@Movieclub999 అప్పట్లో జెమినీ మ్యూజిక్(ఆదిత్యా మ్యూజిక్)లో,ఈ song మొత్తం లో Just ఈ ఒక్క shot కోసం గంటలు గంటలు wait చేసే వాడ్ని😍... అంటే అక్కడ వర్షం వస్తే మాకూ వస్తుందేమో అని అంతే...😂 hot rain కదా ఆ మాత్రం వెయిట్ చెయ్యకపోతే ఎలా మరి 🥰
@lightteeskobro Hello baby ! నీకు మా మహేష్ అన్నే దొరికాడా మే..ఇంకెవరూ దొరకలేదా కోతి దానా..మా మహేష్ అన్న మంచి హృదయస్తుడు,కాబట్టే ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాడు,ఇంకా చేస్తూనే ఉంటాడు కూడా..నీ బెవర్స్ మోకానికి మా మహేష్ అన్న గురించి మాట్లాడే అర్హత లేదు..సారి చెప్పు లేదా tag చేస్తాం 😡
@iSrkzPrabhu ఎందుకురా బాబు ఇలా కొట్టుకుంటున్నారు... ఏ హీరో వచ్చి మీకు ఏమీ ఇవ్వడు...మీ అమ్మ నాన్న ఎంతోభాదపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తే మీరు ఆ హీరో అని ఈ హీరో అని కొట్టుకుంటున్నారు...మీ అమ్మానాన్నలు రా మీకు అసలైన హీరోలు, మీరు మారారు మీకు దండం రా బాబు 🙏🙏🙏