భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన రోజే.. ఎప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అక్కడ ఎగురుతుందో కూడా వైయస్ జగన్ గారు చెప్పారు. ఈరోజు అదే నిజమైంది
జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావు గారు అదే వేదికపై ఆరోజు ఏం చెప్పారో చూస్తే మీకే అర్థం అవుతుంది
-సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
#BhogapuramAirportByJagan
#YSJaganMark
#SadistChandraBabu
#LooseLokesh
క్రెడిట్ కోసం కూటమి తప్పుడు ప్రచారంచేస్తోంది.
చంద్రబాబు క్రెడిట్ చోరీలో భోగాపురం ఒకటి.
ఎర్రబస్సు అంటూ రాజకీయ డ్రామా చేశారు.
2019లో చంద్రబాబు శంకుస్థాపన అని రాయి వేశారు.
ఆ తర్వాత అభివృద్ధి చేసింది జగన్ ప్రభుత్వం.
భోగాపురం భూసేకరణపై పవన్ చిలకపలుకులు పలికారు.
GMR తో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
రూ.1200 కోట్లతో 80 శాతం పనులు పూర్తి చేశాం.
- -సజ్జల
కూటమి ప్రభుత్వం అధికారం ల్లోకి వచ్చే సరికి భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ హయాంలో ఎంత వరకు కంప్లీట్ అయిందో తెలుసుకోవాలి అంటే అ శాఖ రీల్స్ మంత్రి గారి TL లోకి వెళ్లి చూడండి. ఆయన మంత్రి అయినా తర్వాత ఎయిర్పోర్ట్ మీద జరిగిన రివ్యూ వీడియోస్‌లో
Thank you anna @ysjagan#BhogapuramaAirport
If you had inaugurated Bhogapuram Airport in 2028 or 2029, people might’ve given your alliance the credit. But inaugurating it within just 2 years of coming to power? How is that even possible? Howwwww? Bholo! 🤔
Thank you @ysjagan ♥️ Nuvu anni silver platter petti ichav anna
జగన్ చేసిన మంచి పనులకు క్రెడిట్ కొట్టేయడం లేదా వాటిపై విషప్రచారం చేయడం చంద్రబాబు అలవాటు.
ఒక్కటే స్క్రిప్ట్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు.
నలుగురూ "ఎర్ర బస్సు - ఎయిర్ బస్సు" అంటూ ఒకే పొలిటికల్ డైలాగ్ బట్టీ పడుతున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వేదికలను కూడా రాజకీయం కోసం వాడుకోవడం శోచనీయం.
- సజ్జల
బ్రేకింగ్
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై వైసీపీ ఆసక్తికర ట్వీట్
భోగాపురం ప్రాజెక్టును సాకారం చేసిన నేత జగన్ అంటూ వైసీపీ ట్వీట్
ఎక్స్ లో వీడియో పోస్టు చేసిన వైసీపీ
థ్యాంక్యూ జగన్ అన్న" అంటూ వైసీపీ ప్రచారం
భూసేకరణకు జగన్ ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది
అన్ని అనుమతులు, పరిహారం జగన్ హయాంలోనే పూర్తయ్యాయి
మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా అప్పుడే జరిగింది
ఈ ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు
#TDPFakeNewsFactory
క్రెడిట్ చోరీ సరిపోదన్నట్లు.. ఫేక్ ప్రచారం కూడా కూటమి నేతలు చేస్తున్నారు
ఎర్ర బస్సు కూడా రాని దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చామని సభలో చెప్పారు. అసలు వైయస్ జగన్ గారు ఏ సందర్భంలో అలా అన్నారో తెలియాలంటే ఈ వీడియో చూడాలి
-సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
#BhogapuramAirportByJagan
#SadistChandraBabu
#LooseLokesh
🚨 #TDPFakeNewsFactory@naralokesh గట్టిగా అరిచి మాట్లాడితే మీరు మాట్లాడినవన్నీనిజాలవుతాయా? భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో మీ నాన్న @ncbn గారు, పెద్దల భూములను వదిలేసి పేదల భూములను లాక్కుంటున్న తరుణంలో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ సందర్భంగా బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా నాడు @ysjagan గారు ఆందోళన చేస్తున్న ఆయా గ్రామాలకు చెందిన ప్రజలకు భరోసా ఇచ్చేందుకు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సభలో నర్సాయమ్మ అనే మహిళ మాట్లాడుతూ ``మాకు రెండెకరాలు మాత్రమే ఉంది. ఎర్రబస్సుకూడా మా ఊరికి రాదు. ఇప్పుడు ఎయిర్‌పోర్టు అంటున్నారు. మా భూములు లాక్కుంటున్నారు``. అంటూ జగన్‌గారితో తన గోడును వెల్లబోసుకుంది. దీన్ని మేం అన్నట్టుగా వక్రీకరించి ఇవాళ ప్రచారం చేస్తున్నారు. కానీ నిజాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు.
ఒక్కసారి వీడియో చూడండి!
#BhogapuramAirportByJagan
#SadistChandraBabu
#LooseLokesh
ఒరేయ్ ఎర్రి గుద్ద @JaiTDP మనం శిలా ఫలకం వేసిన దగ్గర తుమ్మ చెట్లు సిమెంట్ గోడలు తప్పితే విమానాశ్రయం ఏదిరా ??
భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం బాబుగాడు 12వేల ఎకరాలు స్కామ్ చేయకుండా జగన్ గారు పోరాటం చేసి అడ్డుకున్నారు అనడానికి ఇదో సాక్షం!!
#BhogapuramAirportByJagan
A Must Watch Video!🚨
Thank you, @ysjagan Anna, for giving Andhra Pradesh an international airport.✈️
During YS Jagan Garu's tenure, nearly ₹1,200 crore was spent on land acquisition for the Bhogapuram International Airport, securing all necessary approvals, paying compensation to displaced families, and developing the required infrastructure.
Yet, despite making no real contribution, Chandrababu is trying to project the entire project as his own achievement. But the people know who laid the foundation and made the airport possible. That is why they are wholeheartedly saying:
"Thank You, Jagan Anna!"
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu