*📍చివరి తేదీ* :
ఆన్లైన్ ద్వారా అక్టోబర్ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
*దరఖాస్తు విధానం :👇*
https://t.co/Md8tde08cT వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.£
🛵 *📍దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు*
📍రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ APDASCAC మార్గదర్శకాలను విడుదల చేసింది.@iamganeshtech
*📍రిజర్వేషన్ :*
మహిళలు - 50%
పురుషులు - 50%
SC-16%
ST -7%
General - 77%
*📍Note :* SC & ST మరియు మహిళల & పురుషుల లో ఒకరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రానిచో మరొకరికి వారికి ఇవ్వటం జరుగును.
*📍ప్రాధాన్యత :*
1. PG విద్యార్థులు
2. Self/Wage/Salary పొందుతు డిగ్రీ చేసిన వారికి
4 SC,ST అయితే కుల ధ్రువీకరణపత్రం,
5 దివ్యాం గుల పూర్తి ఫొటోను పాస్పోర్టు సైజులో ఉన్నది.
6 ఆదాయ ధ్రువీకరణ పత్రం 01-01-2022 తరువాత తీసుకొని ఉండాలి
7 Banafide Certificate విద్యార్థి అయితే 8 ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదు. అని మరియు అన్ని వివరాలు సరిగాఇస్తున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్
7. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు.
*📍Note* : గతంలో దరఖాస్తు చేసినప్ప టికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
*📍కావలసిన పత్రాలు :*
1. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం.
2. ఆధార్ కార్డు,
3. SSC ధ్రువపత్రం,