మన ఋషిలు మహర్షులు లేకుంటే నేటి సైన్స్ మరియు టెక్నాలజీ లేదు.
అప్పటి విద్య వ్యవస్థ వలన ఇప్పటి యువతకు మాత్రం టెక్నాలజీ అంటే విదేశీయులు గుర్తుకు వస్తారు మరి🤔
🐛👈🏻 ఇలా ఉన్న వీటిని చూసి దూరంగా పొయ్యాను,🦋 👈🏻 ఇలా ఉన్న వీటిని చూసి ఆనందంతో చిన్న వీడియో తీసుకున్నాను . 🐛🦋 ఈ రెండు ఒకటే, మనం చూసే చుపుబట్టి + మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది ఏదైనా😀