస్తారు 🙂
కూటమి లో కాకుండా, ముసుగులో బతుకుతున్న వాళ్ళకి చెప్తున్న... మొ���్న చెప్పా.. మళ్ళీ చెప్తున్న
ఒక వేల కూటమి విడిపోతే..
- వైసీపీ గెలుస్తుంది
- టీడీపీ భూస్థాపితం అయిపోతుంది
- JSP పోరాటం చేస్తుంది, గెలవడానికి టైమ్ పడుతుంది
జనసేన తో పొత్తు CBN కి అవసరం,
లేకపోతే నష్టం..... పార్టీకి
టీడీపీ తో పొత్తు కళ్యాణ్ కి అవసరం
లేకపోతే నష్టం...... రాష్ట్రానికి
CBN ఆలోచిందేది PARTY కోసం
PK ఆలోచించేది రాష్ట్రం కోసం... ఇంతే తేడ
#PawanKalyan #JSP #TDP #Politics
Surprisingly, Janasena-backed candidates are winning the municipal chairman race with comfortable majorities in all 12 municipalities where the party contested!
The biggest surprise is in Adoni (Kurnool), where Janasena rebel candidate Mallappa's wife is also leading the municipal chairman race against TDP
A straight message to TDP that an alliance with Janasena is mandatory!
#APLocalBodyElections2026
ఉద్యోగం కోసం వెళ్లి రష్యా ఆర్మీలో చిక్కుకున్నాము.. దయచేసి కాపాడండి
విశాఖ నుండి ఉద్యోగం కోసం వెళ్లిన తమను మిలటరీలో ఫుడ్ ప్యాకింగ్ ఉందని చెప్పి యుద్ధానికి పంపించారని సోషల్ మీడియాలో వీడియ��� పోస్ట్ చేసిన యువకులు
మొత్తం ఐదుగురం వచ్చామని, అందరం ఇరుక్కుపోయామని భారత ప్రభుత్వం తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో
2001 లో BJP కూడా 165 ZPTC స్థానాలు డిమాండ్ చేసింది
62 అని TDP అన్నారు, చర్చలు fail అయ్యాయి
Friendly Contest కి వెళ్లారు,
ఆ ఎలక్షన్ లో TDP ఘోరమైన ఓటమి చూసింది 👍
కాంగ్రెస్ 8 జిల్లాలో, TRS 2 జిల్లాల�� ఆధిపత్యం చూపించింది
దిన్ని ప్రభావం 2004 TDP ఓటమిలో స్పష్టంగా కనిపించింది,
తర్వాత కాలంలో TDP 10 ఏళ్లు అధికారానికి దూరం అయ్యింది 👍
బాబు గారు అరెస్ట్ అయినప్పుడు, కొన్ని చారిత్రక దృశ్యాలు గుర్తొస్తాయి. నా టాప్-5.
1. పవన్ కళ్యాణ్ గారు పోలీస్ బెటాలియన్ కి ఎదురొడ్డి హైదరాబాద్ నుండి ఆంధ్రా కి వెళ్లి బాబు గారి కి మద్దతు తెలపడం.
2. లోకేష్ గారు భయపడి ఢిల్లీ పారిపోయి అరెస్ట్ కాకుండా దాక్కున విషయ��.
3. అచ్చెన్నాయుడు జూమ్ మీటింగ్ లో, ఫోన్ చేసి, అరెస్ట్ అయితే TDP నాయకులు, కార్యకర్తలు బయటికి రాలేదు అని బాధ పడి ధర్నా చెయ్యాలని అడుక్కోవడం.
4. స్విగ్గి, జొమోటో కూపన్స్ ఇచ్చి, హైదరాబాద్ లో ధర్నా చెయ్యాలని ప్రయత్నిస్తే KTR పోలీస్ ల్ని పంపిస్తే, మేము ధర్నా చెయ్యలేదు అని అడొక్కొని పారిపోవడం.
5. ఇళ్లలో, బెడ్రూం లో, గొలుసులు, బేడీలు తో 50 షేడ్స్ ఆఫ్ గ్రే సినిమా లో సన్నివేశాలు లాగా ఫోటో లు పెట్టి ��్రొటెస్ట్ చెయ్యడం.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air disaster.
He saved the lives of 174 people, including Israeli citizens and other nationals.
I wish Captain Machchhar a speedy and full recovery.
He is a true hero.