బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన కొలి త్రిష పటేల్ బంగారు పతకం సాధించింది. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఐదవ అంత ర్జాతీయ టెన్ని కోయిట్ ఛాంపియన్ షిప్ లో టీం ఇండియా జట్టులో ఆడింది. బంగారు పతకం సాధించిన త్రిషకు మాన మున్నూరు కాపు ఫోర్స్ తార్పున శుభాకాక్షలు
Congratulations to @ISRO for scripting another glorious chapter in India's space journey with the successful soft landing of #Chandrayaan3 🌕
Your brilliance and tireless efforts shine as a beacon of hope and pride for our nation 🇮🇳🚀
#JustWatched The Kerala Story is not against a particular religion or community. It is against all those heinous acts done by ISIS. Based on true events!!!
Go and Watch #TheKeralaStory
Specially those people who think there is a agenda or propaganda in this movie.
#AdahSharma
తెలంగాణ లొ మున్నూరు కాపు ఓటరు సర్వే రిపోర్ట్
షేర్ చేయండి మాన వాళ్ళకి మాన సత్త ఎంతో చూపించండి
Telangana Survey Prakaram Munnurukapu Lu Ye Prantham Lo Enni Vote Lu Unnay Ani Survey Report
Share To Our Community People
#Munnurukapu#munnurukapufamily
తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా MLC
మన మున్నూరు కాపు ముద్దు బిడ్డ శంబీపుర్ రాజన్న
ఈ రోజు మున్నూరు కాపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. @RajuShambipur#shambipurraju#munnurukapu
అసెంబ్లీ బడ్జెట్ నడుస్తున్నప్పుడు ముదిరాజులకు యాదవులకు గౌడ్స్ కు ఆ కులాలకు అభివృద్ధి చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మాకు ఎందుకు ఇవ్వరు అని అడుగరు మన మున్నూరు కాపు ఎమ్మెల్యేలు మంత్రులు ?
@GangulaBRS @Govardhan_MLA @dasyamofficial@DNRTRS @JoguRamannaTRS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గా నియామకమైన, 1989 IAS బ్యాచ్ కి చెందిన మన మున్నూరు కాపు బిడ్డ, శ్రీమతి శ్రీ, శాంతి కుమారి గారికి మాన మున్నూరు కాపు కుటుంభం తరుపున హార్థిక శుభాకాంక్షలు
#telangana#munnurukapu#ShanthaKumari