చిన్న కాళ్ళకు పెద్ద బూట్లు
రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలో అడుగడుగునా నిర్లక్ష్యం
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల ప్రాథమికోన్నత పాఠశాల ఒకటో తరగతి విద్యార్థులకు పెద్ద సైజు బూట్లు ఇచ్చిన ప్రభుత్వం
అవి చాలా వదులుగా ఉండటంతో వాటిని వేసుకొని పిల్లలు ఎలా నడవాలి? అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం
1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 33 వేల మంది విద్యార్థులకు ఇదే సైజు బూట్లను సరఫరా చేసిన గుత్తేదారు
అసలు మీకు ఏం అర్హత ఉందని ఒక నటుణ్ని ఏకవచనం తో పిలవడానికి.
సినిమాల్లో నిన్ను ఎవరు పెడతారు అసలు అని ఎలా అంటారు?
TNR Sir Interview Untadhi #Sampoorneshbabu Garitho. Once Chudandi Interview Ela cheyyalo telusthundhi..
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
శ్రీశైలం నుండి 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు సొంత గ్రామం కుప్పంకి నీళ్లు పోతున్నాయి
కానీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతకావట్లేదు
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఎన్నారై మహిళ సంతకం ఫోర్జరీ చేసి 25 ఎకరాలు కొట్టేసిన అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, భానుకిరణ్
ఎన్నారై మహిళకు బదులుగా ఓ టీవీ యాంకర్‌కు బురఖా వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న నిందితులు
నిందితులు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, భానుకిరణ్‌పై 45/2012 సీఐడీ కేసు నమోదు చేసి విచారణ
అమెరికాలోని వర్జీనియాకు చెందిన సునీత అనే మహిళకు మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చల్లపల్లి గ్రామంలో 29/ఏ, 30/ఏ, 36/ఏ సర్వే నంబర్లలో ఉన్న 25 ఎకరాలు ఉన్నాయి
దీనిపై కన్నేసిన నిందితులు 2006 జూన్ 6న కల్వకుర్తి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో సునీత స్థానంలో ఓ టీవీ యాంకర్‌ను పెట్టి, ఆమెకు బురఖా వేసి, లోపలికి కూడా రాకుండా కారులోనే కూర్చోబెట్టి రిజిస్ట్రేషన్ తతంగం అంతా నడిపించారు
ఇదే కాకుండా 2012 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో అప్పట్లోనే 50 కోట్ల రూపాయల విలువైన 16.36 ఎకరాల భూమిని కొట్టేయగా దీనిమీద సైతం సీఐడీ కేసు నమోదైంది
బిగ్ బ్రేకింగ్ న్యూస్
నాగోల్‌లో మర్డర్ చేసింది మంత్రి తుమ్మల అనుచరుడే
ఏ మాత్రం భయం లేకుండా "ప్రభుత్వ వాహనం" అని బోర్డు ఉన్న కారులో వచ్చి హత్య
నాగోల్ హత్య కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
ప్రధాన నిందితుడు జేకే మహేష్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా గుర్తింపు
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన దారుణ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు జేకే మహేష్.. తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా గుర్తింపు
తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్‌కు అనుచరుడిగా ఉంటూ, రౌడీ షీటర్‌గా చలామణి అవుతున్న ప్రధాన నిందితుడు జె.కె. మహేష్
దీపదాస్ మున్షీ ఆధ్వర్యంలో, మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నిందితుడు
"ప్రభుత్వ వాహనం" అని బోర్డు ఉన్న వాహనంలో వచ్చి హత్య చేసినట్టు నిర్ధారణ
కాంగ్రెస్ నాయకుడు మువ్వా విజయ్ బాబుతో కూడా సన్నిహితంగా ఉంటాడని, కాంగ్రెస్ నాయకులతో కలిసి రౌడీ రాజకీయాలు చేస్తాడని సమాచారం
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలు
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణలో అరాచకత్వం
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ ఉండగా మాస్కులు ధరించి దాడికి యత్నించిన 15 మంది కాంగ్రెస్ గుండాలు
బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఎదురు తిరగడంతో పారిపోయిన వైనం
అశోక్ నగర్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది నేనా అధ్యక్ష?
రాహుల్ గాంధీ చెప్పిండు.. పోయి ఆయనను అడగండి
- మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలియాస్ తలసాని శ్రీనివాస్ యాదవ్
దసపల్ల హోటల్లోని కారా కారా పబ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ తమ్ముడు అరవింద్ యాదవ్‌ను తప్పించేందుకు పోలీసుల యత్నం
ఇప్పటి వరకు విచారణ ప్రారంభించని జూబ్లీహిల్స్ పోలీసులు
మూకుమ్మడిగా దాడి చేసినట్లు వీడియో ఆధారాలు ఉన్నా కూడా పట్టించుకోని పోలీసులు
మన్నె క్రిషాంక్ ఇంటివద్ద మరోసారి కార్ఖాన సీఐ అనురాధ హంగామా
క్రిషాంక్ ఇంట్లో లేకపోయినా తన ఏడేళ్ల కూతురు పరీక్షల కోసం వెళ్తుండగా అడ్డుకుని, బంధువుల ఫోన్ లాక్కున్న అనురాధ