కాదు కాదు అతను దళితుడు అంట...వాడు ఏ కులం ఏది
అయితే ఏంది లే కానీ..వాడికి వీడియోస్ చెయ్యమని జగన్
ఎందుకు డబ్బులు ఇచ్చాడో ..అది చెప్పు గాడిద..!
#khaidino6093#ysjagan
ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ... ఈ దేశం పైనే విషం చిమ్మే వాళ్ళను ఏమనాలి? 😡
స్వేచ్ఛ పేరుతో మన సంస్కృతి మీద, మన దేవుళ్ల మీద బురద చల్లడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి మద్దతుగా నిలుస్తారు, ��ానీ రేయింబవళ్లు మనల్ని కాపాడే ఆర్మీని మాత్రం విమర్శిస్తారు.
జర్నలిస్టు ముసుగులేసుకున్న లుచ్చా బ్యాచ్ మెంబర్స్ సమయం సందర్భం లేకుండా పొద్దస్తమానం ఆంధ్రా వాళ్ళను ఎందుకు తిడుతున్నారో, కేవలం @PawanKalyan మీదనే ఎందుకు పడి ఏడుస్తున్నారో ఈ వీడియో చూస్తే అర్ధమౌతుంది!
అంతా జగన్ నాటకం 🙏