పదేళ్ల @BRSparty పాలన సమయంలో ఉద్యమకారులు గుర్తు రాలేదా @RaoKavitha గారు?
• 10 ఏళ్ల పాటు మీ తండ్రి గారు CMగా, మీరు MPగా, MLCగా, మీ సోదరుడు, కుటుంబ సభ్యులు మంత్రులుగా, రాజ్యసభ ఎంపీగా ఒకే కుటుంబం నుంచి ఐదుగురు కీలక పదవులు వెలగబెట్టినప్పుడు మీకు ఉద్యమకారులు గుర్తు రాలేదా?
• అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను, వారికి ఇచ్���ిన హామీలను గాలికొదిలేసినప్పుడు ఏనాడైనా మీ తండ్రి గారి పాలనపై పోరాటం చేశారా, కవిత గారు?
• ఉప్పల్ భగాయత్‌లో ఉద్యమకారుల కోసం మీ తండ్రి గారి, అప్పటి మీ పార్టీ హయాంలో భూములు ఎందుకు కేటాయించలేదని మీరు బోనం ఎత్తి ప్రగతి భవన్‌ను ముట్టడించాల్సింది కదా? అప్పుడు ఉద్యమకారుల త్యాగాలు గుర్తుకు రాలేదా? లేక అధికార గర్వం తలకెక్కింద��?
• ఇప్పుడు ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలను ప్రాంతీయవాదం పేరుతో మళ్లీ రెచ్చగొడుతున్న మీరు, మీ పార్టీ TRS నుంచి BRSగా మారినప్పుడు ఆరోజే ఎందుకు రాజీనామా చేయలేదు? మళ్లీ అధికారంలోకి వస్తే దోచుకోవచ్చనే ఆలోచనే కదా?
• మీ కుటుంబంతో మీకు ఆస్తి గొడవలు ఉండొచ్చు, లేక రాజకీయ విభేదాలు ఉండొచ్చు. వాటిని రాష్ట్ర ప్రజలపై రుద్దే హక్కు మీకు ఎవరిచ్చారు?
• 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి, పదవులు అనుభవించి, ఉద్��మకారులను పట్టించుకోని మీకు వారి గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదు.
తెలంగాణ సమాజం కుటుంబ పాలన వద్దని తీర్పు చెప్పింది. మళ్లీ వేషాలు మార్చి, కొత్త పార్టీతో ప్రజలను మోసం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. జాగ్రత్త.
మెగా ఫ్యామిలీకి మరో ప్రతిష్టాత్మక బాధ్యత!
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొత్త ట్రస్ట్ బోర్డులో కొణిదెల సురేఖకు సభ్యత్వం లభించింది. MSN గ్రూప్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
@KChiruTweets@AlwaysRamCharan@PawanKalyan
#Yadadri #Telangana #KonidelaSurekha #Temple #BreakingNews
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ అన్న గారి మాతృమూర్తి శ్రీమతి భారతమ్మ గారి మరణ వార్త తెలుసుకొని ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో శంకర్ గౌడ్ అన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి. 🙏🕯️
🚨#kondapurnews
కొండాపూర్ మార్తాండ్ నగర్లో ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం 🔥
వెంటనే స్పందించి సహాయక చర్యలను సమన్వయం చేసిన మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ 👏
ప్రాణనష్టం లేకపోవడం ఊరటనిచ్చింది 🙏
#Kondapur#Hyderabad#FireAccident#ShortCircuit#HamidPatel #EmergencyResponse #FireSafety #TelanganaNews #BreakingNews #LocalNews
Bandi Sanjay Kumar సంచలన వ్యాఖ్యలు
“Revanth Reddy, Harish Raoను టార్గెట్ చేస్తూ, K. T. Rama Raoను రక్షించేందుకు, అలాగే Kavithaతో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారు” అని బండి సంజయ్ ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
#BandiSanjay#RevanthReddy #HarishRao #KTR #Kavitha #TelanganaPolitics #BreakingNews
కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాము
తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగు దేశం. దివంగత ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ- నాలుగు దశాబ్దాల పైబడి ప్రజా క్షేత్రంలో బలంగా నిలబడింది. నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @Pallasrinivas4u గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారికి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు.
టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులు, పోర���టాలు ఉన్నాయి. శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన అపార రాజకీయ అనుభవంతో వాటన్నింటినీ అధిగమించి, ఆ పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపారు. రాజకీయ లక్ష్యాలతోపాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ��ంక్షేమం అజెండాగా నిర్దేశించి పార్టీని ముందుకు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో, ప్రజా పక్షం వహిస్తూ చేపట్టిన రాజకీయ పోరాటాల్లో శ్రీ చంద్రబాబు గారు ముద్ర ఉంది.
కూటమి ఐక్యతతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఆ స్ఫూర్తిని కూటమి పక్షాలు మరింత బలోపేతం చేద్దాము.
- @PawanKalyan
@JaiTDP