చెరువు భూమిని కబ్జా చేసి కంచె వేస్తే సొంత భూమి అయిపోదు పిల్ల సైకోస్.
ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్తావించిన ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను అని మా నాయకురాలు స్పష్టంగా చెప్పారు
అయినా కూడా విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడి మీ ఇజ్జత్ తీసుకోకండి @PawanKalyan@JanaSenaParty