మున్నూరు కాపు పటేల్స్ కుటుంబానికి స్వాగతం 🙏
మున్నూరు కాపు వర్గం బలోపేతం కొరకు మా యొక్క చిన్న ప్రయత్నం లో మీ తోడు ఉండటం సంతోషం. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మన వాళ్ళందరికీ కూడా మన అకౌంట్ నీ Share చేయవసిందిగా మనవి.
జై మున్నూరు కాపు 🌾👳🏽♀️
#JustWatched The Kerala Story is not against a particular religion or community. It is against all those heinous acts done by ISIS. Based on true events!!!
Go and Watch #TheKeralaStory
Specially those people who think there is a agenda or propaganda in this movie.
#AdahSharma
తెలంగాణ లొ మున్నూరు కాపు ఓటరు సర్వే రిపోర్ట్
షేర్ చేయండి మాన వాళ్ళకి మాన సత్త ఎంతో చూపించండి
Telangana Survey Prakaram Munnurukapu Lu Ye Prantham Lo Enni Vote Lu Unnay Ani Survey Report
Share To Our Community People
#Munnurukapu#munnurukapufamily
ఈ హనుమాన్ జయంతి సందర్భంగా, మీ జీవితంలో ప్రతికూలత మరియు బెదిరింపుల నుండి మిమ్మల్ని రక్షించడానికి హనుమాన్ జీ ఎల్లప్పుడూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. హనుమాన్ జన్మోత్సవా సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు @munnurukapuhelp @MkpatelsTeam#munnurukapu#hanumanjanmotsav#telangana
Qnews మీడియా ప్రతినిధులు మున్నూరుకాపు ముద్దు బిడ్డ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం. ఇట్లాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని , భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం
Elanti Matalu Telangana Lo Evaraina Chepthe I Will Vote That Person Because Kulala Pedhamanshula tho Work Cheyinchali Just Position Thiskunnatlu Kadhu Work Cheyali Chesthe Anni Kulalu Develop Avthay
Thankyou @PawanKalyan Garu For This Words
మన మున్నూరు కాపు బిడ్డ Dr. PLN PATEL ( MBBS CARDIOLOGY)
PEN PATEL ENTREPRENEURS
NETWORK GROUPS ( MAIN MEMBER ) Dr.PLN PATEL గారిని ఈ రోజు మున్నూరు కాపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. @plnpatel @munnurukapuhelp #munnurukapu