A dawn of a new era ✨
Smriti Mandhana takes charge as the Captain of the Indian Women's cricket team 🇮🇳
Go well, Captain 🫡
More details ▶️ https://t.co/tbLb4jOiCn
#TeamIndia | @mandhana_smriti
Gold for India! 🇮🇳🥇
A phenomenal achievement by our women’s team at the Asian Games. Your passion, resilience and belief have made the whole nation proud. Congratulations, champions! 🥇💙
𝟏𝟏𝐊 𝐑𝐔𝐍𝐒. 𝟏𝐒𝐓 𝐖𝐎𝐌𝐀𝐍. 𝐒𝐌𝐑𝐈𝐓𝐈 𝐌𝐀𝐍𝐃𝐇𝐀𝐍𝐀. 👏
Smriti Mandhana scripts history as the first woman cricketer to complete 11,000 international runs! 🙌
#INDvSL#AsianGames
Happy Birthday to my dear daughter!
From the little girl of our beautiful childhood memories to studying abroad and achieving the @IndianaUniv 2026 Herman B Wells Award for her academic excellence, what an incredible journey!
Today your achievements and career milestones make us immensely proud. Keep dreaming, keep shining, and keep reaching greater heights.
Happy Birthday, our pride!!!
#AnshuRojaSelvamani
🔹 Most runs in Women’s international cricket
🔹 Highest individual score in Women’s T20 Asia Cup
🔹 Most 100s in Women’s international cricket
Talk about a record-breaking knock from Vice-captain Smriti Mandhana 🫡🫡
#TeamIndia | #WomensAsiaCup | #INDvHK
అర్ధరాత్రి కేవలం 2 గంటల సమయంలో 17,19,482 ఓట్లు వేశారు
2024 ఏపీ ఎన్నికల ఫలితాల పై అనుమానాలు
8 గంటల్లో నమోదు అవ్వాల్సిన ఓట్లు కేవలం 2 గంటల్లో ఎలా నమోదయ్యాయి?
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పలు రాజకీయ విశ్లేషకులు
ఎన్నికల రోజు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ శాతం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెరగడం, కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాల పోలింగ్ శాతానికి పొంతన లేకపోవడం పలు సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు
మే 13వ తేదీ 2024 నాడు సాయంత్రం 5 గంటల వరకు 68.04% పోలింగ్ నమోదైందని, ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారని ప్రకటించిన ఏపీ సీఈవో
అదే రోజు రాత్రి 8 గంటలకు పోలింగ్ శాతం 68.12% గా నమోదైందని, 11:45 గంటలకు 76.50% పోలింగ్ శాతం నమోదైందని ప్రకటన
మే 17వ తేదీన పూర్తి పోలింగ్ శాతం 80.66% నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 81.86% పోలింగ్ నమోదైందని అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం
కానీ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఏపీ పోలింగ్ శాతం 81.79% ఉండడం సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు
అయితే మే 13వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ శాతం 0.08% మాత్రమే పెరగడం, 8 గంటల నుండి 11:45 గంటల వరకు పోలింగ్ శాతం ఒకేసారి 76.50% నికి పెరగడం, అంటే 5 గంటల నుండి 11:45 గంటల వరకు దాదాపు 8.38% పెరగడంపై తలెత్తుతున్న అనుమానాలు
రాత్రి 11:45 గంటల తర్వాత కూడా 3,500 పోలింగ్ బూత్‌లలో ఇంకా పోలింగ్ కొనసాగుతుందని, ఆ బూత్‌లలో 4.16% ఓటింగ్ నమోదైందని, దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.66% నమోదైందని ప్రకటించిన ఏపీ సీఈవో
మే 14వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి అర్దరాత్రి 2 గంటలకు చివరి ఓటు నమోదైందని తెలిపిన సీఈవో
సీఈవో ప్రకటించిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు రాత్రి 11:45 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో, 3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదవ్వడం గమనార్హం
3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదు అవ్వాలంటే, సగటున ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదవ్వాలి, నిమిషానికి ఒక్క ఓటు వేసినా అన్ని ఓట్లు వేయడానికి 8 గంటలు పట్టాలి కానీ 2 గంటల్లో అన్ని ఓట్లు ఎలా నమోదయ్యాయి అనేది ప్రశ్నార్థకం
ఎన్నికల సంఘం లెక్కల ఆధారంగా, రాత్రి 11:45 గంటల తర్వాత ప్రతీ పోలింగ్ బూత్ ఎదుట 100 నుండి 135 ఓటర్లు వేచి ఉండాలి, అదే నిజమైతే ఒక్క బూత్‌లో 491 ఓట్లు ఎలా నమోదయ్యాయి?
ఒకవేళ నిజంగానే 2 గంటల్లో ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదైతే, ఒక్క నిమిషానికి 3.6 ఓట్లు నమోదవ్వాలి, అంటే ఓటర్ గుర్తింపు ధృవీకరణ లాంటి, వేలు ముద్ర వేయడం, వేలుకి ఇంక్ పెట్టడం, ఓటు వేయడం ఇవన్నీ కేవలం 20 సెకన్లలో పూర్తి అవ్వాలి, అది ఎలా సాధ్యం?
ఈ లెక్కల గురించి ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయా? ఒకవేళ వారు చెప్పిన లెక్కలు నిజమైతే అర్ధరాత్రి ఓట్లు వేసిన 17,19,482 ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్న వీడియోలు బయటపెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమా అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు
మే 13వ తేదీన రాత్రి 11:45 గంటలకు ఉన్న 76.50% పోలింగ్ శాతం, మే 17వ తేదీన అది ఏపీ సీఈవో పూర్తి పోలింగ్ శాతం 81.66% అని చెప్పడం, కేంద్ర ఎన్నికల సంఘం 80.66% అని ప్రకటించడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ నిపుణులు
ఇదంతా చూస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గందరగోళం నెలకొందని, భవిష్యత్తులో ఎన్నికల సంఘం ఈ అంశంపై సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న విశ్లేషకులు
పదవి అంటే అధికారం కాదు.. అది పేద ప్రజల సేవకు దొరికిన ఒక గొప్ప అవకాశం
నూతనంగా గెలిచిన నాయకులందరికీ నా విజ్ఞప్తి రాజకీయాలకు అతీతంగా చేతులు కలిపి మన నల్గొండను స్మార్ట్ సిటీగా మారుద్దాం. రాబోయే తరాలకు మనం ఒక ఆదర్శవంతమైన పాలనను అందిద్దాం. మొదటి పాలకవర్గంగా నల్గొండ చరిత్రలో మీ అందరి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడేలా కృషి చేద్దాం.
స్వామివారే సీబీఐ సిట్ రూపంలో వచ్చారు..
నా ప్రసాదం కళంకం కాలేదని స్వామివారే చెబుతున్నారు..
అది కూడా తట్టుకోలేక తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు..
- మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
వైఎస్ జగన్ మంచితనం సమాజానికి మేలు.. వైసీపీ నేతలకు శాపం అయ్యింది
వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్వచ్ఛమైన, గౌరవప్రదమైన తెలుగు భాష
- రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
మన దేశంలో ప్రజాస్వామ్యం ఇదే..
31ఏళ్ల క్రితం నా కళ్ళు నరికేశారు
- కేరళ బీజేపీ ఎంపీ సదానంద
నేడు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే తరహా రాజకీయ హింస జరుగుతోంది కదా అంటూ తీవ్ర చర్చ..!
అంబటి రాంబాబు గారి విషయంలో వాస్తవాలు మాట్లాడిన జనసేన మహిళ!!
అంబటి రాంబాబు గారు తన పని చేసుకొని పోతుంటే ముందుగా టీడీపీ శ్రేణులే అంబటి రాంబాబు గారిని బూతులు తిట్టి, రాళ్ళు విసిరి, కర్రలు పట్టుకొని వచ్చారు. తరువాత అంబటి గారు మాట్లాడారు.
అంబటి గారిపై హత్యాయత్నం చేయడానికి టీడీపీ శ్రేణులే ఇలా రెచ్చగొట్టి ప్లాన్డ్ గా చేశారు.
జ్ఞానవంతులైన ప్రజలు ఇవ్వన్నీ గమనిస్తున్నారు.
#WeStandWithAmbatiRambabuGaru #CBNFailedCM
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్
AP హైకోర్టు,03-02-2026
➖➖➖➖➖➖
*గీతం భూముల క్రమబద్ధీకరణ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
ఏ హక్కుతో భూములను బదలాయిస్తున్నారు ?
🔥🔥🔥🔥🔥🔥
5 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను గీతం సంస్థకు కట్టబెట్టడంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విశాఖపట్నం కి చెందిన న్యాయవాది గ్రేస్
👇👇👇👇👇
ఈ వ్యాజ్యాన్ని నేడు విచారించిన హైకోర్టు ధర్మాసనం
✊✊✊✊✊✊
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్
📍📍📍📍📍📍
5000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం అప్పనంగా గీతం యూనివర్సిటీ కి కట్టబెడుతుందన్న పిటిషనర్
♨️♨️♨️♨️♨️♨️
అత్యంత విలువైన కొండ కాలువ మరియు మెట్ట భూములను ప్రభుత్వం అమ్మటానికి చట్టం అనుమతించటం లేదన్న పిటిషనర్ న్యాయవాది
జడ శ్రవణ్ కుమార్
రాజకీయ ప్రయోజనాలతో ప్రజలకు సంబంధించిన భూములను ప్రభుత్వం ఈస్టానుసారంగ కట్టబెట్టడం చట్ట వ్యతిరేకం అన్న పిటిషనర్ న్యాయవాది
జడ శ్రావణ్ కుమార్
🫢🫢🫢🫢🫢
రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు మార్గాల ద్వారా ఆక్రమించుకున్న భూములను గీతం సంస్థకు అప్పజెప్పాలని చూస్తున్నన్న పిటీషనర్
♦️♦️♦️♦️♦️♦️
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి
గీతం యూనివర్సిటీ తరఫున కూడా సీనియర్ న్యాయవాది హాజరు
📍📍📍📍📍📍
ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇటువంటి వ్యాఖ్యలు వేస్తున్నారు అన్న ప్రభుత్వ న్యాయవాది
51.24 ఎకరాల భూమిని ప్రభుత్వం ధారా దత్తం చేస్తుంది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవన్న ప్రభుత్వ న్యాయవాది
💥💥💥💥💥💥
*చట్టపరంగానే తమకు భూమిని ప్రభుత్వం బదలాఈస్తుంది అన్న గీతం తరుపు న్యాయవాది
🔥🔥🔥🔥🔥🔥
వ్యాజ్యాన్ని విచారించడానికి ఎటువంటి అర్హత లేదు కాబట్టి కొట్టివేయాలని కోర్టుని అభ్యర్థించిన ప్రభుత్వ మరియు గీతం తరుపు న్యాయవాదులు
👇👇👇👇👇👇
పిటిషనర్ ఒకసారి కోర్టుకు వచ్చిన తర్వాత వ్యాజ్యాన్ని కొట్టివేయటం కుదరదు అన్న కోర్టు
పిటిషనర్ యొక్క వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందన్న కోర్టు
ఆక్రమణలు తొలగించలేదు భూమిని బదలాయిస్తున్నారు అనేకదా పిటిషనర్ కోర్ట్ కి వచ్చారు దీనిలో మీ అభ్యంతరం ఏంటి అని గీతం యూనివర్సిటీ తరుపు న్యాయవాదిని ప్రశ్నించిన కోర్ట్
➖➖➖➖➖➖
*ప్రభుత్వానికి మరియు గీతం యూనివర్సిటీకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కౌంటర్ రూపంలో దాఖలు చేయాలి అన్న కోర్టు
➖➖➖➖➖➖
వ్యాజ్యాన్ని పూర్తిగా విచారింటకుండా కొట్టివేయలేము అన్న న్యాయస్థానం
*పూర్తి ఆధారాలతో కౌంటర్ దాఖలు చేస్తామంటూ కోర్టుని అభ్యర్థించిన ప్రభుత్వ న్యాయవాది
ప్రభుత్వాన్ని మరియు గీతం యూనివర్సిటీని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించిన న్యాయస్థానం
విచారణ నాలుగు వారాలకు వాయిదా.