రాష్ట్రంలో @JaiTDP కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నాం. టీడీపీ ఆటవిక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్తాం.
#SaveAPFromTDP#YSRCPProtestsInDelhi
ఎన్నికలకు ముందు అలవికాని హామీ��ు ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాయ మాటలు చెప్పి.. ఇప్పుడు కసరత్తు చేసి వచ్చే సంవత్సరం నుండి ఇస్తామని చెప్పడం ఏంటి @naralokesh? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన తల్లులకు వెన్నుపోటు పొడవడం సమంజసమేనా?
ఎన్నికలకు ముందు అలవికాని హామీలు ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాయ మాటలు చెప్పి.. ఇప్పుడు కసరత్తు చేసి వచ్చే సంవత్సరం నుండి ఇస్తామని చెప్పడం ఏంటి @naralokesh? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన తల్లులకు వెన్నుపోటు పొడవడం సమంజసమేనా?
రాష్ట్రంలో @JaiTDP కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండకు నిర��సనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నాం. టీడీపీ ఆటవిక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్తాం.
#SaveAPFromTDP
#YSRCPProtestsInDelhi
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 40 రోజుల్లో పచ్చపార్టీ గూండాలు 1050 మందిపై దాడులు, 31 మందిని హత్య చేయడం జరిగింది. టీడీపీ నేతల వేధింపులు తాళలేక మరో 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బాబు పాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారింది.
#SaveAPFromTDP
చిన్నారులకు రక్షణ ఎక్కడ బాబు?
అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొప్పుగొండుపాలెంలో (జూలై 6, 2024) బద్ధి దర్శిని అనే 14 ఏళ్ల బాలికను గొంతుకోసి హత్య చేసిన సురేష్ అనే ప్రేమోన్మాది. 5 రోజలు తర్వాత ఆత్మహత్య చేసుకున్న సురేష్.
#SaveGirlsInAP
ఉచిత ఇసుక లేదు.. మెగా డీఎస్సీ లేదు.. విద్యుత్ చార్జీల నియంత్రణ లేదు.. టీచర్ పోస్టుల భర్తీ లేదు.. తల్లికి వందనం లేదు.. వాలంటీర్లకు 10వేల వేతనం లేదు.. చంద్రబాబు ఈ 30 రోజుల పాలన అంతా దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.
#MosagaduBabu
చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లో 30 కార్యక్రమాలతో రాష్ట్ర ప్రగతికి, ప్��జా సంక్షేమానికి బాటలు వేశారు.
#NaraChandrababuNaidu
#AndhraPradesh
సంక్షేమ పథకాల నగదు అందితే పేదల జీవితాలు బాగుపడతాయని, అది చూసి ఓర్వలేక వారి ఖాతాల్లో నగదు జమకాకుండా అడ్డుకుంటున్నాడు @ncbn. మొన్న అవ్వాతాతలకు పింఛన్ అందకుండా చేశాడు. ప్రజలారా! ఈసారి ఓటు వేసే ముందు బాగా ఆలోచించి ఓటు వేయండి. #RejectTDPSaveAP
ఎన్నికల్లో గెలవలేమని తెలిసి, @YSRCParty మహిళా నేతలపై దాడులు చేస్తూ తన చేతకానితనాన్ని బయటపెడుతోంది @JaiTDP. నిన్న గోపాలపురంలో తానేటి వనిత గారి మీద, నేడు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి మీద దాడులు చేశారు చేతకాని చవటలు. #TDPAttacksWomen
ప్రజాస్వామ్యానికి @ncbn లాంటి వ్యక్తులు ఎంతో ప్రమాదకరం. ఇటీవల అవ్వాతాతలకు పింఛన్ అందకుండా కుట్ర చేశాడు. ఇప్పుడు ఏకంగా సంక్షేమ పథకాల నగదు లబ్ధిదారుల ఖాతాల్���ో పడకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆపించేశాడు. ఎంతైనా చంద్రబాబు పెత్తందారుడే. #TDPVsPoor
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం తీసుకొచ్చింది. ఈ యాక్ట్‌కు తాము మద్దతిస్తున్నామని నాడు అసెంబ్లీలో @JaiTDP ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పాడు. కానీ రాజకీయ లబ్ధి కోసం ��ప్పుడు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాడు @ncbn. #TDPExposedOnLandAct
కరోనా సమయంలోనూ వాలంటీర్లు ప్రతినెలా 1నే అవ్వాతాతలకు పింఛన్ ఇచ్��ారు. కానీ @ncbn చేసిన కుట్ర వల్ల గతనెల 1న పింఛన్ సమయానికి అందలేదు. ఈసారి పింఛన్ నగదు కోసం వారు బ్యాంక్‌ల చుట్టూ తిరగాలి. చంద్రబాబు మంచి చేయకపోగా జరిగే మంచిని అడ్డుకున్నాడు. #PensionersVsTDP
2019లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు సీఎం @ysjagan గారు. ఈ ఎన్నికలకు నవరత్నాలు ప్లస్ పేరుతో నేడు మేనిఫెస్టోను విడుదల చేశారు. పేదల సంక్షమమే లక్ష్యంగా ప్రకటించిన ఈ మేనిఫెస్టోలోని ప్రతిహామీని నేరవేస్తారు జగనన్న. #YSRCPNavaratnaluPlus
సీఎం @ysjagan గారు "సిద్ధం" అంటూ బరిలో దిగితే ప్రతిపక్షాలు దద్దరిల్లాయి. తర్వాత మేమంతా సిద్ధం బస్సుయాత్రకు వచ్చిన ప్రజాస్పందన చూసి మూర్చబోయాయి. ఇక మిగిలిందల్లా ఎన్నికల్లో వారిని కట్టగట్టి, విసిరికొట్టడమే. ఈసారి 2019 కన్నా గట్టిగా కొడతాం. #MemanthaSiddhamYatra