@insanereddy4 @HMOIndia ఇందుకేనా Srinu65 అనే ఒక యూట్యూబర్ Bigboss కంటెంట్ చేసుకునే వాడు, సడన్ గా CJP గురించి Sonanam Wangchuk గురించి వీడియో చేశాడు, వామ్మో వీళ్ళు పెద్ద మొత్తం లో డబ్బు��ు పెడుతున్నట్టు ఉన్నారు, రీజనల్ లో చిన్న చిన్న వాళ్ళ���ి కూడా డబ్బులు ఇస్తున్నారు అంటే ఎంత ఖర్చు పెడుతున్నారో.
వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.
మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో ₹18 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించడంతో పాటు మరో ₹10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాను. దేశాయ్పేట్లో ₹9 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన బస్టాండ్‌ను, ₹36 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించాను. దమ్మన్నపేట గ్రామంలో ₹8లక్షల 50వేల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది
అలాగే భీమారం మండలం మన్నెగూడెంలో ₹10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
కథలాపూర్ మండలం గంభీ��్పూర్లో ₹4లక్షల 50వేల వ్యయంతో సీసీ డ్రెయిన్ పనులను, పోసానిపేటలో ₹5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను, దూంపేటలో ₹10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.
#KarimnagarParliamentaryConstituency
@PraveenBaddam1 ఇలాంటి వాళ్ళని జర్నలిస్టు అంటే ఇంక వచ్చే జనరేషన్లో పిల్లలు జర్నలిజం చదవడం మానేస్తారేమో....కొంచం ఐన సౌంస్కరం ఉండే మాటలు, thumbnails ఉన్నాయా ?
@sravandasoju@TelanganaDGP శ్రవణ్ అన్న అరెస్ట్ ఐన అతను మరి దారుణంగా మాట్లాడుతాడు, మనకు ఎందుకు చెప్పు, నీ లాంటి వాళ్ళు మంచి ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చెయ్యాలి.
@ShivAroor@kunalb11 It's really good right now. I hope he don't ruin WhatsApp by adding unnecessary ads and putting users' privacy at risk.
Please leave it as it is! 🙏