మహిళ కొంపముంచిన 80's ట్రెండ్
45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన వైరల్ ట్రెండ్
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఓ స్వర్ణకారుడి దుకాణంలో 45 ఏళ్ల క్రితం ఒక హారం దొంగలించి, అనంతరం తన పేరు మార్చుకుని జీవిస్తున్న మహిళ
ఇటీవల వైరల్‌గా మారిన 80's ట్రెండ్‌లో పాల్గొని తన ఫోటోను కూడా 80's ట్రెండ్‌కు అనుగుణంగా మార్���ి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సదరు మహిళ
ఆ పోస్ట్ చూసి 45 ఏళ్ల క్రితం తన దుకాణంలో దొంగతనం చేసింది ఈమె అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వర్ణకారుడు
దీంతో పోలీసులు కేసు రీఓపెన్ చేసి మళ్లీ విచారించడంతో, తానే దొంగతనం చేసినట్టు ఒప్పుకున్న మహిళ
#BumperOffer ఈ ట్వీట్ ను రీ ట్వీట్ ప్లస్ కోట్ చేసిన
వారిలోంచి పది మందిని ఎంపిక చేసి
300 వంతున పాకెట్ మనీ
....
ఫాలోవర్లకు మాత్రమే.
.....
రాండమ్ గా ఎంపిక చేసిన
ఆ పది మంది పేర్లు
ఈ నెల..12న ప్రకటిస్తాను.